తాజావార్తలు
జూన్ 6 రాశిఫలాలు: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి ఇలా..

జూన్ 6 రాశిఫలాలు: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి ఇలా..

దిన ఫలాలు (జూన్ 6, 2026): మేష రాశి వారు ఈ రోజు శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆర్థికంగా అదృష్ట యోగం పడుతుంది. వృషభ రాశి వారికి ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడతారు. మిథున రాశి వారు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా…

Read More

టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!

మైనర్ల ChatGPT ఖాతాలకు ఇప్పటికే అందుబాటులో ఉన్న పలు భద్రతా చర్యలను ఈ టీన్‌ మోడ్‌లో మరింతగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆత్మహత్య, స్వీయహాని, హింస, ఈటింగ్‌ డిజార్డర్స్‌, గ్రాఫిక్‌ లైంగిక కంటెంట్‌ వంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన చాటింగ్‌పై కఠినమైన పరిమితులు ఉంటాయి. టీనేజర్ల కోసం రూపొందించిన వెర్షన్‌లో తరచూ విరామం తీసుకోవాలని గుర్తుచేసే Break Reminders ఉంటాయి. అలాగే నిర్దిష్ట సమయాల్లో ChatGPT వినియోగాన్ని నిలిపివేసే Quiet Hours సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది….

Read More
India A Squad : ఐపీఎల్ మధ్యలో కేకేఆర్ ప్లేయర్‌కు బంపర్ ఆఫర్.. అఫీషియల్‌గా ఇండియా టీమ్‌లోకి ఎంట్రీ

India A Squad : ఐపీఎల్ మధ్యలో కేకేఆర్ ప్లేయర్‌కు బంపర్ ఆఫర్.. అఫీషియల్‌గా ఇండియా టీమ్‌లోకి ఎంట్రీ

India A Squad : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) క్యాంప్‌లో తీవ్ర ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, జార్ఖండ్ క్రికెటర్ అనుకుల్ రాయ్‎కు ఊహించని విధంగా టీమిండియా పిలుపు వచ్చింది. త్వరలోనే శ్రీలంక వేదికగా జరగబోయే ముక్కోణపు వన్డే సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన ఇండియా-ఎ జట్టులోకి అనుకుల్ రాయ్‌ను ఎంపిక చేశారు. గురువారం (మే 21) సెలక్షన్ కమిటీ ఈ మేరకు అధికారిక…

Read More
Peddi Movie : పెద్ది సాంగ్‌కు దుమ్మురేపిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన దర్శకుడు

Peddi Movie : పెద్ది సాంగ్‌కు దుమ్మురేపిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన దర్శకుడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఆభిమానులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా ‘పెద్ది’ తో బాక్సాఫీస్‌ను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్‌తో సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది….

Read More
Reverse Parenting Trend: పిల్లలు మొండికేస్తున్నారా? చైనాలో వైరల్ అవుతున్న ‘రివర్స్ పేరెంటింగ్’

Reverse Parenting Trend: పిల్లలు మొండికేస్తున్నారా? చైనాలో వైరల్ అవుతున్న ‘రివర్స్ పేరెంటింగ్’

పాతకాలపు పద్ధతులను పక్కన పెట్టి, పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా ప్రవర్తించే ‘రివర్స్ పేరెంటింగ్’ అనే సరికొత్త ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. చైనాలోని చాలా ఇళ్లలో ఇప్పుడు దృశ్యం మారిపోయింది. పిల్లలు నేల మీద పడి ఏడుస్తుంటే, తల్లిదండ్రులు వారిని కొట్టడం లేదు సరికదా.. తాము కూడా వారి పక్కనే పడుకుని ఏడుస్తున్నట్లు నటిస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా, దీనినే ‘రివర్స్ పేరెంటింగ్’ అంటున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, యువ తల్లిదండ్రులు తమ పిల్లలతో వ్యవహరించే…

Read More
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా..? బాడీకి అవసరమైన దానిని దూరం చేసేస్తుందని తెలుసా

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా..? బాడీకి అవసరమైన దానిని దూరం చేసేస్తుందని తెలుసా

రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడానికి మానసిక ఒత్తిడి లేదా ఫోన్ వాడకం మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే. మనం రోజూ నీరు తాగే ప్లాస్టిక్ బాటిల్స్ కూడా మన నిద్రను పాడు చేస్తున్నాయి. ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ప్లాస్టిక్ రసాయనాలు మన శరీరంలో కెఫిన్ తరహా ప్రభావాన్ని చూపుతూ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు. రసాయనాలతో పెరుగుతున్న ముప్పు సాధారణంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా ఆఫీసులకు వెళ్లేటప్పుడు చాలామంది…

Read More
ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్‌తో ప్రధాని మోదీ భేటీ.. 114 రాఫెల్-హామర్ క్షిపణుల కొనుగోలుపై కుదిరిన కీలక ఒప్పందం!

ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్‌తో ప్రధాని మోదీ భేటీ.. 114 రాఫెల్-హామర్ క్షిపణుల కొనుగోలుపై కుదిరిన కీలక ఒప్పందం!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ముంబైలోని లోక్ భవన్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత, ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 114 రాఫెల్, హామర్ క్షిపణుల కొనుగోలుపై కీలక ఒప్పందం కుదిరింది. అలాగే అనేక ఇతర అంశాలు కూడా చర్చించినట్లు సమాచారం. రక్షణ వాణిజ్యం, నైపుణ్యాలు, ఆరోగ్యం సహా వివిధ రంగాలలో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు డజను ఒప్పందాలు, ఎంఓయులపై…

Read More
Peddi Movie : పెద్ది సాంగ్‌కు దుమ్మురేపిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన దర్శకుడు

రాత్రి ఫ్రిజ్‌లో పెట్టిన నాన్‌వెజ్ కర్రీ తింటున్నారా..? ఈ విషయం తప్పక తెలుసుకోండి

సాధారణంగా చాలా మంది ఇంట్లో రాత్రిపూట మిగిలిపోయిన చికెన్ కర్రీ లేదా నాన్ వెజ్ కర్రీ, ఫ్రైలను ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు తింటుంటారు. దీని వల్ల ఆహారం వృథా కాకుండా ఉంటుంది అని అనుకుంటారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం, ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. ఎందుకంటే.. చికెన్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వండిన తర్వాత ఎక్కువసేపు గది ఉష్ణోగ్రతలో ఉంచితే లేదా ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వేడి చేసినా, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. సాల్మొనెల్లా (Salmonella)….

Read More
BP పెరగడానికి కారణాలు ఏమిటి?

BP పెరగడానికి కారణాలు ఏమిటి?

“అధిక రక్తపోటు” BP పెరగడానికి కారణాలు ఏమిటి? అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి సులభమైన మార్గాలు ఇవే High BP / Hypertension: ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు కూడా ఒకటి. ముఖ్యంగా, BP ఎక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అందువల్ల దీనిని చాలాసార్లు “Silent Killer” అని పిలుస్తారు. కాబట్టి, క్రమం తప్పకుండా రక్తపోటును పరీక్షించుకోవడం చాలా ముఖ్యం.https://a2zchronicle.com/let-s-take-a-nap/ BP అంటే ఏమిటి? మన గుండె రక్తాన్ని…

Read More
2027 World Cup: దినేష్ కార్తిక్ డ్రీమ్ స్క్వౌడ్! ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ..

2027 World Cup: దినేష్ కార్తిక్ డ్రీమ్ స్క్వౌడ్! ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ..

2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, మాజీ భారత వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఇప్పటికే తన అంచనా భారత జట్టును ప్రకటించారు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులైన సీనియర్ క్రికెటర్లకు కూడా స్థానం కల్పించారు. ముఖ్యంగా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయడం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు మళ్లీ అవకాశం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. కెప్టెన్‌గా గిల్.. సీనియర్లకు పూర్తి…

Read More