మూగజీవిపై ఇంత ప్రేమా? మనుషుల లాగే కొండేంగకు అంత్యక్రియలు.. ఎక్కడో తెలుసా?
కొండేంగ.. ఆ ఊరిలో అది కేవలం ఒక మూగజీవి కాదు.. అందరితో కలిసిపోయిన ఒక కుటుంబ సభ్యుడు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా.. గ్రామస్తులు పెట్టిన ఆహారాన్ని తింటూ అందరితో సన్నిహితంగా మెలిగింది. కానీ విధి ఆడిన వింత నాటకంలో కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలుకోల్పోయింది. దీంతో ఆ గ్రామస్తులు అందరు కన్నీరుమున్నీరయ్యారు. తమ ఇంట్లో మనిషి చనిపోతే ఎలా అంత్యక్రియలు చేస్తారో..అలాగే ఆ కొండేంగకు ఘనంగా అంత్య క్రియలు నిర్వహించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…..
