తాజావార్తలు
స్మార్ట్‌ఫోన్ యుగంలో పెరుగుతున్న ‘నిశ్శబ్ద హంతకి’! ప్రాణాలు కాపాడుకోవడానికి నిపుణులు చెబుతున్న సలహాలు..

స్మార్ట్‌ఫోన్ యుగంలో పెరుగుతున్న ‘నిశ్శబ్ద హంతకి’! ప్రాణాలు కాపాడుకోవడానికి నిపుణులు చెబుతున్న సలహాలు..

ఆధునిక సదుపాయాలు మనిషికి సౌకర్యాన్ని ఇస్తున్నాయి కానీ, మనశ్శాంతిని ఇవ్వలేకపోతున్నాయి. ఒకప్పుడు సమస్య వస్తే పది మందితో పంచుకునే వారు ఉండేవారు. కానీ ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ, పక్కనున్న వారితో మాట్లాడటమే మరిచిపోతున్నారు. ఈ క్రమంలోనే మనిషి ఒంటరిగా మారిపోతున్నాడు. తన సమస్యను ఎవరికీ చెప్పుకోలేక, లోపల ఉన్న బాధను పది మందికి తెలిస్తే నామోషీగా భావిస్తూ డిప్రెషన్ లోకి జారుకుంటున్నాడు. ఇది ఎంతటి స్థాయికి చేరుతోందంటే.. చివరకు ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారం…

Read More
ఆ దేశంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్‌! అక్కడ చేసే వ్యాపారం ఏంటంటే..?

ఆ దేశంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్‌! అక్కడ చేసే వ్యాపారం ఏంటంటే..?

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) FMCG కంపెనీ, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ఆఫ్రికాలోని అతిపెద్ద వినియోగదారు మార్కెట్లలో ఒకటైన తన వ్యాపారాన్ని విస్తరించే లక్ష్యంతో నైజీరియాకు చెందిన ట్రాపికల్ జనరల్ ఇన్వెస్ట్‌మెంట్స్ (TGI) గ్రూప్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్, చట్టపరమైన, నియంత్రణ ఆమోదాలు పెండింగ్‌లో ఉన్న TGI గ్రూప్‌తో మెజారిటీ యాజమాన్యంలోని జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి తుది ఒప్పందంపై సంతకం చేసింది. ఈ జాయింట్ వెంచర్…

Read More
Bean Board Robo: అడిగిన వెంటనే అద్భుతమైన కాఫీ ఇచ్చే రోబో.. టేస్ట్ చూస్తే మతిపోవాల్సిందే!

Bean Board Robo: అడిగిన వెంటనే అద్భుతమైన కాఫీ ఇచ్చే రోబో.. టేస్ట్ చూస్తే మతిపోవాల్సిందే!

ఇంటర్నేషనల్ ఫ్లిట్ రివ్యూ, మిలన్ సందర్భంగా తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో మిలన్ విలేజ్ ప్రారంభమైంది. నావల్ బేస్ లోని సముద్రిక ఆడిటోరియం వద్ద మిలాన్ విలేజ్ ఏర్పాటు చేశారు. నావికాదళ చిహ్నాలు, హస్త కళలు, చేనేత, ఆహార ఉత్పత్తులు లాంటి వివిధ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన ఓ రోబో కాఫీ స్టాల్ నౌకాదళ అధికారులు, సిబ్బందిని ఆకట్టుకుంది. ఇక్కడ కాపీ అందించే దాని పేరు బీన్ బోర్డు రోబో. డబ్బులు…

Read More
AUS vs SL: శ్రీలంక ఘన విజయం.. కట్ చేస్తే.. సూపర్ 8 నుంచి ఆసీస్ ఔట్?

AUS vs SL: శ్రీలంక ఘన విజయం.. కట్ చేస్తే.. సూపర్ 8 నుంచి ఆసీస్ ఔట్?

Australia vs Sri Lanka, 30th Match, Group B, ICC Men’s T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా మరో దారుణమైన ఓటమిని చవిచూసింది. సోమవారం జరిగిన మూడో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీనితో, ఆస్ట్రేలియా జట్టు టోర్నమెంట్ నుంచి దాదాపు నిష్క్రమించింది. ఇప్పుడు ఆ జట్టు ఆశలు జింబాబ్వేపై ఓటమిపై ఆధారపడి ఉన్నాయి. పల్లెకెలె స్టేడియంలో జరిగిన ఈ గ్రూప్ బి మ్యాచ్‌లో శ్రీలంక…

Read More
ముఖంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? కళ్ల కింద డార్క్ సర్కిల్స్, కనురెప్పల అదురు వెనుక అసలు రహస్యం ఇదే!

ముఖంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? కళ్ల కింద డార్క్ సర్కిల్స్, కనురెప్పల అదురు వెనుక అసలు రహస్యం ఇదే!

ముఖం పాలిపోవడం, దవడ కండరాలు బిగుసుకుపోవడం వంటి చిన్న చిన్న మార్పుల వెనుక పెద్ద ఆరోగ్య సమస్యే ఉండవచ్చు. ఆ ఖనిజం మరేదో కాదు.. మెగ్నీషియం. మెగ్నీషియం లోపం వల్ల ముఖంపై కనిపించే సంకేతాలేంటో తెలుసుకుందాం.. సాధారణంగా అలసట, ఒత్తిడి లేదా ఎక్కువ కాఫీ తాగడం వల్ల కళ్లు అదురుతుంటాయి. కానీ ఇది తరచుగా జరుగుతుంటే మెగ్నీషియం లోపం కారణం కావచ్చు. మెగ్నీషియం నరాలు మరియు కండరాల మధ్య సంబంధాన్ని స్థిరంగా ఉంచుతుంది. ఇది తగ్గినప్పుడు కళ్ల…

Read More
5 సిక్సులు, 10 ఫోర్లు.. సెంచరీతో ఆసీస్ తాట తీసిన నిస్సంక.. తొలి ప్లేయర్ గా రికార్డ్

5 సిక్సులు, 10 ఫోర్లు.. సెంచరీతో ఆసీస్ తాట తీసిన నిస్సంక.. తొలి ప్లేయర్ గా రికార్డ్

Australia vs Sri Lanka, 30th Match, Group B, ICC Men’s T20 World Cup 2026: సోమవారం పలకెలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పథుమ్ నిస్సంక చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సెంచరీ చేసిన రెండో శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. ఈ ఘనతతో నిస్సంక, 2010 ఎడిషన్‌లో జింబాబ్వేపై శతకం చేసిన మహేళ జయవర్ధనే సరసన చేరాడు. కేవలం 52 బంతుల్లో మ్యాచ్‌ను మలుపు తిప్పే సెంచరీ…

Read More
Second Screen Viewing: టీవీ చూస్తూ ఫోన్ స్క్రోల్ చేస్తున్నారా? అయితే మీరు ‘సెకండ్ స్క్రీన్ వీవింగ్’ ఊబిలో ఉన్నట్టే!

Second Screen Viewing: టీవీ చూస్తూ ఫోన్ స్క్రోల్ చేస్తున్నారా? అయితే మీరు ‘సెకండ్ స్క్రీన్ వీవింగ్’ ఊబిలో ఉన్నట్టే!

ఈ క్రమంలో మనిషి మనిషితో మాట్లాడటం మానేసి, యంత్రాలతో సంభాషిస్తున్నాడు. ముఖ్యంగా ‘సెకండ్ స్క్రీన్ వీవింగ్’ అనే కొత్త అలవాటు మన ఏకాగ్రతను పూర్తిగా దెబ్బతీస్తోంది. ఈ టెక్నాలజీ మాయలో మనం ఎటువైపు వెళ్తున్నామో తెలుసుకుందాం.. టీవీ నుండి సెల్ ఫోన్ వరకు.. టీవీ రావడంతో రేడియో కాలం ముగిసింది. దశాబ్దాల పాటు టీవీ మన జీవితాల్లో కీలక భాగమైపోయింది. అయితే ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల రాకతో టీవీ ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు మనిషికి ఏ సమస్య వచ్చినా…

Read More
జస్టిస్ డెలివర్డ్ !! ముగ్గురు మృగాళ్లకు ఉరిని ఖరారు చేసిన కోర్టు

జస్టిస్ డెలివర్డ్ !! ముగ్గురు మృగాళ్లకు ఉరిని ఖరారు చేసిన కోర్టు

కర్ణాటకలో విదేశీ టూరిస్టుల అత్యాచారం, హత్య కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయం జరిగింది. హంపి సమీపంలో 2019 మార్చి 6న జరిగిన ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన మహిళా టూరిస్ట్, ఆమె స్నేహితురాలిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా, వారితో పాటు ఉన్న మరో విదేశీయుడిని కూడా దారుణంగా హత్య చేశారు. ఈ దుర్మార్గులు బాధితుల వద్ద ఉన్న విలువైన వస్తువులను కూడా దోపిడీ చేసినట్లు…

Read More
Infinix: అదిరిపోయే ఫీచర్లలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న కొత్త ఫోన్‌! పైగా బడ్జెట్‌ ధరలోనే..

Infinix: అదిరిపోయే ఫీచర్లలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న కొత్త ఫోన్‌! పైగా బడ్జెట్‌ ధరలోనే..

Infinix తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 60 అల్ట్రాను ఫిబ్రవరి 18న అధికారికంగా విడుదల చేయనుంది. ఇటీవల గీక్‌బెంచ్‌లో ఈ ఫోన్ MediaTek Dimensity 8400 చిప్‌సెట్‌తో కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది. అత్యాధునిక ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ కాకపోయినా బడ్జెట్‌ రేంజ్‌లో సమర్థవంతమైన అప్పర్-మిడ్‌రేంజ్ పనితీరును అందించాలనే లక్ష్యంతో ఈ చిప్‌సెట్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లీకుల ప్రకారం.. ఈ ఫోన్‌లో 144Hz రిఫ్రెష్‌రేట్‌తో కూడిన AMOLED డిస్‌ప్లే ఉండొచ్చని సమాచారం. ఫోటోగ్రఫీ ప్రియులకు 200 మెగాపిక్సెల్…

Read More
Megastar Chiranjeevi కి షోల్డర్ కీహోల్ సర్జరీ –

Megastar Chiranjeevi కి షోల్డర్ కీహోల్ సర్జరీ –

అభిమానులకు భరోసా ఇచ్చిన చిరు.. మెగాస్టార్ చిరంజీవి సర్జరీ….. •….. చిరంజీవి షోల్డర్ కీహోల్ సర్జరీ తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా చిరస్థాయిగా నిలిచిన Chiranjeevi ఇటీవల తన ఆరోగ్యంపై అభిమానులకు స్పష్టత ఇచ్చారు. తనకు షోల్డర్ కీహోల్ సర్జరీ జరిగినట్లు స్వయంగా వెల్లడించారు. చిన్న సర్జరీ – వేగంగా కోలుకుంటున్నానన్న చిరంజీవి ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేతికి కట్టుతో కనిపించడంతో సినీ వర్గాలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా అల్లు శిరీష్ వివాహ…

Read More