అక్కడ కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే..: గావస్కర్ సంచలన వ్యాఖ్యలు
Sunil Gavaskar Australia Bangladesh Test Pitch Controversy: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య మాకే వేదికగా జరిగిన రెండో టెస్టు అనూహ్యంగా స్వల్ప వ్యవధిలోనే ముగిసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 100 పరుగుల మార్కును దాటలేకపోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లకు కూడా పిచ్‌పై పరుగులు చేయడం అంత సులభంగా సాగలేదు. కామెరాన్ గ్రీన్ చేసిన 67 పరుగులే ఆ జట్టు బ్యాటర్లలో అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్ టెస్టు…
