తాజావార్తలు
Beetroot Halwa: బ్లడ్ పట్టే హెల్దీ అండ్ టేస్టీ బీట్‌రూట్ హల్వా.. చుక్క ఫుడ్ కలర్ లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!

Beetroot Halwa: బ్లడ్ పట్టే హెల్దీ అండ్ టేస్టీ బీట్‌రూట్ హల్వా.. చుక్క ఫుడ్ కలర్ లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!

కరాచీ హల్వా లేదా బొంబాయి హల్వా తరహాలోనే జెల్లీ లాగా సాఫ్ట్‌గా ఉండే ఈ బీట్‌రూట్ హల్వా నోట్లో వేస్తే కరిగిపోతుంది. ఈ బీట్‌రూట్ హల్వా తయారీకి ముందుగా ఒక పావు కేజీ తాజా బీట్‌రూట్‌ను శుభ్రం చేసి తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి. మిక్సీ జార్‌లో బీట్‌రూట్ ముక్కలు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకుని జల్లెడలో వడకట్టి రసాన్ని మాత్రమే తీసుకోవాలి. వడకట్టిన పల్ప్‌ను మరోసారి కొద్దిగా నీళ్లు పోసి తిప్పి మళ్లీ రసం…

Read More
Vastu colour tips : మీ బెడ్‌రూమ్, కిచెన్ గోడలకు ఈ రంగులు వేస్తున్నారా? అయితే వెంటనే మార్చండి! ఎందుకంటే..

Vastu colour tips : మీ బెడ్‌రూమ్, కిచెన్ గోడలకు ఈ రంగులు వేస్తున్నారా? అయితే వెంటనే మార్చండి! ఎందుకంటే..

మనం కొత్త ఇల్లు కట్టుకున్నా లేదా పాత ఇంటికి రంగులు వేయాలన్నా.. కేవలం ట్రెండ్‌ను మాత్రమే చూసి రంగులను ఎంపిక చేసుకుంటుంటాం. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతి రంగుకు ఒక ప్రత్యేకమైన శక్తి, గుణం ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని రంగులు కేవలం అందాన్ని మాత్రమే కాకుండా, మన మనస్సు, ఆరోగ్యం, ఆర్థిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయి. తప్పుడు రంగుల ఎంపిక వల్ల ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడి ప్రతికూల శక్తి (నెగిటివ్…

Read More
NEET 2026 re-exam Exam: నీట్ 2026 రీటెస్ట్‌ నేడే.. 22 లక్షల మంది విద్యార్థులపై AI, త్రివిధ దళాల నిఘా

NEET 2026 re-exam Exam: నీట్ 2026 రీటెస్ట్‌ నేడే.. 22 లక్షల మంది విద్యార్థులపై AI, త్రివిధ దళాల నిఘా

మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ నీట్‌ 2026 రీ-టెస్ట్ కు కౌంట్‌డౌన్ మొదలైంది. దేశవ్యాప్తంగా నభూతో అనే రీతిలో నీట్ పరీక్ష జరగబోతోంది. మొత్తం 22 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 సెంటర్లతో కలిపి.. మొత్తం 5వేల 440 పరీక్షా కేంద్రాలను NTA ఏర్పాటు చేసింది. పరీక్షల్లో అక్రమాలకు, కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఈసారి టెక్నాలజీని పెద్ద ఎత్తున వాడుతున్నారు. 95 వేలకు పైగా గదుల్లో.. ఏకంగా లక్షా…

Read More
“అంతరిక్షంలో Deta Centers…Elon Musk జోస్యం!”

“అంతరిక్షంలో Deta Centers…Elon Musk జోస్యం!”

Elon Musk Elon Musk  సంచలన జోస్యం: మూడేళ్లలో అంతరిక్షంలో Deta Centers ఏర్పాటు! ఎలాన్ మస్క్ సంచలన జోస్యం: మూడేళ్లలో అంతరిక్షంలో డేటా సెంటర్లు! ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమిపై కంటే అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు సులభమని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే మూడు సంవత్సరాల్లో అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు వేగంగా పెరుగుతుందని అంచనా వేశారు. డేటా సెంటర్ల నిర్వహణకు భూమిపై భారీ ఖర్చులు,…

Read More
DC vs RR IPL 2026 Result: రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం.. ఆఖరి ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠ!

DC vs RR IPL 2026 Result: రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం.. ఆఖరి ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠ!

Delhi Capitals vs Rajasthan Royals Result, IPL 2026: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ బ్యాటర్లు మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోవడంతో ఢిల్లీ బౌలర్లకు భారీ సవాలు ఎదురైంది. అయితే, ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు కట్టడి చేయడంతో రాజస్థాన్ 200 పరుగుల మార్కును దాటలేకపోయింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో…

Read More
Good Morning: రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!

Good Morning: రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!

Morning Habits: ఉదయం ఎలా ప్రారంభమవుతుందో, రోజంతా మన శరీరం, మనసు కూడా దాదాపు అలాగే స్పందిస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు ఉదయపు అలవాట్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంటారు. చాలామంది తెలియక చేసే కొన్ని చిన్న తప్పులు శారీరక శక్తిని తగ్గించడమే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా పెంచుతాయి. కాబట్టి రోజును ఉత్సాహంగా, చురుకుగా గడపాలంటే ఉదయం చేసే కొన్ని అలవాట్లను మార్చుకోవడం అవసరం. ఒక్కసారిగా మంచం నుంచి లేచేయకండి నిద్రలేచిన వెంటనే మంచం మీద నుంచి…

Read More
కూలింగ్ వాటర్ తాగితే బరువు పెరుగుతారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

కూలింగ్ వాటర్ తాగితే బరువు పెరుగుతారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

బరువు తగ్గాలనుకునే వారు చేసే ప్రయత్నాల్లో నీటి ఉష్ణోగ్రత కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. చల్లని నీరు తాగితే శరీరంలో కొవ్వు పెరుగుతుందని, జీర్ణక్రియ మందగిస్తుందని సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఫిట్‌నెస్ కోచ్ ప్రియాంక్ మెహతా వంటి ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ అంశంపై చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చారు. అయితే, నిజంగా చల్లని నీరు తాగడం వల్ల బరువు పెరుగుతారా? లేక తగ్గుతారా? సైన్స్ ఏం చెబుతోంది? పరిశోధనలు ఏం చెబుతున్నాయి? థర్మోజెనిక్ ప్రభావం- 2021లో…

Read More
కూలింగ్ వాటర్ తాగితే బరువు పెరుగుతారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

పచ్చని కాపురంలో సాంబార్ చిచ్చు.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య.. ఏం చేసిందంటే?

కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరిగిన చిన్న గొడవ పెద్ద విషాదానికి దారితీసింది. సాంబార్ వంటకంపై జరిగిన వాగ్వాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే బెంగుళూరు నగరానికి చెందిన 27 ఏళ్ల కావ్య అనే యువతికి రంగస్వామి అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల భార్య భర్తల మధ్య వంటకాల విషయంలో వాగ్వాధం చెలరేగింది. నివేదికల ప్రకారం.. కావ్య మూడు రోజుల క్రితం…

Read More
భూమిపైనే ఉన్న అంగారక గ్రహం.. మనుషులు జీవించలేని ఆ వింత ద్వీపం వెనుక రహస్యం ఏంటి?

భూమిపైనే ఉన్న అంగారక గ్రహం.. మనుషులు జీవించలేని ఆ వింత ద్వీపం వెనుక రహస్యం ఏంటి?

మన భూమిపై ఎన్నో అందమైన, వింతైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే మానవ సంచారమే లేని, అత్యంత ప్రమాదకరమైన వాతావరణం ఉన్న ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో కెనడాలోని డెవాన్ ఐలాండ్ (Devon Island) అత్యంత ప్రధానమైనది. ఇది భూమిపైనే ఉన్నప్పటికీ, ఇక్కడికి వెళ్తే మనం ఏదో వేరే గ్రహంపై ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ ద్వీపం చూడటానికి అంగారక గ్రహం (Mars) లాగే ఉంటుంది. భూమిపై మనుషులు నివసించని అత్యంత పెద్ద…

Read More
దేశవ్యాప్తంగా భారీ వర్షాల బీభత్సం.. అస్సాంలో 80 మంది మృతి, కేరళలో ఆకస్మిక వరదలు.. పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్

దేశవ్యాప్తంగా భారీ వర్షాల బీభత్సం.. అస్సాంలో 80 మంది మృతి, కేరళలో ఆకస్మిక వరదలు.. పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్

దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడంతో అస్సాం, కేరళ, గుజరాత్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో వరదలు, ఆకస్మిక వరదలు, నీటిమునిగిన రహదారులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అస్సాంలో వరదల తీవ్రత.. మృతుల సంఖ్య…

Read More