Weight Loss Diet: జిమ్‌లో కసరత్తులు చేయకుండానే సన్నజాజి తీగలా మారాలా? ఐతే ఈ వెజిటబుల్ ట్రై చేయండి
శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించుకుని, ఫిట్‌గా మారాలనుకున వారు గంటల తరబడి జిమ్‌లలో కసరత్తులు చేస్తుంటారు. దీనితోపాటు కఠనమై డైట్ ఫాలో అవుతుంటారు. అయితే డైట్ చార్ట్‌లో బోరింగ్ ఆహారాన్ని తినలేక ఇబ్బంది పడేవారికి బ్రొకోలి మంచి ఎంపిక. పోషకాహార నిపుణుల ప్రకారం బరువు తగ్గడానికి బ్రకోలీ భలేగా ఉపయోగపడుతుంది. కేవలం 100 గ్రాముల బ్రకోలీలో చాలా తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటాయి. ఈ 'సూపర్‌ఫుడ్' మీ బరువును అద్భుతంగా ఎలా తగ్గిస్తుందో, రుచి, పోషకాలు…
