Safety Pin: సేఫ్టీ పిన్ అడుగున ఆ రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజం!
బట్టలు జారిపోకుండా మనకు రక్షణనిచ్చే ‘సేఫ్టీ పిన్’ అడుగు భాగంలో ఉండే రింగు లాంటి రంధ్రం వెనుక 175 ఏళ్ల నాటి ఒక మేధావి ఆవిష్కరణ ఉంది. 1849లో వాల్టర్ హంట్ అనే వ్యక్తి కేవలం ఒకే లోహపు తీగను అద్భుతమైన రీతిలో వంచి ఈ డిజైన్‌ను రూపొందించారు. కేవలం తనకున్న 15 డాలర్ల అప్పు తీర్చుకోవడం కోసం ఆయన చేసిన ఈ చిన్న ప్రయోగం, నేడు బిలియన్ డాలర్ల వ్యాపారంగా ఎలా ఎదిగిందో.. ఆ పిన్…
