తాజావార్తలు
Ayush Mhatre : ఆయుష్ రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే.. ఎట్టకేలకు మౌనం వీడిన యంగ్ సెన్సేషన్

Ayush Mhatre : ఆయుష్ రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే.. ఎట్టకేలకు మౌనం వీడిన యంగ్ సెన్సేషన్

Ayush Mhatre : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్యాటర్ ఆయుష్ మాత్రే రిటైర్డ్ అవుట్‎గా వెనుదిరగడం పెను సంచలనంగా మారింది. ఆడుతున్నది 59 పరుగులతో హాఫ్ సెంచరీ దాటేసిన బ్యాటర్.. కానీ టీమ్ మేనేజ్మెంట్ అతన్ని వెనక్కి పిలిపించి శివమ్ దూబేను పంపింది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తున్న తరుణంలో, స్వయంగా ఆయుష్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో…

Read More
Ayush Mhatre : ఆయుష్ రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే.. ఎట్టకేలకు మౌనం వీడిన యంగ్ సెన్సేషన్

Ramu Rathod : లక్ష ఖర్చు చేసి తీసిన పాట.. యూట్యూబ్‏లో సెన్సేషన్.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పిన రాము రాథోడ్..

ఫోక్ సింగర్ రాము రాథోడ్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ ఫోక్ సాంగ్స్‏తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నేటి తరం జానపద కళాకారులలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రాము రాథోడ్. కేవలం గాయకుడిగానే కాకుండా, అద్భుతమైన డ్యాన్సర్ గా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. రాము రాథోడ్ కెరీర్ మలుపు తిప్పిన పాట రాను బొంబాయికి రాను. ఈ సాంగ్ వరల్డ్ లెవల్లో దూసుకుపోయింది. ఇటీవల ఈపాట యూట్యూబ్ లో సరికొత్త…

Read More
Ayush Mhatre : ఆయుష్ రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే.. ఎట్టకేలకు మౌనం వీడిన యంగ్ సెన్సేషన్

అమెరికా – ఇరాన్ చర్చలు విఫలం.. జేడీ వాన్స్ కీలక ప్రకటన

ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా-ఇరాన్ చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి జరిగిన ఈ చర్చలు విఫలమయ్యాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధికారికంగా ప్రకటించారు. అమెరికా విధించిన షరతులకు ఇరాన్ తలొగ్గకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు…

Read More
Ayush Mhatre : ఆయుష్ రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే.. ఎట్టకేలకు మౌనం వీడిన యంగ్ సెన్సేషన్

పెళ్లి కంటే అదే బెటర్ అనుకున్నాను..! ఆ బంధంలో చిక్కుకోవడం ఇష్టం లేదంటున్న బాలీవుడ్ బొద్దుగుమ్మ

“నాకు లైఫ్ పార్టనర్ వద్దు అనుకున్నాను, ఎందుకంటే వివాహం అనేది మహిళలను ఇంటికే పరిమితం చేస్తుందని నేను బలంగా నమ్మాను” అని ఆమె నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు. ఒక స్వతంత్ర మహిళగా తనకంటూ ఉన్న గుర్తింపు పెళ్లి వల్ల ఎక్కడ దెబ్బతింటుందోనన్న ఆందోళన ఉండేదట. ఆ ఆసక్తికరమైన విషయాలు వివరంగా తెలుసుకుందాం. విద్యాబాలన్ తన కెరీర్ ప్రారంభం నుండి విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె అంతే స్పష్టతతో ఉండేవారు….

Read More
Ayush Mhatre : ఆయుష్ రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే.. ఎట్టకేలకు మౌనం వీడిన యంగ్ సెన్సేషన్

Gold Price: కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?

Gold Price: గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగి వచ్చి మళ్లీ పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ బలపడటంతో దేశీయ మార్కెట్‌లోనూ ధరలు గణనీయంగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్ ముంచుకొస్తున్న తరుణంలో ఈ ధరల పెరుగుదల సామాన్యులకు మళ్లీ షాకిస్తున్నాయి. ఇక హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏప్రిల్ 5వ తేదీన 1,50,930 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ఈ రోజుకు…

Read More
Ayush Mhatre : ఆయుష్ రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే.. ఎట్టకేలకు మౌనం వీడిన యంగ్ సెన్సేషన్

రియల్ లైఫ్‌లోనూ సూపర్‌‌స్టారే..! సినిమాల్లోనే కాదు పిల్లల పెంపకంలో ఆయన స్టైల్ డిఫరెంటే

తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్‌ అంటే కేవలం వెండితెరపై మేజిక్ చేసే నటుడు మాత్రమే కాదు, కోట్ల మందికి ఒక స్ఫూర్తిప్రదాత. శివాజీ రావు గైక్వాడ్‌గా ప్రస్థానం మొదలుపెట్టి, ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో సుమారు 170 సినిమాల్లో నటించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. ఏడు పదుల వయసు దాటినా నేటి తరం యంగ్ హీరోలకు పోటీనిస్తూ ఆయన వేసే స్టెప్పులు, చూపించే స్టైల్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తాయి. పిల్లల వ్యక్తిత్వానికి ప్రాధాన్యత తల్లిదండ్రులు సాధారణంగా…

Read More
Ayush Mhatre : ఆయుష్ రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే.. ఎట్టకేలకు మౌనం వీడిన యంగ్ సెన్సేషన్

“చొరబాటుదారులు సామాను సర్దుకోండి.. అక్రమార్కులను వదిలిపెట్టబోము” : ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ సందడి పెరుగుతోంది. శనివారం (ఏప్రిల్ 11) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కట్వా నుండి బెంగాల్ ప్రజల మనోభావాలను వివరిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. తన వెనుక ఉన్న జనసమూహాన్ని చూపిస్తూ, “దేశవాసులారా, మీరు బెంగాల్ ప్రజల మనోభావాలను చూడవచ్చు” అని ఆయన అన్నారు. కొన్ని రోజుల క్రితం బీహార్, మహారాష్ట్ర, హర్యానాలలో మనం చూశామని, ఎక్కడైతే అధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారో, మహిళలు…

Read More
Ayush Mhatre : ఆయుష్ రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే.. ఎట్టకేలకు మౌనం వీడిన యంగ్ సెన్సేషన్

పెట్రోల్‌ బైకులు బ్యాన్‌..? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం!

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ వాహనాలకు త్వరలో గుడ్‌బై చెప్పే పరిస్థితి ఏర్పడనుంది. ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన కొత్త డ్రాఫ్ట్ ఈవీ పాలసీ 2026-30 ఆటోమొబైల్ రంగంలో పెద్ద మార్పులకు దారితీయనున్నట్లు కనిపిస్తోంది. ఈ ముసాయిదా ప్రకారం, పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను దశలవారీగా నిలిపివేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రణాళికలో భాగంగా 2027 జనవరి నుంచి కొత్త పెట్రోల్ త్రీ-వీలర్ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలని, 2028 ఏప్రిల్ నుంచి ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌పై పూర్తి నిషేధాన్ని…

Read More
Ayush Mhatre : ఆయుష్ రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే.. ఎట్టకేలకు మౌనం వీడిన యంగ్ సెన్సేషన్

Video: వాహనాల లైట్ల మధ్య నల్లగా మెరుస్తూ కనిపించిన దృశ్యం.. ఏంటా అని చూడగా..!

విజయనగరం జిల్లాలో పదమూడు అడుగుల భయానక కింగ్ కోబ్రా హాల్ చల్ చేసింది. కొత్తవలస స్టేషన్ రోడ్డులో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన భారీ కింగ్ కోబ్రా స్థానికులను, ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. సుమారు పదమూడు అడుగుల పొడవున్న ఈ విషసర్పం రోడ్డుపై సంచరిస్తూ కనిపించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాల లైట్ల మధ్య నల్లగా మెరుస్తూ కనిపించిన కింగ్ కోబ్రాను చూసి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా బ్రేకులు వేస్తూ ఆగిపోయారు. కొందరు…

Read More
Ayush Mhatre : ఆయుష్ రిటైర్డ్ అవుట్ వెనుక అసలు సీక్రెట్ ఇదే.. ఎట్టకేలకు మౌనం వీడిన యంగ్ సెన్సేషన్

జుంబా.. సాల్సా డాన్స్‌ చేస్తా.. ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసిన సీనియర్ హీరోయిన్ సుహాసిని

ఇటీవల సుధా మీనన్ నిర్వహించిన ‘సెకండ్ సన్‌రైజ్’ పాడ్‌కాస్ట్‌లో సుహాసిని తన ఫిట్‌నెస్ రొటీన్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆమె కేవలం జిమ్ వర్కవుట్లకే పరిమితం కాకుండా, విభిన్నమైన నృత్య రీతులతో తన శరీరాన్ని, మనసును ఉత్సాహంగా ఉంచుకుంటున్నారు. 63 ఏళ్ల వయసులో ఆమె తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. డ్యాన్స్ రొటీన్ తన ఫిట్‌నెస్ గురించి సుహాసిని మాట్లాడుతూ.. “నేను జుంబా చేస్తాను, సల్సా చేస్తాను. అంతేకాకుండా 63…

Read More