తాజావార్తలు

Vijay Thalapathy: ఓటీటీలోకి విజయ్ చివరి చిత్రం.. జన నాయగన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

విజయ్ దళపతి నటించిన చివరి సినిమా జన నాయగన్. ఎన్నోసార్లు వాయిదా పడిన అనంతరం ఇటీవల అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఆగ‌స్టు 21న జీ5 ఓటీటీలో ప్రీమియర్ కానుంది. ఇది తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దీంతో దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన భాషల ప్రేక్షకులను ఈ ప్రతిష్ఠాత్మక సినిమా అలరించనుంది….

Read More
Jabardasth Satya Sri: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జబర్దస్త్ సత్యశ్రీ.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో! ఫొటోస్

Jabardasth Satya Sri: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జబర్దస్త్ సత్యశ్రీ.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో! ఫొటోస్

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో లేడీ కమెడియన్ సత్యశ్రీ కూడా ఒకరు. చమ్మక్ చంద్రతో కలిసి ఈమె చేసిన స్కిట్లు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు టీవీషోలు, ఈవెంట్స్ లోనూ సందడి చేస్తోంది సత్యశ్రీ. అలాగే సినిమాల్లోనూ మెరుస్తోందీ అందాల తార. ఆ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్డినరి మ్యాన్ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో మెరిసిన సత్యశ్రీ లేటెస్ట్ గా వీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు…

Read More
ఫ్లాట్ బెల్లీ కోసం కష్టపడుతున్నారా..? షాకింగ్ సీక్రెట్ చెప్పేసిన స్టార్ హీరోయిన్‌

ఫ్లాట్ బెల్లీ కోసం కష్టపడుతున్నారా..? షాకింగ్ సీక్రెట్ చెప్పేసిన స్టార్ హీరోయిన్‌

శరీర సౌందర్యం పట్ల సమాజంలో ఉన్న ప్రమాణాలను ఎప్పుడూ తాప్సీ పన్ను సవాలు చేస్తూనే ఉన్నారు. తనకి ఉన్న ప్రత్యేకమైన జుట్టును, ముక్కును చూసి ఒకప్పుడు బాధపడిన ఆమె, ఇప్పుడు తనను తాను ఆమోదించుకోవడం నేర్చుకున్నారు. ముఖ్యంగా పొత్తికడుపు కొవ్వు గురించి ఉన్న అపోహలను తొలగిస్తూ, న్యూట్రిషనిస్ట్ సలహాల మేరకు ఆమె వెల్లడించిన విషయాలు ప్రతి మహిళకు ఒక ఆసక్తికరమైన పాఠం వంటివి. నటి తాప్సీ పన్ను ఎప్పుడూ శరీర సానుకూలత గురించి బహిరంగంగానే మాట్లాడుతుంటారు. రాయల్…

Read More
Dhurandhar 2: ధురంధర్‌లో సంజయ్ దత్ చేసిన ‘అస్లాం ఖాన్’ ఎవరో తెలుసా.. ఎలా చంపేవాడో తెలిస్తే వణుకే..!

Dhurandhar 2: ధురంధర్‌లో సంజయ్ దత్ చేసిన ‘అస్లాం ఖాన్’ ఎవరో తెలుసా.. ఎలా చంపేవాడో తెలిస్తే వణుకే..!

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘ధురంధర్ 2’ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రంలో సంజయ్ దత్ ప్లే చేసిన క్యారెక్టర్ ఆడియన్స్‌కు పిచ్చెక్కిస్తుంది. పార్ట్ 1తో పోలిస్తే ధురంధర్ ది రివేంజ్‌లో లెంత్ పెంచేసారు దర్శక నిర్మాతలు. ఆ పాత్రలో ఉన్న ఇంటెన్సిటీ, స్వాగ్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నాయి. అయితే తెరపై అంత క్రూరంగా, పవర్‌ఫుల్‌గా కనిపించే ఈ మాస్ పోలీస్ క్యారెక్టర్ దర్శకుడి ఊహల నుంచి పుట్టింది కాదు. పాకిస్థాన్‌లోని కరాచీ…

Read More
రెండంటే రెండే.. నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు.. ఎనర్జీతో పాటు యవ్వనం కూడా ఉరకలేస్తుంది

రెండంటే రెండే.. నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు.. ఎనర్జీతో పాటు యవ్వనం కూడా ఉరకలేస్తుంది

ఉసిరికాయ స్వీట్ క్యాండీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: అర కిలో పెద్ద ఉసిరికాయలు, పావు కిలో బెల్లం, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రుచికి సరిపడా ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ నెయ్యను తీసుకోవాలి. సరైన కొలతలతో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. ఉసిరికాయ స్వీట్ క్యాండీ రెసిపీ తయారీ విధానం: ముందుగా ఉసిరికాయలను తీసుకుని బాగా కడిగి ఒక గిన్నెలో తీసుకుని కనీసం…

Read More
Horoscope: ఆ రాసుల వారికి పంట పండబోతుంది.. ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope: ఆ రాసుల వారికి పంట పండబోతుంది.. ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగులకు సహోద్యోగుల సహాయ సహకా రాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తుతాయి. కుటుంబ జీవితం బాగా సామర స్యంగా సాగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్యం పరవా లేదు.   వృషభం (కృత్తిక 2,3,4,…

Read More
Video: 11 ఫోర్లు, 8సిక్స్‌లు.. 35 బంతుల్లో సెంచరీతో ఊచకోత.. వన్డే హిస్టరీకే దడ పుట్టించిన మనోడు..!

Video: 11 ఫోర్లు, 8సిక్స్‌లు.. 35 బంతుల్లో సెంచరీతో ఊచకోత.. వన్డే హిస్టరీకే దడ పుట్టించిన మనోడు..!

Anmolpreet Singh Fastest Century: భారత దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ తరపున ఆడే అన్మోల్‌ప్రీత్ సింగ్ ఈ చారిత్రాత్మక ఘనతను సాధించాడు. అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న ఇతడు, లిస్ట్-ఏ క్రికెట్ (50 ఓవర్ల ఫార్మాట్) చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ బాదిన భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇతని బ్యాటింగ్ శైలి చూస్తుంటే మైదానంలో బంతి ఎటు వెళ్తుందో తెలియక బౌలర్లు గంటల తరబడి తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఇన్నింగ్స్‌లో అన్మోల్‌ప్రీత్ ఏకంగా…

Read More
40 ఏళ్లలోపు వారికే గుండెపోటు.. భారత్‌లో ప్రమాదం! ‘గోల్డెన్ అవర్’ మిస్సైతే ప్రాణాలకే ముప్పు!

40 ఏళ్లలోపు వారికే గుండెపోటు.. భారత్‌లో ప్రమాదం! ‘గోల్డెన్ అవర్’ మిస్సైతే ప్రాణాలకే ముప్పు!

ఇది కేవలం యాదృచ్ఛికం కాదు.. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడిలో వచ్చిన పెను మార్పులకు ఇది సంకేతం. అతనికి 35 ఏళ్లు.. జిమ్‌కు వెళ్తాడు, ఆరోగ్యంగానే కనిపిస్తాడు. కానీ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. కారణం అడిగితే గుండెపోటు అని తేలింది. వృద్ధాప్యంలో రావాల్సిన ఈ మృత్యువు, పాతికేళ్ల ప్రాయంలోనే ఎందుకు కబళిస్తోంది? పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులకు 10 ఏళ్ల ముందే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మన రక్తంలో, మన అలవాట్లలో…

Read More
డిగ్రీ అర్హతతో SBIలో 1500 ఉద్యోగాలు.. ఏడాదికి రూ.21 లక్షల వరకు జీతం పొందే ఛాన్స్

డిగ్రీ అర్హతతో SBIలో 1500 ఉద్యోగాలు.. ఏడాదికి రూ.21 లక్షల వరకు జీతం పొందే ఛాన్స్

బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తంగా 1500 ప్రొబేషనరీ ఆఫీర్‌ (పీవో) పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో రెగ్యులర్‌ పోస్టులు 1446, బ్యాక్‌లాగ్‌ పోస్టులు 54 వరకు ఉన్నాయి. ఏదైనా…

Read More
Hyderabad: హైదరాబాద్‌ ఎస్‌బీఐ కార్యాలయంలో కాల్పుల కలకలం..!

Hyderabad: హైదరాబాద్‌ ఎస్‌బీఐ కార్యాలయంలో కాల్పుల కలకలం..!

Hyderabad: హైదరాబాద్‌లో కల్పుల ఘటన కలకలం రేపింది. కోఠిలోని ఎస్‌బీఐ కార్యాలయం దగ్గర దుండగులు కాల్పులకు తెగబడ్డారు. రషీద్‌ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి రూ.6 లక్షలకు దోపిడికి పాల్పడ్డారు. డబ్బులు డిపాజిట్‌ చేయడానికి వచ్చిన రషీద్‌పై గన్‌తో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రషీద్‌ కాలుకు బుల్లెట్‌ గాయం కాగా, వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. సీసీ పుటేజ్‌ని పరిశీలిస్తున్నారు సుల్తాన్‌ బజార్‌ పోలీసులు. అయితే పోలీసులు స్థానికుల…

Read More