తాజావార్తలు
Sankranthi 2027: సినీ ప్రేమికులూ కాస్కోండి..

Sankranthi 2027: సినీ ప్రేమికులూ కాస్కోండి..

టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్‌ టైమ్‌..! బాక్సాఫీస్ సంగ్రామంలో నాలుగు దిగ్గజాలు సాధారణంగా సంక్రాంతి సీజన్‌లో ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద హీరోల మధ్య పోటీ ఉండటం సహజం. కానీ తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారిగా ఈ నలుగురు సీనియర్ హీరోలు ఒకే పండుగ సీజన్‌లో తమ చిత్రాలను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 2027 సంక్రాంతి వేదికగా జరగబోతున్న ఈ పోరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. మెగాస్టార్ చిరంజీవి తన మాస్ ఇమేజ్‌తో,…

Read More
AGI వచ్చేస్తే చేయడానికి పని ఉండదు! 99 శాతం మంది జాబ్స్‌ గోవిందా..

AGI వచ్చేస్తే చేయడానికి పని ఉండదు! 99 శాతం మంది జాబ్స్‌ గోవిందా..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ టెక్నాలజీలో అధునాతన భాగమైన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ లేదా AGIని సాధించడానికి శాస్త్రవేత్తలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. AGI సిద్ధంగా ఉంటే, యంత్ర మేధస్సు మానవుల కంటే ఎక్కువగా ఉంటుంది. యంత్రాలు దాదాపు మానవుల అన్ని పనులను చేయగలవు. కానీ, అలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? అమెరికాలోని లూయిస్‌విల్లే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, కంప్యూటర్ శాస్త్రవేత్త డాక్టర్ రోమన్ యాంపోల్స్కీ ప్రకారం AGI వచ్చే ఏడాది…

Read More
మధుమేహం ఉన్నవారు ఈ పండ్లు అస్సలు తినకూడదు..! తప్పక తెలుసుకోండి

మధుమేహం ఉన్నవారు ఈ పండ్లు అస్సలు తినకూడదు..! తప్పక తెలుసుకోండి

షుగర్ ఉన్నవారు కొన్ని రకాల పండ్లు తినకపోవడమే మంచిది. అందులో మామిడి పండు కూడా ఒకటి. డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండు తినకూడదు. మామిడి విటమిన్ ఎ, సి లకు మంచి మూలం. కానీ ఇందులో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. అలాగే, అందరికీ అందుబాటులో ఉండే అరటి పండు కూడా మధుమేహులకు ప్రమాదమే. ఎందుకంటే.. అరటి పండులో కూడా షుగర్ పర్సెంట్ ఎక్కువగానే ఉంటుంది. సీతాఫలంలో కూడా చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. పైనాపిల్…

Read More
Tollywood:  మీడియా సపోర్ట్ ఉన్నా కమిట్మెంట్ అడుగుతున్నారు.. బాంబ్ పేల్చిన టాలీవుడ్ హీరోయిన్

Tollywood: మీడియా సపోర్ట్ ఉన్నా కమిట్మెంట్ అడుగుతున్నారు.. బాంబ్ పేల్చిన టాలీవుడ్ హీరోయిన్

పురుషాధిక్యం ఎక్కువగా కనిపించే సినిమా పరిశ్రమలో కొందరు తమ అధికారం, డబ్బు, హోదాని వాడుకుని.. నటీమణులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.

Read More
మగవాళ్ళకు బ‌నానా షేక్ మంచిదేనా లేక అర‌టి పండ్లు తీసుకోవాలా?

మగవాళ్ళకు బ‌నానా షేక్ మంచిదేనా లేక అర‌టి పండ్లు తీసుకోవాలా?

అసలు అర‌టిపండును అలాగే తినాలా లేక బ‌నానా షేక్ చేసుకుని తాగాలా అనే సందేహం చాలా మందికి ఉంది. మీ అందరి ప్రశ్నలకు కావాల్సిన సమాధానాలు నిపుణులు పరిశోధనలు చేసి వెల్లడించారు. బనానాను ఎలా తీసుకున్నా కూడా మనకీ శక్తినిస్తుంది. పేగు సమస్యలతో బాధ పడేవారు దానిని నేరుగా తీసుకోవ‌డమే బెస్ట్ అని చెబుతున్నారు. జిమ్ కి వెళ్లే వారు అర‌టిపండును డైరెక్ట్ గా తినకుండా మిల్క్ షేక్ లాగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు…

Read More
EPFO: పీఎఫ్ ఉన్నవారికి కేంద్రం మరో బెనిఫిట్.. నెలనెలా అకౌంట్లో నగదు జమ.. ఈ పథకంతో ప్రయోజనం..

EPFO: పీఎఫ్ ఉన్నవారికి కేంద్రం మరో బెనిఫిట్.. నెలనెలా అకౌంట్లో నగదు జమ.. ఈ పథకంతో ప్రయోజనం..

దేశంలో కోట్లాదిమంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్‌ను కలిగి ఉన్నారు. వీరి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక బెనిఫిట్స్ అందిస్తోంది. పీఎఫ్ బ్యాలెన్స్‌పై ప్రతీ ఏడాది వార్షిక వడ్డీతో పాటు రూ.7 లక్షల వరకు ఇన్యూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఇక పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ సదుపాయం కూడా కల్పిస్తోంది. ఎంప్లాయిూస్ పెన్షన్ స్కీమ్(EPS) ద్వారా ఉద్యోగులకు పెన్షన్ అందిస్తోంది. ఈ పెన్షన్ పథకం వల్ల ప్రయోజనాలేంటి..? ఎవరెవరికి వర్తిస్తుంది.. ?అర్హతలు…

Read More
Andhra Pradesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..

Andhra Pradesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..

ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిధులు విడుదల.. ఏపీలోని విద్యార్థులకు కూటమి సర్కార్ భారీ గుడ్‌న్యూస్ అందించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఒకేసారి విడుదల చేసింది. దాదాపు రూ.1200 కోట్ల బకాయిలను మంగళవారం విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్ధికశాఖ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా విద్యార్థులకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల కొన్ని విద్యాసంస్థలు పరీక్షల హాల్ టికెట్లను ఇవ్వడం లేదు. దీంతో…

Read More
Actress Poorna: రెండోసారి తల్లికానున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన పూర్ణ

Actress Poorna: రెండోసారి తల్లికానున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన పూర్ణ

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల, నెటిజన్లు పూర్ణ దంపతులకు ముందుస్తు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read More
ధ్యానానికి….. తొలి మెట్టు…..

ధ్యానానికి….. తొలి మెట్టు…..

Meditation for Beginners in Telugu ధ్యానం గురించి ప్రతి ఒక్కరికి అంతో …ఇంతో…. కొంతో…. చాలా మందికి తెలుసు, కొందరికి ఎలా మొదట మొదలు పెట్టాలో తెలియక ఉంటారు, కొందరు సాధన చేస్తూ ఉంటారు. కొందరు సాధన చేస్తూ వదలి వేసి ఉంటారు, మధ్య మధ్యలో చేస్తూ వదలి వేస్తూ వుంటారు, కొందరు చేస్తూ మానేసి మళ్ళీ అవకాశము వస్తే చేసుకొనేందులకు ప్రయత్నం చేస్తూ వుంటారు. https://www.youtube.com/watch?v=iq-ArRVnDFk&pp=ygURbWVkaXRhdGlvbiB0ZWx1Z3U%3D ధ్యానాన్ని ఆచరించడములోనే అశ్రద్ద చేస్తూ మళ్ళీ చేయవచ్చులే…

Read More