పిల్లల పెంపకంలో నటి స్నేహ దంపతుల ‘మైండ్‌ఫుల్’ ఫార్ములా ఇదే! ఎలా పెంచుతున్నారో తెలుసా?
టాలీవుడ్ సీనియర్ నటి మరియు ఆమె నటుడైన భర్త అనుసరిస్తున్న ‘మైండ్‌ఫుల్ పేరెంటింగ్’ సూత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆ స్టార్ దంపతుల పేరెంటింగ్ సీక్రెట్స్ తెలుసుకుందాం.. ఆమె చిరునవ్వుకు ఫిదా అవ్వని తెలుగు ప్రేక్షకులు లేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆ హోమ్లీ బ్యూటీ, 2012లో తనతో పాటు నటించిన కోలీవుడ్ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి విహాన్ అనే కుమారుడు, ఆధ్యంత అనే కుమార్తె ఉన్నారు. షూటింగ్‌లతో…
