తాజావార్తలు
బ్రహ్మంగారి కాలజ్ఞానం.. ఫిబ్రవరిలో “S”అక్షరంతో పేరు ఉన్నవారికి జరిగేది తెలిస్తే షాకే

బ్రహ్మంగారి కాలజ్ఞానం.. ఫిబ్రవరిలో “S”అక్షరంతో పేరు ఉన్నవారికి జరిగేది తెలిస్తే షాకే

ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలను, సవాల్లాను ఎదుర్కుంటారు. ఇవి పుట్టిన వ్యక్తి తేదీ, సమయం, రాశి, నక్షత్రం, రోజును బట్టి ఉంటాయి. అయితే ఎస్ అక్షరం పేరుతో ఉన్న వారు ఏ తేదీలో పుట్టిన, ఏ రాశిలో పుట్టిన , స్త్రీలైనా, పురుషులైనా సరే గుణగణాలు మాత్రం సేమ్ ఉంటాయి. అలాగే వీరికి అందరికీ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం.

Read More
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే..

ఉదయం మీ పేగులు సరిగ్గా శుభ్రం కాకపోతే, మీరు బొప్పాయిని క్రమం తప్పకుండా తినవచ్చు. ఇది పేగులలో పేరుకుపోయిన మురికిని శుభ్రపరుస్తుంది. తరచుగా జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఉదయం బొప్పాయి తినడం సహజ నివారణ. మీరు వేగంగా బరువు పెరుగుతున్నట్లయితే, ఈరోజు నుండి మీ ఆహారంలో బొప్పాయిని చేర్చుకోండి. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల ఎక్కువసేపు కడుపు…

Read More
Tollywood: తెలంగాణ శకుంతల చనిపోయే ముందు చెప్పింది విని ఏడ్చేశా.. ఆమె శవపేటికపై పేరు చూసి

Tollywood: తెలంగాణ శకుంతల చనిపోయే ముందు చెప్పింది విని ఏడ్చేశా.. ఆమె శవపేటికపై పేరు చూసి

టాలీవుడ్ నటుడు శివాజీ రాజా ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలో ఎదురైన పలు ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. దివంగత నటుడు శ్రీహరి స్నేహం, ఆయన మృతి చుట్టూ ఉన్న అనుమానాలు, అలాగే తెలంగాణ శకుంతల ఘటన, కోట శ్రీనివాసరావు లేఖ లాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. శ్రీహరి మృతికి స్నేహితులే కారణమంటూ శాంతి చేసిన వ్యాఖ్యలను శివాజీ రాజా ఖండించారు. తనకూ, శ్రీహరికి మద్యపానం అలవాటున్నా కేవలం ఐదు సార్లు మాత్రమే కలిసి…

Read More
Pan Card Loans: పాన్ కార్డుతో నకిలీ లోన్… మీరు తీసుకోకపోయినా మీ పేరుపై ఈఎంఐ ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా..?

Pan Card Loans: పాన్ కార్డుతో నకిలీ లోన్… మీరు తీసుకోకపోయినా మీ పేరుపై ఈఎంఐ ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా..?

ఇండియాలో ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించాలంటే పాన్ కార్డు తప్పనిసరి. ఇది లేకుండా ఎలాంటి ఆర్ధిక కార్యకలాపాలు చేయలేం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, లోన్ పొందాలన్నా, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా, క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా, జీతం పొందాలన్నా, స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం వంటి పనులకు ఉపయోగపడుతుంది. ఇలా ప్రతీ అవసరానికి పాన్ కార్డు అవసరమవ్వడంతో దీనికి సంబంధించిన నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. వేరేవారి పాన్ కార్డులను తప్పుడు మార్గంలో సేకరించి రుణాలు…

Read More
Budget: బడ్జెట్‌ 2026.. మధ్యతరగతికి మేలు చేస్తుందా? నిర్మలమ్మ పద్దుపై భారీ అంచనాలు..

Budget: బడ్జెట్‌ 2026.. మధ్యతరగతికి మేలు చేస్తుందా? నిర్మలమ్మ పద్దుపై భారీ అంచనాలు..

యావత్‌ దేశం మొత్తం రాబోయే బడ్జెట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది మన దేశపు 88వ సాధారణ బడ్జెట్‌. ఈసారి బడ్జెట్ 2026పై మధ్యతరగతి వర్గాలకు భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక మందగమనం, బలహీనమైన దేశీయ డిమాండ్ మధ్య, ప్రభుత్వం ఉపశమనం కల్పించాల్సిన ఒత్తిడిలో ఉంది. ట్యాక్స్‌ రిలీఫ్‌, ఉద్యోగ కల్పన బడ్జెట్‌లో ప్రాధాన్యతలుగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అదనంగా ప్రభుత్వం ఆర్థిక…

Read More
అతివల డైరెక్షన్ లో అమ్మల జాతర.. నూతన మేడారం ట్రస్ట్ బోర్డ్ కమిటీ ఏర్పాటు.. ఎలా ఉందంటే..

అతివల డైరెక్షన్ లో అమ్మల జాతర.. నూతన మేడారం ట్రస్ట్ బోర్డ్ కమిటీ ఏర్పాటు.. ఎలా ఉందంటే..

సమ్మక్క సారక్క దేవతల జాతరకు వేళయింది..ఈసారి జాతర చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా చిత్ర విచిత్రాలు ఆశ్చర్య పరుస్తున్నాయి.. ఈసారి జాతర పూర్తిగా నారీమణుల పెత్తనంలోనే సాగనుంది.. పూర్తిగా మహిళల చేత ట్రస్ట్ బోర్డ్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు.. మంత్రి సీతక్క వినూత్న ఆలోచనతో పూర్తిగా అతివల చేత అమ్మల జాతర జరిపించేందుకు సిద్ధమయ్యారు.. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, 11 మంది డైరెక్టర్లు 1 ఎక్స్ అఫీషియ సభ్యులతో కలిసి మొత్తం 14…

Read More
Vaibhav Suryavanshi: విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బుడ్డోడు.. అండర్-19 వరల్డ్ కప్‌లో వైభవ్ విధ్వంసం..!

Vaibhav Suryavanshi: విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బుడ్డోడు.. అండర్-19 వరల్డ్ కప్‌లో వైభవ్ విధ్వంసం..!

Vaibhav Suryavanshi Half Century: భారత క్రికెట్‌లో మరో అద్భుత ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అండర్-19 ప్రపంచకప్ 2026లో తన బ్యాట్‌తో రికార్డుల మోత మోగిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన వైభవ్, సాక్షాత్తూ రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఒక కీలకమైన రికార్డును అధిగమించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అండర్-19 ప్రపంచకప్ గ్రూప్-Aలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం…

Read More
Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ.. కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతున్న చిరంజీవి

Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ.. కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతున్న చిరంజీవి

సంక్రాంతి బరిలో ఎప్పుడు ఎవరున్నా, బాస్ వస్తే ఆ లెక్కలే వేరుగా ఉంటాయని మరోసారి నిరూపితమైంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతి ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSG) బాక్సాఫీస్ వద్ద రౌద్రం చూపిస్తోంది. కేవలం థియేటర్లలో నవ్వులు పూయించడమే కాదు, వసూళ్ల వేటలో దిగ్గజ చిత్రాల రికార్డులను సైతం బద్దలు కొడుతూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా నెలకొల్పిన ఒక అరుదైన…

Read More
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 18, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ…

Read More
Vastu Tips: ఆఫీసులో దేవుడి ఫోటో పెట్టే ముందు ఇది తెలుసుకోండి.. లేదంటే నష్టాలు తప్పవు!

Vastu Tips: ఆఫీసులో దేవుడి ఫోటో పెట్టే ముందు ఇది తెలుసుకోండి.. లేదంటే నష్టాలు తప్పవు!

కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటేనే పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. సంపదకు అధిపతి అయిన కుబేరుడు, విఘ్నాలను తొలగించే గణనాథుడు.. ఇలా ఏ దేవుని ఫోటో ఏ దిశలో ఉండాలనే విషయంపై కొన్ని రకాల విషయాలను పండితులు చెప్తున్నారు. పొరపాటున కూడా కొన్ని దిశల్లో ఫోటోలు పెడితే ప్రతికూల ఫలితాలు రావచ్చు. వాస్తు శాస్త్రం చెబుతున్న ఆ ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకుందాం.. ఏ దేవుని ఫోటో ఎక్కడ ఉండాలి? విఘ్నహర్త గణేశుడు: ఆఫీసులో అత్యంత ముఖ్యమైన దేవుడు గణేశుడు….

Read More