తాజావార్తలు
Gold And Silver Price: బంగారం, వెండి కొనే వారికి బంపర్ గుడ్‌న్యూస్.. రికార్డ్‌ స్థాయి నండి పతనమైన ధరలు..

Gold And Silver Price: బంగారం, వెండి కొనే వారికి బంపర్ గుడ్‌న్యూస్.. రికార్డ్‌ స్థాయి నండి పతనమైన ధరలు..

– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,56,210 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,190 గా ఉంది. – ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190, 22 క్యారెట్ల ధర రూ.1,41,340 గా ఉంది. – ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,340 క్యారెట్ల ధర రూ.1,41,490 గా ఉంది. – కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190,…

Read More
అద్దెకట్టుకునేంత డబ్బులు వచ్చినా చాలు అనుకున్నా.. తర్వాత అందరికంటే ఎక్కువ నాకే

అద్దెకట్టుకునేంత డబ్బులు వచ్చినా చాలు అనుకున్నా.. తర్వాత అందరికంటే ఎక్కువ నాకే

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ వేదికపై తనదైన శైలి హాస్యంతో ప్రేక్షకులను అలరించాడు చమ్మక్ చంద్ర. తన కామెడీతో ఎంతో మంది ఆడియన్స్ ను నవ్వులుపూయించాడు. సినిమాల్లోనూ నటించి మెప్పించాడు చమ్మక్ చంద్ర. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ లో జబర్దస్త్ తెచ్చిన మలుపు గురించి వివరించారు. ఈ ప్రయాణం తనలో ఆర్థిక స్థిరత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపిందో ఆయన పంచుకున్నారు. మొదట్లో జబర్దస్త్ లో మూడు, నాలుగు ఎపిసోడ్‌లు చేసిన తర్వాత, సుమారు…

Read More
Demat Account: డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? అది ఎవరికి అసవరం? ఎలా తీసుకోవాలో తెలుసా?

Demat Account: డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? అది ఎవరికి అసవరం? ఎలా తీసుకోవాలో తెలుసా?

ఇండియాలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో డీమ్యాట్ అకౌంట్ (Demat Account) ప్రాముఖ్యత మరింత పెరిగింది. షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు వంటి సెక్యూరిటీలను కాగితం రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా నిల్వ చేసే ఖాతానే డీమ్యాట్ అకౌంట్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పాత కాలంలో షేర్లు ఫిజికల్ సర్టిఫికేట్ల రూపంలో ఉండేవి. వాటి పోగొట్టుకోవడం, దెబ్బతినడం, ట్రాన్స్‌ఫర్ ఆలస్యం వంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి….

Read More

Tulsi Plant: వర్షాకాలంలో తులసి మొక్క పచ్చగా, దట్టంగా పెరగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వానాకాలంలో తులసి మొక్క వేర్లు కుళ్లిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారడం, పురుగులు లేదా శిలీంధ్రాల సమస్యలు కనిపించడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల వర్షాకాలంలో తులసి మొక్కను ఆరోగ్యంగా, పచ్చగా, దట్టంగా పెంచుకోవాలంటే నీరు, వెలుతురు, మట్టి, ఎరువు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మొక్క వేగంగా పెరగాలంటే ఏం చేయాలి? వేర్లు కుళ్లకుండా ఎలా కాపాడుకోవాలి? తెలుసుకుందాం. 1. ఎక్కువ నీరు పోయకండి వర్షాకాలంలో తులసి మొక్కకు పదేపదే నీరు పోయడం పెద్ద పొరపాటు….

Read More
Multibagger: 14 పైసల నుంచి రూ.35కి.. 5 ఏళ్లలో రూ.1 లక్షను రూ.2.50 కోట్లు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్!

Multibagger: 14 పైసల నుంచి రూ.35కి.. 5 ఏళ్లలో రూ.1 లక్షను రూ.2.50 కోట్లు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్!

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో ఓపిక ఉన్న ఇన్వెస్టర్లకు అదృష్టం ఎలా వరిస్తుందో చెప్పడానికి ఈ స్టాక్ ఒక నిదర్శనం. పెన్నీ స్టాక్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఐదేళ్ల కాలంలో కళ్లు చెదిరే లాభాలను పంచిన కంపెనీ – నర్చర్ వెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Nurture Well Industries Ltd). ఇది కూడా చదవండి: Gold Jewellery: హైదరాబాద్‌లో బంగారం కొనాలా? తక్కువ ధరకే లభించే టాప్-3 ఏరియాలు ఇవే.. ఇక్కడ కొంటే భారీగా ఆదా! కళ్లు చెదిరే రిటర్న్స్:…

Read More
అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రపతి సంతకం తర్వాత గెజిట్‌ను విడుదల చేసింది. అమరావతి గెజిట్‌ను కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read More
అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Gold Price: తులం బంగారం రూ.4.5 లక్షలు.. నోస్ట్రాడమస్ జోస్యంతో ప్రపంచం షాక్..

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్ మధ్య దాడులు తీవ్రతరమవ్వడం, హార్ముజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒత్తిడిలోకి నెట్టాయి. సాధారణంగా యుద్ధం ఉంటే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం మార్కెట్లో సీన్ రివర్స్ అవుతోంది. బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలోనే ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ అంచనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నోస్ట్రాడమస్ తన ప్రవచనాల్లో ఏడు నెలల యుద్ధం,…

Read More
కాకినాడలో భారీ స్కామ్‌..ఏకంగా కోట్ల విలువ చేసే..

కాకినాడలో భారీ స్కామ్‌..ఏకంగా కోట్ల విలువ చేసే..

విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ తాతారావు తెలి పిన వివరాల మేరకు.. కాకినాడలోని సూర్య నారాయణపురానికి చెందిన పచ్చిగోళ్ల అప్పారావు రెండు నెలల కిందట తూరంగి శివారు ప్రాంతంలో ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడు. ఇతడు ఒడిసా, బిహార్ లోని పాట్నా నుంచి నిషేధిత, అన్ బ్రాండెడ్ కల్తీ సిగరెట్లను కొనుగోలు చేసి, లారీల్లో తూరంగి తీసుకొచ్చి అక్రమంగా నిల్వ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని పలు పాన్‌ షాపులకు బిల్లులు లేకుండా సరఫరా…

Read More
అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Actress : రెండు పెళ్లిళ్లు.. మరో ఇద్దరితో ప్రేమాయణం..!! కట్ చేస్తే తనకన్నా 13 ఏళ్లుపెద్ద వాడితో….

సినీ సెలబ్రెటీల జీవితంలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి చాలా కామన్ గా వినిపించే వార్తలే.. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీలు విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచారు. అలాగే కొంతమంది పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ను ప్రారంభించారు. అలాగే మరికొంతమంది రెండు మూడు పెళ్లిళ్లు చేసుకొని కూడా వార్తల్లో నిలిచారు. అదేవిధంగా లేటు వయసులోనూ పెళ్లి చేసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. నాలుగు పదుల వయసులో, లేదా ఐదు పదుల వయసులో ప్రేమలో…

Read More

ఖైదీతో మహిళా పోలీస్ అధికారి వీడియో కాల్.. వైరల్‌గా మారిన అర్ధనగ్న దృశ్యాలు

కర్ణాటకలో ఓ మహిళా పోలీస్ అధికారికి సంబంధించిన వీడియో కాల్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. బెళగావిలోని హిండాల్గా సెంట్రల్ జైలులో ఉన్న వ్యక్తితో ఆమె వాట్సాప్ వీడియో కాల్‌లో మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియోలో అధికారి అభ్యంతరకర రీతిలో కనిపించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్ కావడంతో పోలీసు శాఖలోనూ చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ వ్యవహారానికి సంబంధించి ఆ మహిళా అధికారి బెంగళూరులోని…

Read More