Independence Day: ఆగస్టు 15న ఎర్రకోటపై జెండా ఎగరలేదా? అసలు కథ తెలిస్తే షాక్!
2026 ఆగస్టు 15న భారత్ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 1947లో జరిగిన తొలి స్వాతంత్ర్య దినోత్సవాన్ని మొదటి వేడుకగా లెక్కిస్తే, 2026 నాటికి 79వ వార్షికోత్సవం అవుతుంది. ఈ ఏడాది ఆగస్టు 15 శనివారం దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకునేందుకు యావత్ భారతావని ముస్తాబవుతోంది. ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట ప్రాకారాలపై భారత ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం, జాతీయ గీతం, గౌరవ వందనం, ప్రసంగం.. ఇవన్నీ స్వాతంత్ర్య దినోత్సవానికి మనకు పరిచితమైన దృశ్యాలు. ఎర్రకోట వేడుకలో…
