ఆమె నన్ను వేదిలేసి వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డా.. మద్యానికి బానిసయ్యా..! స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఎదో ఒక సమయంలో, ఎదో ఒక విషయంలో డిప్రషన్ ఎదుర్కొన్నవారే.. చాలా మంది డిప్రషన్ కారణంగా సినిమాలు దూరం కూడా అయ్యారు. కొంతమంది హీరోయిన్స్ డిప్రషన్ కారణంగా ప్రాణాలు కూడా తీసుకున్నారు. హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోలు కూడా మానసిక ఒత్తిడి కారణంగా ప్రాణాలు తీసుకున్నారు. తెలుగులో ఉదయ్ కిరణ్, బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మానసిక ఒత్తిడి కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇక కొంతమంది మాత్రం మద్యానికి…
