తాజావార్తలు
స్త్రీలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా…? అసలు సీక్రెట్ ఇదే..!

స్త్రీలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా…? అసలు సీక్రెట్ ఇదే..!

భారతీయ సంప్రదాయాలలో స్త్రీ, పురుషులు ధరించే ప్రతి ఆభరణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మహిళల అందాన్ని, ప్రత్యేకతను చాటే వెండి పట్టీలు ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తాయి. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పాదాలపై వెండి పట్టీలను ధరించడం తరచుగా కనిపిస్తుంది. భారతీయ సంప్రదాయంలో బంగారం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. కాబట్టి పసిడితో అలంకరించిన పాదాల అలంకరణ సాధారణంగా ఉండదు. అయితే, వెండి పట్టీలు పాదాలకు ధరించడం గౌరవనీయమైన ఆచారం. ఇది కేవలం అలంకరణ మాత్రమే…

Read More
RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!

RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దేశంలోని అన్ని రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న దాదాను 22,195 గ్రూప్‌ డి ఉద్యోగాలకు ఇంకా దరఖాస్తు చేయలేదా? దాదాపు 2 నెలల నుంచి కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నోటిఫికేషన్‌ కింద పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (సికింద్రాబాద్‌)లో మొత్తం 1012…

Read More
కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం

కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం

ఆకాశం వైపు చూస్తే వర్షాలు లేవు.. తీరా కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే కొనే నాథుడు లేడు. అప్పులు తెచ్చి సాగు చేసిన పంట చేతికొచ్చినా, కనీసం కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో ఓ రైతు తన ఆవేదనను ఆవేదనను వ్యక్తం చేస్తూ కష్టపడి పండించిన పంటను నిస్సహాయ స్థితిలో రోడ్డుపై పారబోశాడు. కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన అన్నదాత దుస్థితికి అద్దం పడుతోంది. ఆర్లబండ గ్రామానికి చెందిన…

Read More
Toxic Movie : టాక్సిక్ మూవీలో గ్లామర్ బ్యూటీ.. యాష్ సినిమాకు కియారా రెమ్యునరేషన్ ఎంతంటే..

Toxic Movie : టాక్సిక్ మూవీలో గ్లామర్ బ్యూటీ.. యాష్ సినిమాకు కియారా రెమ్యునరేషన్ ఎంతంటే..

రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టాక్సి్క్. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తుండగా.. అందులో బాలీవుడ్ తార కియారా అద్వానీ ఒకరు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున నిర్మిస్తుండగా.. ఈ…

Read More
TG Polycet 2026: పదో తరగతి పాసైన వారికి తెలంగాణ పాలీసెట్‌ పరీక్ష.. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

TG Polycet 2026: పదో తరగతి పాసైన వారికి తెలంగాణ పాలీసెట్‌ పరీక్ష.. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 206-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో సీట్ల భర్తీకి తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్‌ 2026) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తులు కూడా మొదలయ్యాయి. ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఏప్రిల్‌ 20 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌,…

Read More
Andhra Pradesh: ఆ రోడ్డులో వెళ్లాలంటేనే భయపడుతున్న మహిళలు, విద్యార్థులు.. ఎందుకో తెలుసా..?

Andhra Pradesh: ఆ రోడ్డులో వెళ్లాలంటేనే భయపడుతున్న మహిళలు, విద్యార్థులు.. ఎందుకో తెలుసా..?

విశాఖలోని హెచ్ బీ కాలనీ.. కృష్ణ కాలేజ్ రోడ్డు.. అక్కడే జ్యోతి వైన్స్. విద్యార్థులు నిత్యం ఆ ప్రాంతం నుంచే స్కూల్లో కాలేజీలకు వస్తూ వెళ్తూ ఉంటారు. సమీపంలో విద్యాలయాలు కూడా ఉన్నాయి. జ్యోతి వైన్స్ వద్ద.. నిత్యం మందుబాబుల బెడద స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రధానంగా మహిళలు, విద్యార్థులు మందుబాబుల బెడదతో బెంబేలెత్తిపోతున్నారు. చీకటి పడితే చాలు ఆ సమస్య మర్రి తీవ్ర రూపం దాలుస్తోంది. వైన్ షాప్‌లో మద్యం చూసుకొని నేరుగా.. సమీపంలోనే అపార్ట్‌మెంట్స్…

Read More
Telangana: ఛీ.. ఛీ.. ఎంత పని చేశావురా.. వావి వరసలు లేకుండా..

Telangana: ఛీ.. ఛీ.. ఎంత పని చేశావురా.. వావి వరసలు లేకుండా..

కన్నవారి కళ్లల్లో ఆనందం చూడాల్సిన వయసు అది.. ఎన్నో కలలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన సమయం. కానీ,ఒక కిరాతకుడి వేధింపులు ఆమె కలలను కల్లలు చేశాయి.. ఇలా సమాజంలో చాలా మంది ఆడబిడ్డలకు రక్షణ కరువవుతోంది.. ప్రేమిస్తున్నా అంటూ వెంటపడి కొందరు.. కాదంటే కక్షగట్టే వారు మరికొందరు.. ఇలా ఆడపిల్లల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.. తాజాగా ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.. వరుసకు అన్న అయ్యే ఓ యువకుడు.. ఆ అమ్మాయి పాలిట కిరాతకుడిగా మారాడు.. ప్రేమిస్తున్నానంటూ…..

Read More
హోలీ స్పెషల్.. చికెన్ వడలు ఇలా చేస్తే ఫ్యామిలీ మొత్తం లొట్టలేసుకుంటూ లాగించేస్తారు

హోలీ స్పెషల్.. చికెన్ వడలు ఇలా చేస్తే ఫ్యామిలీ మొత్తం లొట్టలేసుకుంటూ లాగించేస్తారు

కావాల్సిన పదార్థాలు: పావు కిలో బోన్‌లెస్ చికెన్, అర కప్పు శనగ పిండి, రెండు చిన్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కట్ట చిన్నది, కరివేపాకు ఆకులు, ఒక టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ పసుపు, నూనెను తీసుకోవాలి. ముందుగా నానబెట్టిన శనగపప్పును తీసుకుని రోట్లో దంచుకుని దానిని ఒక గిన్నెలోకి తీసుకుని చికెన్ ముక్కలు, ఒక టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి…

Read More
Vijay Rashmika Marriage: విజయ్, రష్మిక పెళ్లి వేడుక.. అన్నదానం చేసిన అభిమానులు.. ఫోటోస్ వైరల్..

Vijay Rashmika Marriage: విజయ్, రష్మిక పెళ్లి వేడుక.. అన్నదానం చేసిన అభిమానులు.. ఫోటోస్ వైరల్..

టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో గ్రాండ్ గా జరిగింది. సన్నిహితులు, అతికొద్ది మంది సినీప్రముఖులు మాత్రమే వీరి పెళ్లికి హాజరయ్యారు. వివాహం అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు విజయ్, రష్మిక. అలాగే మార్చి 4న హైదరాబాద్ లో వీరి వివాహ రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. మరోవైపు గత మూడు, నాలుగు…

Read More
Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!

మన మెదడుకు, కళ్లకు పనిచెప్పే ఆప్టికల్ ఇల్యూషన్, బ్రెయిన్ టీజర్స్, ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేయడంలో ఉండే మజానే వేరు. వీటిని పరిష్కరించడం ద్వారా మన తెలివితేటలను పెంచుకోవడంతో పాటు మన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా మనం పరిష్కరించుకోవచ్చు. మనం నిరంతరం వీటిని పరిష్కరించేందుకు మెదడుకు పదును పెట్టడం వల్ల బ్రెయిన్ యాక్టీవ్‌గా పనిచేస్తుంది. తద్వారా మన ఆలోచనా శక్తి పెరుగుతుంది. అప్పుడు మనకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని ఫేస్ చేసేందుకు మనం…

Read More