Watermelon Safety: పుచ్చకాయను కోసేటప్పుడు నురుగు వస్తే జాగ్రత్త.. అలాగే తింటే యమ డేంజర్
పుచ్చకాయలో నురుగు ఎందుకు వస్తుంది? పుచ్చకాయను 35°C నుండి 45°C మధ్య ఉండే తీవ్రమైన ఎండలో గంటల తరబడి ఉంచినప్పుడు, దాని లోపల ఉష్ణోగ్రత పెరిగి సహజంగా ఉండే ఈస్ట్‌లు (Yeasts) ఉత్తేజితమవుతాయి. దీనివల్ల పండులోని చక్కెరలు పులిసిపోయి (Fermentation) వాయువులు విడుదలవుతాయి. పుచ్చకాయను కోసినప్పుడు లేదా పండుపై పగుళ్ల నుండి నురుగు బయటకు వస్తుందంటే అది లోపల పూర్తిగా కుళ్ళిపోయిందని అర్థం. ఇలాంటి పండును తింటే తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు కిడ్నీ ఫెయిల్యూర్…
