తాజావార్తలు

కొత్తగా అకౌంట్ తెరవాలంటే రూ.200 కట్టాల్సిందే.. కేంద్రం కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి..

నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలను తీసుకురానుంది. అంతేకాకుండా ఈ పథకంలో చేరేవారి నుంచి ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఒక్కో పీఆర్‌ఏన్‌పై రూ.200 వన్ టైమ్ ఛార్జీ వసూలు చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈకొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రూ.200 రుసుంను ఒకేసారి వసూలు చేయరు. ప్రతీ త్రైమాసికానికి రూ.50 చొప్పున…

Read More
మరోసారి కుప్పకూలిన మార్కెట్‌! ఎన్ని లక్షల కోట్ల నష్టమంటే?

మరోసారి కుప్పకూలిన మార్కెట్‌! ఎన్ని లక్షల కోట్ల నష్టమంటే?

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో ప్రపంచ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. శాంతి చర్చలపై ఆశలు చెదిరిపోవడంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. దీని ప్రభావం భారత స్టాక్‌ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. వారపు తొలి ట్రేడింగ్‌ రోజైన సోమవారం దలాల్‌ స్ట్రీట్‌ భారీ నష్టాలతో ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లోనే BSE సెన్సెక్స్‌ 1,000 పాయింట్లకు పైగా క్షీణించింది. ఉదయం 9:54 గంటల సమయానికి సెన్సెక్స్‌ 1,058 పాయింట్లు పడిపోయి 76,269 స్థాయిలో ట్రేడవుతోంది….

Read More
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు.. పాకిస్తాన్‌కు పరోక్షంగా అజిత్ దోవల్ వార్నింగ్!

ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు.. పాకిస్తాన్‌కు పరోక్షంగా అజిత్ దోవల్ వార్నింగ్!

మాస్కోలో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సు, భద్రతా వ్యవహారాల ఉన్నత ప్రతినిధుల 14వ సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. రష్యన్ ఫెడరేషన్ భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు ఆతిథ్యం ఇచ్చిన ఈ సదస్సులో ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని దోవల్ పిలుపునిచ్చారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి మద్దతివ్వాలా లేదా నిర్ణయాత్మక చర్యలతో వారిని ఎదుర్కోవాలా…

Read More
వీసా అవసరం లేదు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు! భారతీయులకు తక్కువ బడ్జెట్‌లోనే అదిరిపోయే విదేశీ పర్యటనలు

వీసా అవసరం లేదు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు! భారతీయులకు తక్కువ బడ్జెట్‌లోనే అదిరిపోయే విదేశీ పర్యటనలు

భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నవారికి ఈ ఇబ్బందులు లేకుండానే ప్రపంచంలోని కొన్ని అందమైన దేశాలు ‘వీసా-రహిత’ ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో, ఎటువంటి వీసా టెన్షన్ లేకుండా మీరు ఎంజాయ్ చేయగలిగే అద్భుతమైన దేశాలేవో తెలుసుకుందాం.. చాలామంది విదేశాలకు వెళ్లాలని కలలు కంటారు కానీ, వీసా ప్రాసెస్ మరియు టికెట్ల ఖర్చు చూసి వెనకడుగు వేస్తుంటారు. అయితే ప్రస్తుతం అనేక దేశాలు భారతీయ పర్యాటకులను ఆకర్షించడానికి వీసా నిబంధనలను సడలించాయి. దీనివల్ల మన ప్రయాణం సులభతరం కావడమే కాకుండా,…

Read More
Chanakya Niti: చాణక్యడు చెప్పిన సీక్రెట్..  భార్యాభర్తలకు హ్యాపీ లైఫ్ గ్యారంటీ..!

Chanakya Niti: చాణక్యడు చెప్పిన సీక్రెట్.. భార్యాభర్తలకు హ్యాపీ లైఫ్ గ్యారంటీ..!

భారత ఆర్థిక శాస్త్ర, నీతి శాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆచార్య చాణక్యుడు మానవుడు తన జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సులువైన పరిష్కారాలను చూపించాడు. మనిషి ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో చెప్పాడు. అంతేగాక, మానవ సంబంధాలలో వ్యక్తుల బాధ్యలను కూడా సవివరింగా తెలియజేశారు. అందుకే, చాణక్యుడి ఆలోచనలు కేవలం రాజకీయ, ఆర్థిక రంగాలకే పరిమితం కాకుండా.. వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో విలువైనవి. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాలపై చాణక్యుని సూచనలు మనకు సమకాలీన సమాజంలో కూడా…

Read More

Vitamin A Mega Drive: చంటి పిల్లల తల్లిదండ్రులకు అలర్ట్‌!.. విటమిన్‌-ఏ మెగా డ్రైవ్‌ గురించి ఈ విషయాలు తెలుసుకోండి!

చిన్నారుల ఎదుగుదలలో విటమిన్‌-ఏ కీలకమైన పోషకం. ముఖ్యంగా కంటి చూపు, శరీర కణాల సాధారణ పనితీరు, ఎదుగుదల, రోగనిరోధక వ్యవస్థకు ఇది అవసరం. విటమిన్‌-ఏ లోపం తీవ్రమైతే రాత్రిపూట సరిగా కనిపించకపోవడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే భారత ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్‌ ద్వారా ఐదేళ్లలోపు పిల్లలకు విటమిన్‌-ఏ సప్లిమెంటేషన్‌ అందిస్తోంది. ఇప్పటికే విటమిన్ ఏ డ్రాప్స్ ను పిల్లలకు అందిస్తున్న పేరెంట్స్ ఈ విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలి. 1. ఏ పిల్లలకు విటమిన్‌-ఏ…

Read More
CSK vs KKR: శాంసన్, మాత్రే, బ్రేవిస్‌ల కీలక ఇన్నింగ్స్.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్?

CSK vs KKR: శాంసన్, మాత్రే, బ్రేవిస్‌ల కీలక ఇన్నింగ్స్.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్?

Chennai Super Kings vs Kolkata Knight Riders: ఐపీఎల్ 22వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సంజు సామ్సన్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్…

Read More
Chanakya Niti: ఈ 3 సందర్భాల్లో కోపం వస్తే భారీ నష్టం.. దాన్ని నియంత్రించే శక్తివంతమైన ఆయుధం ఇదే!

Chanakya Niti: ఈ 3 సందర్భాల్లో కోపం వస్తే భారీ నష్టం.. దాన్ని నియంత్రించే శక్తివంతమైన ఆయుధం ఇదే!

ఆచార్య చాణక్యుడు గొప్ప ఆలోచనాపరుడు. ఆయన తన చాణక్య నీతిలో అనేక మానవ సమస్యలకు పరిష్కారం చూపారు. కోపం గురించి కూడా ఆయన చాలా వివరింగా తెలియజేశారు. కోపం ఒక వ్యక్తికి అత్యంత పెద్ద శత్రువు అని చెప్పారు చాణక్యుడు. ఎందుకంటే మనకు ఏదైనా విషయం మీద లేదా ఒక వ్యక్తి మీద కోపం వచ్చినప్పుడు.. ఆ సమయంలో మనం ఏమి చేస్తున్నామో మనకే తెలియదు. కొన్నిసార్లు కోపంలో మనం పెద్ద తప్పులు చేస్తాము. కానీ కొంత…

Read More
సైలెంట్ అయిన స్టార్ హీరోయిన్ తాప్సీ

సైలెంట్ అయిన స్టార్ హీరోయిన్ తాప్సీ

తాప్సీ పన్ను, సాధారణంగా సినిమా అప్‌డేట్స్‌తోనో లేదా వివాదాలతోనో వార్తల్లో నిలిచే హాట్ బ్యూటీ, ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో అడపాదడపా పోస్టులు పెడుతున్నప్పటికీ, ఆమె ప్రజెన్స్ హాట్ టాపిక్ అయ్యే స్థాయిలో ఉండటం లేదు. దీంతో గత కొద్ది రోజులుగా అభిమానులు ఆమెను చాలా మిస్ అవుతున్నారు. దక్షిణాది నుండి బాలీవుడ్‌లోకి ప్రవేశించి విజయం సాధించిన వారిలో తాప్సీ పన్ను ముందుంటారు. తెలుగు సినిమాల్లో గ్లామర్ పాత్రలకు పరిమితమైన తాప్సీ, ఉత్తరాదిలో…

Read More
Director SV Krishna Reddy : ఆ సినిమాకు వెళ్లి ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

Director SV Krishna Reddy : ఆ సినిమాకు వెళ్లి ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమాపై తన విశిష్టమైన ఆలోచనలను, ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న పోకడలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కృష్ణారెడ్డి క్లెన్సెడ్ ఫిల్మ్స్ అనే తన నూతన బ్యానర్‌ను పరిచయం చేసినట్లు తెలిపారు. దీని అర్థం శుద్ధి చేయబడిన చిత్రాలు అని…

Read More