Jabardasth : ఆ ప్రోగ్రాంలో 3 కోట్లు వచ్చాయా.. ? క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ నటుడు..
కమెడియన్ సుదర్శన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, కుటుంబం, భవిష్యత్ ప్రణాళికల గురించి వివరంగా మాట్లాడారు. ఈ సంభాషణలో ఆయన నెల్లూరుతో తన అనుబంధం, సినిమా పరిశ్రమలో ఎదురైన కొన్ని ఆసక్తికర సంఘటనలు, రాబోయే చిత్రం హే భగవాన్ విశేషాలను పంచుకున్నారు. సుదర్శన్ తన స్వస్థలం నెల్లూరుతో తనకు ఉన్న బలమైన బంధాన్ని వివరించారు. నెల్లూరుకు వెళ్లినప్పుడు తన స్నేహితుల నుంచి లభించే అభిమానం, మద్దతు అద్భుతంగా ఉంటాయని తెలిపారు. పరిశ్రమలో సగం మందికి తన…
