Andhra Pradesh: ‘తల్లికి వందనం’ డబ్బులపై ప్రభుత్వం బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
ఏపీలోని విద్యార్ధులకు గుడ్ న్యూస్. తల్లికి వందనం డబ్బులపై క్లారిటీ వచ్చేసింది. ఇవి ఎప్పుడెప్పుడు అకౌంట్లో పడతాయా అని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. స్కూల్స్, కాలేజీలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వీటిని అకౌంట్లలో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో తల్లికి వందనం నిధులపై చర్చ జరిగింది. అకౌంట్లలో ఎప్పుడు…
