తాజావార్తలు
Dharmendra Pradhan: నకిలీ సోషల్ మీడియా అకౌంట్స్‌పై ఉక్కుపాదం.. నీట్ పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

Dharmendra Pradhan: నకిలీ సోషల్ మీడియా అకౌంట్స్‌పై ఉక్కుపాదం.. నీట్ పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

రాబోయే నీట్ (UG) పునఃపరీక్షను అత్యంత పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది.. దీనిలో భాగంగా మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. కేంద్ర భద్రతా, నిఘా (ఇంటెలిజెన్స్) ఏజెన్సీల ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అత్యున్నత స్థాయి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పరీక్షను సురక్షితంగా, పటిష్టంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అప్రమత్తతను పెంచాలని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ధర్మంద్ర ప్రధాన్…

Read More
Astrology: జూలైలో కుజుడి రాశి మార్పు.. ఈ 4 రాశులకు భారీ ధనలాభం, 4 రాశులు మాత్రం జాగ్రత్త!

Astrology: జూలైలో కుజుడి రాశి మార్పు.. ఈ 4 రాశులకు భారీ ధనలాభం, 4 రాశులు మాత్రం జాగ్రత్త!

జూలై నెలలో కుజుడు వృషభ రాశిలో సంచరించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని ధైర్యం, శక్తి, పరాక్రమం, భూమి, సోదర సంబంధాలు, కార్యసిద్ధికి కారక గ్రహంగా భావిస్తారు. వృషభం శుక్రుడికి చెందిన స్థిర భూ తత్వ రాశి కావడంతో, ఈ సంచారం ప్రతి రాశి వారిపై ప్రత్యేక ప్రభావం చూపనుంది. కొందరికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి లభిస్తే, మరికొందరు ఆరోగ్యం, ఖర్చులు, కుటుంబ సంబంధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశి వారికి శుభ ఫలితాలు మేషం:…

Read More
ISRO: ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇస్రో గోల్డెన్ ఛాన్స్

ISRO: ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇస్రో గోల్డెన్ ఛాన్స్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భవితరాలను దృష్టిలో పెట్టుకుని శాస్త్ర–సాంకేతిక రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల్లో విజ్ఞానాసక్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఎనిమిదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం యువికా (Young Scientist Programme – YUVIKA) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల…

Read More

Smart Phone Tips: ఫోన్ వర్షంలో తడిసిందా..? ఈ జాగ్రత్తలు పాటిస్తే రీపేర్‌కు ఇవ్వాల్సిన పని లేదు.. ఇంట్లో మీరే సరి చేసుకోవచ్చు..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే వర్షం ఎప్పుడు పడుతుందనేది మనం అంచనా వేయలేం. మనం బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడితే మన పాకెట్‌లోని ఫోన్ తడిచే అవకాశం ఉంటుంది. మనతో పాటు మన ఫోన్ కూడా వర్షంలో తడుస్తుంది. రంధ్రాల ద్వారా ఫోన్ లోపలికి వాటర్ వెళితే ఫోన్ చెడిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కొసారి ఫోన్ రీపేర్ చేసినా తిరిగి పని చేసే అవకాశం ఉండదు. దీంతో వర్షం పడే సమయంలో…

Read More
గ్రీన్ టీ vs బ్లాక్ టీ.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? ఈ తప్పులు చేశారో కథ మళ్లీ మొదటికే..

గ్రీన్ టీ vs బ్లాక్ టీ.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? ఈ తప్పులు చేశారో కథ మళ్లీ మొదటికే..

చివరగా, గ్రీన్ టీ, బ్లాక్ టీ రెండూ కూడా వాటి వాటి పద్ధతుల్లో బరువు తగ్గడానికి ఎంతో మేలు చేస్తాయి. మీ శరీర తత్వానికి ఏది బాగా సెట్ అవుతుందో గమనించి, మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా సరైన చాయ్‌ని ఎంచుకోవాలి. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మీ వెయిట్ లాస్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ రోజు నుంచే ఒక కప్పు హెల్తీ టీని మీ దినచర్యలో భాగం చేసుకోండి.

Read More
వేసవి కాలంలో బంగాళాదుంపలు తినొచ్చా? బయటపడ్డ నమ్మలేని నిజాలు

వేసవి కాలంలో బంగాళాదుంపలు తినొచ్చా? బయటపడ్డ నమ్మలేని నిజాలు

దుంపలు అందరూ తినొచ్చు కానీ మితంగా మాత్రమే తినాలి. అలా అని వీటిని తినకుండా మానేయమని కాదు. అయితే, వేసవిలో ఎక్కువగా తినడం కంటే అంత మంచిదని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వేడి పెరుగుతుంది: బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అందుకే, వీటిని ఎక్కువగా తినకూడదు. ఒకవేళ తింటే, వేడి పెరిగే అవకాశం ఉంది. ఫ్రై కూరలు తినడం తగ్గించాలి: సమ్మర్లో బంగాళాదుంపలను ఫ్రై చేసి తినకూడదు. దానికి బదులుగా ఉడికించి రెండు, మూడు సార్లు తింటే…

Read More
మరో Paper Leak కలకలం.. పరీక్షల్లో కాపీయింగ్ కోసం లక్షల్లో డీల్! నలుగురు అరెస్ట్

మరో Paper Leak కలకలం.. పరీక్షల్లో కాపీయింగ్ కోసం లక్షల్లో డీల్! నలుగురు అరెస్ట్

జైపూర్‌, జూన్‌ 30: రాజస్థాన్‌లోని ఆరోగ్య విశ్వవిద్యాలయం (RUHS) నిర్వహిస్తున్న పారామెడికల్ పరీక్షల నేపథ్యంలో భారీ చీటింగ్ రాకెట్‌ను జైపూర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఝున్‌ఝునూలోని ఎస్ కరణ్ కాలేజీ పారామెడికల్ విభాగాధిపతి కూడా ఉండటం సంచలనం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. అరెస్టయిన వారిలో ఎస్ కరణ్ కాలేజీ పారామెడికల్ విభాగాధిపతి కృష్ణ కుమార్ సైనీ, అదే కళాశాలలో రేడియాలజీ లెక్చరర్ శంకర్ లాల్…

Read More

లేడీ సింగమ్ కాదు.. లంచాల సింగమ్! కేసులో కీలక అప్డేట్

మధ్యప్రదేశ్‌లో ఒకప్పుడు ‘లేడీ సింగం’గా పేరు తెచ్చుకున్న పోలీసు అధికారిణి నేహా పచిసియా చుట్టూ వివాదాలు మరింత ముదురుతున్నాయి. కట్నీ సస్పెండ్ అయిన సీఎస్పీ నేహా పచిసియాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసు దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ని ఏర్పాటు చేశారు. ఓ హత్య కేసు నిందితుడికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు, వివాదాస్పద భూ లావాదేవీలో అతడికి ప్రయోజనం కలిగించారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఆగస్టు 19న కట్నీలోని కుత్లా పోలీస్ స్టేషన్‌లో…

Read More
Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..

Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..

గ్లామర్ ఫీల్డ్‌లో హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలు, వారి ప్రేమాయణాలు, రిలేషన్ షిప్స్ గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్లు సీరియస్ రిలేషన్‌షిప్‌లలో ఎందుకు ఉండలేరు అనే విషయంపై కాజల్ అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సాధారణంగా చాలామంది హీరోయిన్లు తమకు క్రషెస్ ఉన్నాయని చెబుతారు కానీ, ఎలాంటి సీరియస్ రిలేషన్ షిప్‌లో లేమని, బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరని అంటుంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?” అని యాంకర్…

Read More
Peddi Mega Event: నా కూతురు ఏయ్ పెద్ది అని పిలుస్తోంది.. ఈ విజయం నా జీవితాన్నే మార్చేసింది.. రామ్ చరణ్ ఎమోషనల్..

Peddi Mega Event: నా కూతురు ఏయ్ పెద్ది అని పిలుస్తోంది.. ఈ విజయం నా జీవితాన్నే మార్చేసింది.. రామ్ చరణ్ ఎమోషనల్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం విజయానందాన్ని పంచుకోవడానికి చిత్రబృందం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ‘మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్’ పేరిట ఘనంగా విజయోత్సవ సభను నిర్వహించింది. ఈ అట్టహాసమైన వేడుకకు టాలీవుడ్ దిగ్గజం, మెగాస్టార్ చిరంజీవి , ప్రముఖ…

Read More