తాజావార్తలు
మీ జుట్టు విపరీతంగా రాలిపోతోందా..? అయితే, మీకు ఈ లోపమున్నట్టే..! అతి ముఖ్యమైన పోషకాలు..

మీ జుట్టు విపరీతంగా రాలిపోతోందా..? అయితే, మీకు ఈ లోపమున్నట్టే..! అతి ముఖ్యమైన పోషకాలు..

జుట్టు రాలడం, పల్చబడటం, జుట్టు పెరుగుదల మందగించడం ఈ రోజుల్లో సాధారణ సమస్యలుగా మారాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి, ప్రజలు ఖరీదైన షాంపూలు, సీరమ్‌లు, చికిత్సలను ఆశ్రయిస్తున్నారు. కానీ, ఆశించిన ఫలితం కాదు కాదా..పెద్దగా తేడా కూడా కనిపించదు. దీనికి ప్రధాన కారణం శరీరంలో అవసరమైన పోషకాలు లేకపోవడం కావచ్చు. నిజానికి, సరైన పోషకాహారం లేకుండా, జుట్టు మూలాలు బలహీనపడతాయి. కొత్త జుట్టు పెరుగుదల ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇది జుట్టు రాలడానికి కూడా కారణం అవుతుంది. జుట్టుపెరుగుదలను…

Read More
అలసటను తరిమికొట్టే సూపర్ ఫుడ్స్ ఇవే.. తింటే మీకు తిరుగుండదు..

అలసటను తరిమికొట్టే సూపర్ ఫుడ్స్ ఇవే.. తింటే మీకు తిరుగుండదు..

చియా సీడ్స్: చియా గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. వీటిలోని మెగ్నీషియం, కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తే.. ఐరన్ రక్తహీనతను తగ్గించి బద్ధకాన్ని దూరం చేస్తుంది. వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అరటిపండు: క్షణాల్లో శక్తి కావాలంటే అరటిపండుకు మించినది లేదు. ఇందులో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ శరీరానికి తక్షణ బలాన్ని ఇస్తాయి. పొటాషియం కండరాల…

Read More
Chicken Vs Fish: చికెన్ vs చేపలు.. బరువు తగ్గాలనుకునే వారు దేనికి ఓటు వేయాలి?

Chicken Vs Fish: చికెన్ vs చేపలు.. బరువు తగ్గాలనుకునే వారు దేనికి ఓటు వేయాలి?

వారంలో రెండు, మూడు సార్లు నాన్-వెజ్ తినే అలవాటు ఉన్నవారు చికెన్ తింటే మంచిదా లేక చేపలు తింటే మంచిదా అని తరచూ ఆలోచిస్తుంటారు. ఒకవైపు చికెన్ విటమిన్ బి, తక్కువ కొవ్వును అందిస్తే.. మరోవైపు చేపలు అరుదైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రెండింటిలో ఏది ‘సూపర్ ప్రోటీన్’ అని పిలిపించుకుంటుందో ఇప్పుడు చూద్దాం. చికెన్ ప్రయోజనాలు: చికెన్ అనేది ఒక అద్భుతమైన లీన్ ప్రోటీన్ వనరు….

Read More
20ఏళ్లుగా తెగని పంచాయతీ..పేరు లేకుండానే రైల్వే స్టేషన్..! అసలు కారణం తెలిస్తే..

20ఏళ్లుగా తెగని పంచాయతీ..పేరు లేకుండానే రైల్వే స్టేషన్..! అసలు కారణం తెలిస్తే..

భారతీయ రైల్వేలు ప్రయాణించడానికి సులభమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన రవాణా మార్గం. భారతీయులు సుదూర ప్రయాణాలకు రైలులో ప్రయాణించడానికే ఎక్కువగా ఇష్టపడతారు. దేశంలో వేలాది రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రతి రైల్వే స్టేషన్ పేరును మనం మెయిన్‌ ఎంట్రెన్స్‌లోనే చూస్తాము. దాని ఆధారంగా, ఆ రైల్వే స్టేషన్, గ్రామం గురించి మనకు తెలుస్తుంది. కానీ దేశంలో ఒక వింత రైల్వే స్టేషన్ ఉంది.. దానికి పేరు లేదు. ఈ రైల్వే స్టేషన్‌పై ఒక నేమ్‌ప్లేట్ ఉంది. కానీ దానిపై…

Read More
కళ్లముందే మాయమయ్యే శివాలయం.. సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్యం.. ఎక్కడుందంటే..?

కళ్లముందే మాయమయ్యే శివాలయం.. సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్యం.. ఎక్కడుందంటే..?

భారతదేశం ఆధ్యాత్మికతకు, అంతుచిక్కని రహస్యాలకు నిలయం. ఇక్కడ ఎన్నో పురాతన ఆలయాలు తమదైన ప్రత్యేకతతో భక్తులను ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి వాటిలో గుజరాత్‌లోని భరూచ్ జిల్లా కవి కాంబోయ్ గ్రామంలో ఉన్న స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం అత్యంత విలక్షణమైనది. ఈ ఆలయాన్ని స్థానికులు గయాబ్ మందిర్ (మాయమయ్యే ఆలయం) అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆలయం రోజుకు రెండుసార్లు భక్తుల కళ్ళ ముందే సముద్రంలో కలిసిపోయి, మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. ప్రకృతి ఒడిలో అద్భుతం అరేబియా సముద్రం కాంబే సింధుశాఖ…

Read More
Nayanthara: ప్రమోషన్స్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన నయనతార

Nayanthara: ప్రమోషన్స్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన నయనతార

గతంలో సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్న నయనతార ఈ మధ్య కాస్త మారారు. తను నిర్మించిన సినిమాల ప్రమోషన్స్‌లో సందడి చేశారు. అదే సమయంలో మన శంకర వరప్రసాద్‌ గారు లాంచింగ్ టైమ్‌లో స్పెషల్ వీడియో చేసి షాక్ ఇచ్చారు. దీంతో నయన్ మనసు మార్చుకున్నారన్న టాక్ వినిపించింది. కానీ లేటెస్ట్ వీడియోతో మరోసారి కన్‌ప్యూజన్‌కు తెరలేపారు ఈ బ్యూటీ. లేడీ సూపర్ స్టార్‌గా నెంబర్‌ వన్ ప్లేస్‌ను ఎంజాయ్ చేస్తున్న నయనతార, సినిమా ప్రమోషన్స్ విషయంలో…

Read More
Credit Score: 2026లో మీ సిబిల్ స్కోర్ ఫాస్ట్‌గా పెరగాలంటే వెంటనే ఇలా చేయండి.. లైట్ తీసుకుంటే లోన్స్..

Credit Score: 2026లో మీ సిబిల్ స్కోర్ ఫాస్ట్‌గా పెరగాలంటే వెంటనే ఇలా చేయండి.. లైట్ తీసుకుంటే లోన్స్..

నేటి కాలంలో బ్యాంకుల నుండి పర్సనల్ లోన్, హోమ్ లోన్ లేదా వాహన రుణం తీసుకోవాలంటే అత్యంత కీలకమైనది క్రెడిట్ స్కోరు. మీ క్రెడిట్ స్కోరు బాగుంటేనే బ్యాంకులు మిమ్మల్ని నమ్మి లోన్ ఇస్తాయి. ఒకవేళ స్కోరు తక్కువగా ఉంటే లోన్స్ రావడం చాలా కష్టం. వచ్చినా ఎక్కువ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. మరి మీ క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకుని, ఆర్థిక క్రమశిక్షణను ఎలా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. చెల్లింపుల్లో క్రమశిక్షణే ముఖ్యం క్రెడిట్ స్కోరు…

Read More
Popcorn: అబ్బ.! భలేగా ఉందని పాప్‌కార్న్‌ను ఇలా తిన్నారనుకోండి.. ఇక..

Popcorn: అబ్బ.! భలేగా ఉందని పాప్‌కార్న్‌ను ఇలా తిన్నారనుకోండి.. ఇక..

పాప్‌కార్న్.. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడి తినే స్నాక్. సరైన పద్ధతిలో దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని.. అలాగే మార్కెట్‌లో దొరికే వివిధ రకాల ఫ్లేవర్డ్ పాప్‌కార్న్‌ల విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. అవి ఆరోగ్యానికి హానికరం అని చెప్పారు. పాప్‌కార్న్ ఆరోగ్య ప్రయోజనాలు: పోషకాహార నిపుణుల ఇలా అన్నారు.. ఎలాంటి కృత్రిమ రుచులు, అధిక ఉప్పు లేదా వెన్న లేని సాదా పాప్‌కార్న్ మన శరీరానికి ముఖ్యమైన పోషకాలు అందిస్తుంది. పాప్‌కార్న్‌లో ఉండే…

Read More
Virat Kohli: ఉఫ్ అని ఊదేస్తాడురా.! 2026లో కోహ్లీ ముందు మూడు రికార్డులు.. కొడితే కుంభస్థలమే..

Virat Kohli: ఉఫ్ అని ఊదేస్తాడురా.! 2026లో కోహ్లీ ముందు మూడు రికార్డులు.. కొడితే కుంభస్థలమే..

2025వ సంవత్సరం విరాట్ కోహ్లీకి అద్భుతమైన సీజన్ అని చెప్పొచ్చు. 17 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ, ఏడాది చివర్లో దక్షిణాఫ్రికాపై రెండు సెంచరీలు, ఆస్ట్రేలియాతో చివరి వన్డేతో కంబ్యాక్.. ఇలా కోహ్లీ ప్రతీ దానిలోనూ అద్భుతంగా రాణించాడు. ఇక 2026లో కూడా విరాట్ కోహ్లీ మూడు కీలక మైలురాళ్లు చేధించే అవకాశం ఉంది. మొదటిది.. ఐపీఎల్ చరిత్రలో 9 వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. అందుకే కేవలం…

Read More
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు

రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు

స్కూల్లో విద్యార్ధులు సరదాగా పందేలు వేసుకోవడం సహజం. అయితే అవి శృతి మించి ప్రాణాలమీదకు తెచ్చేలా ఉండకూడదు. అలాంటి ఘటనే జరిగింది గుంటూరులో. మూడేళ్ల క్రితం ఫ్రెండ్స్‌ సరదాగా వేసుకున్న పందెం కారణంగా ఓ యువకుడు తన ప్రాణాలమీదకు తెచ్చింది. గుంటూరు కొత్తపేటకు చెందిన శ్రీనివాసరావు దంపతుల కుమారుడు మురళీ క్రిష్ణ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పది రోజుల క్రితం భరించలేనంతగా కడుపునొప్పి వచ్చింది. కొడుకు నొప్పితో విలవిలలాడుతుంటే తల్లిదండ్రులు ఏం జరిగిందోనని కంగారు పడ్డారు….

Read More