Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..
సాధారణంగా సినిమాల్లో స్టార్ హీరోహీరోయిన్లు మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటారు. తల్లిగా, వదినగా, అక్కగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించి తమదైన ముద్ర వేస్తుంటారు. పైన ఫోటోలో కనిపిస్తున్న నటి దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు ఆమె వయసు 47 సంవత్సరాలు. ఇన్నాళ్లుగా కాస్త బొద్దుగా కనిపించిన ఆమె.. ఇప్పుడు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సన్నగా…..
