తాజావార్తలు
OTT Movie: ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

OTT Movie: ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

కన్నడ స్టార్ హీరో ‘కిచ్చా’ సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా  ‘మార్క్‌’.  యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో సుదీప్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, యాక్షన్ సీక్వెన్స్‌ బాగున్నాయని రివ్యూలు వచ్చాయి. అయితే కథ చాలా బలహీనంగా ఉందని, ట్విస్టులు కూడా ఊహించినట్లే ఉన్నాయని నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే సుదీప్ క్రేజ్…

Read More
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..

పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తదుపరి ప్రణాళికలు ఏమిటనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కొత్త సినిమాలు ఒప్పుకుంటారా లేక ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి చేసి విరామం తీసుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, పవన్ కళ్యాణ్ తన ప్లాన్ Cని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.ఓజీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల పట్ల వైఖరి మారింది. అంతకుముందు పెద్దగా ఆసక్తి చూపకపోయినా, ఓజీకి లభించిన స్పందనతో సీక్వెల్, ప్రీక్వెల్ చేస్తానని హామీ…

Read More
‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు.. వీడియో

‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు.. వీడియో

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సినిమా  ‘మన శంకరవరప్రసాద్ గారు’. నయనతార కథానాయికగా నటించగా, విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరిశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. కేవలం రూ. 5 రోజుల్లోనే రూ.226 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మెగస్టార్ చిరంజీవి పవర్ ను మరోసారి ప్రూవ్ చేసింది. సామాన్య జనాలతో పాటు పలువురు సినీ తారలు కూడా…

Read More
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..

పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..

గడగ్‌ జిల్లా లక్కుండి గ్రామంలో జనవరి 10న ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా బంగారంతో నిండిన రాగి బిందెను 8 ఏళ్ల బాలుడు రిట్టి గుర్తించాడు. దానిని నిధిగా భావించిన కుటుంబసభ్యులు ఆ బంగారాన్ని జిల్లా అధికారులకు అప్పగించారు. అయితే ఆదివారం పురావస్తు శాఖకు చెందిన అధికారులు నిధి దొరికిన చోటుకు వచ్చారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఆ ప్రాంతం మొత్తాన్ని పరిశీలించారు. ఆ నిధిని ప్రభుత్వ ఆస్తి కింద పరిగణించాలా వద్దా అనే సందిగ్ధం నెలకొంది….

Read More
Bank of Maharashtra Jobs 2026: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత

Bank of Maharashtra Jobs 2026: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత

భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. 2026 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 600 అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 11, తెలంగాణలో 17 వరకు ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 15వ తేదీ…

Read More
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?

సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?

హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఎన్ హెచ్ 65పై పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టింది. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహన దారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలి. మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు నాగార్జునసాగర్, పెద్దవూర, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్‌కు రీచ్‌ అవ్వాలి. నల్లగొండ నుంచి…

Read More
Indian Railways: స్లీపర్‌ కోచ్‌ టిక్కెట్‌తో థర్డ్‌ ఏసీలో ప్రయాణం!

Indian Railways: స్లీపర్‌ కోచ్‌ టిక్కెట్‌తో థర్డ్‌ ఏసీలో ప్రయాణం!

సాధారణంగా రైళ్లలో వివిధ రకాల కోచ్‌లు ఉంటాయి. జనరల్‌ కంపార్ట్‌మెంట్‌, రిజర్వేషన్‌ కంపార్ట్‌మెంట్‌, స్లీపర్‌ కోచ్‌, ఏసీ కోచ్‌లు ఉంటాయి. మళ్లీ ఏసీలో కూడా టు, త్రీ చైర్‌ కోచ్‌లు ఉంటాయి. అయితే దేనికి టిక్కెట్‌ తీసుకుంటే అందులోనే ప్రయాణించాలి. స్లీపర్‌ బెర్త్‌ టిక్కెట్‌ కొని, ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తామంటే రైల్వే టీటీఈ ఒప్పుకోరు. నిర్దాక్షిణ్యంగా కిందికి దింపేస్తారు. కానీ, ఓ రైలులో మాత్రం స్లీపర్‌ బెర్త్‌ టిక్కెట్‌ కొన్నవారిని థర్డ్‌ ఏసీలోకి అనుమతించారు. అందుకు సంబంధించిన…

Read More
Impossible to Break: అసాధ్యమైన రికార్డు భయ్యో.. సచిన్ 100 సెంచరీల కంటే డేంజరస్.. బ్రేక్ చేయాలంటే దేవుడే దిగిరావాలే

Impossible to Break: అసాధ్యమైన రికార్డు భయ్యో.. సచిన్ 100 సెంచరీల కంటే డేంజరస్.. బ్రేక్ చేయాలంటే దేవుడే దిగిరావాలే

Unbeatable Cricket Records: క్రికెట్ చరిత్రలో కొన్ని రికార్డులు అజేయంగా నిలిచిపోతాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డును అందుకోవడం ఎంత కష్టమో, అంతకంటే కష్టమైన రికార్డు మరొకటి ఉంది. అదే శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ సాధించిన 1347 అంతర్జాతీయ వికెట్ల రికార్డు. ఈ అద్భుత రికార్డు వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు ఇప్పుడు చూద్దాం. క్రికెట్ మైదానంలో బ్యాటర్లకు చుక్కలు చూపించిన బౌలర్లు చాలామంది ఉండొచ్చు. కానీ,…

Read More
Saturday astrology: శనివారం పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు.. ఏం చేయాలో తెలుసా?

Saturday astrology: శనివారం పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు.. ఏం చేయాలో తెలుసా?

హిందూ సంప్రదాయంలో శనివారంకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఈ రోజు శని దేవుడికి అంకితమై ఉంటుంది. శని గ్రహం కర్మఫలదాతగా భావిస్తారు. అందుకే శనివారం చేసే కొన్ని పనులు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పండితులు చెబుతుంటారు. మరి శనివారం ఏ పనులు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. శనివారం ఈ పనులు అస్సలు చేయకూడదు 1. జుట్టు, గోర్లు కత్తిరించుకోవద్దు శనివారం జుట్టు లేదా గోర్లు కత్తిరించుకుంటే.. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు,…

Read More
Vijay Thalapathy: సింపుల్ అండ్ స్టైలీష్.. కుర్రాళ్లు మనసు పడ్డ విజయ్ దళపతి బ్లూ జాకెట్.. ధరెంతో తెలుసా.. ?

Vijay Thalapathy: సింపుల్ అండ్ స్టైలీష్.. కుర్రాళ్లు మనసు పడ్డ విజయ్ దళపతి బ్లూ జాకెట్.. ధరెంతో తెలుసా.. ?

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దళపతి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ విడుదల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. అయితే ఇటీవల జననాయగన్ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను మలేషియాలో గ్రాండ్ గా నిర్వహించారు. విజయ్ కు మలేషియాలో లభించిన…

Read More