తాజావార్తలు
Musi River : మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

Musi River : మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు పడింది. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నది పరివాహక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. అందుకు సంబంధించి నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. దీని ప్రకారం ఫేజ్ A1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ A2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్లు పరిధిలో భూసేకరణ చర్యలు చేపట్టనున్నారు…

Read More
కూటమి ఐక్యతా రాగం.. మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు

కూటమి ఐక్యతా రాగం.. మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ప్రాధాన్యతను సంతరించికుంది. కూటమి సభ్యులంతా ఐకమత్యంతో పనిచేస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. నిబద్ధత లేకపోతే ఫలితాలు కష్టమన్నారు. 20 నెలల కూటమి పాలనలో ఎక్కడా విభేదాలు లేవన్నారు చంద్రబాబు. కూటమి సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు. అసెంబ్లీ సమావేశాలను కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సీరియస్‌గా తీసుకోవాలన్నారు చంద్రబాబు. సభ్యలు ప్రసంగాలు వింటా.. మంత్రుల సమాధానమూ వింటా అన్నారు చంద్రబాబు. వైసీపీ…

Read More
Laughter Science : కళ్లలో నీళ్లు.. కడుపు నొప్పి.. ఎక్కువగా నవ్వినప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందో తెలసా?

Laughter Science : కళ్లలో నీళ్లు.. కడుపు నొప్పి.. ఎక్కువగా నవ్వినప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందో తెలసా?

చాలా మంచి ప్రశ్న ….ఎక్కువగా నవ్వినప్పుడు కళ్లలో నీళ్లు రావడం, కడుపు నొప్పి రావడం చాలా సహజమైన శరీర ప్రతిస్పందనలు. ఇవి ఎందుకు జరుగుతాయో సింపుల్‌గా చూద్దాం.…. ఎక్కువగా నవ్వితే కళ్లలో నీళ్లు ఎందుకు వస్తాయి? నవ్వినప్పుడు మన ముఖ కండరాలు బలంగా కుదురుతాయి.అప్పుడు: ఇది ఏడుపు లాంటిది కాదు, ఆనందంతో వచ్చే కన్నీళ్లు. ఎక్కువగా నవ్వితే కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? నవ్వినప్పుడు మనం: 👉 దీని వల్ల కడుపు కండరాలు అలసిపోయి నొప్పి లేదా…

Read More
Tollywood: ఈ టాలీవుడ్ నటుడు చాలా గ్రేట్.. తన తల్లి జ్ఞాపకార్థంగా ఏం చేశాడో తెలిస్తే హ్యాట్సాఫ్ చెబుతారు

Tollywood: ఈ టాలీవుడ్ నటుడు చాలా గ్రేట్.. తన తల్లి జ్ఞాపకార్థంగా ఏం చేశాడో తెలిస్తే హ్యాట్సాఫ్ చెబుతారు

ఎన్నో తెలుగు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు సాయాజీ షిండే. తన అద్బుత నటనతో లెక్కలేనన్నీ పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నారు. కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా కన్నడ, తమిళం, హిందీ తదితర భాషల్లోన షిండే సినిమాలు చేశారు. ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోన్న సాయాజీ షిండే పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ నటుడిని మెచ్చుకుంటూ తెగ పోస్టులు షేర్ అవుతున్నాయి. ఇంతకీ సాయాజీ…

Read More
రీఫండ్‌ ఆశ చూపి అమాయకులను అడ్డంగా దోచేస్తున్న సైబర్‌ నేరగాళ్లు! ఈ కొత్త స్కామ్‌తో ఎలా జాగ్రత్తగా ఉండాలంటే..

రీఫండ్‌ ఆశ చూపి అమాయకులను అడ్డంగా దోచేస్తున్న సైబర్‌ నేరగాళ్లు! ఈ కొత్త స్కామ్‌తో ఎలా జాగ్రత్తగా ఉండాలంటే..

ఆన్‌లైన్‌ షాపింగ్‌కు జనాలు బాగా అలవాటు పడిపోయారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల వారు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తూ తమకు అవసరమైనవి, నచ్చినవి తెప్పించుకుంటున్నారు. అయితే కొన్ని సార్లు కొన్ని వస్తువులను రిటర్న్‌ కూడా చేస్తుంటారు. ఆ సమయంలో ఆయా సంస్థలు కస్టమర్లకు డబ్బును రీఫండ్‌ చేస్తాయి. రెగ్యులర్‌గా ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసే వారికి ఈ రీఫండ్‌ సాధారణ ప్రక్రియలానే అనిపించినా ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లు దీన్నే వారి ఆయుధంగా మల్చుకున్నారు….

Read More
Ragi Upma: నూరేళ్ల ఆరోగ్యం కావాలా? తాతల నాటి ఈ రాగి ఉప్మా తింటే తిరుగుండదు మరి!

Ragi Upma: నూరేళ్ల ఆరోగ్యం కావాలా? తాతల నాటి ఈ రాగి ఉప్మా తింటే తిరుగుండదు మరి!

రాగి ఉప్మాను రెండు రకాలుగా చేయవచ్చు, కానీ అసలైన గ్లూటెన్ ఫ్రీ (Gluten-free) ప్రయోజనాలు పొందాలంటే రాగి రవ్వతో చేయడమే ఉత్తమం. చాలామందికి రాగి రవ్వ ఉప్మా సరిగ్గా ఉడకదు లేదా గట్టిగా వస్తుందనే భయం ఉంటుంది. కానీ ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే, మీ రాగి ఉప్మా హోటల్ స్టైల్ ఉప్మా కంటే మృదువుగా, రుచిగా వస్తుంది. ఆ సింపుల్ రెసిపీ ఏంటో ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం. కావలసిన పదార్థాలు: రాగి రవ్వ: 1…

Read More
రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంచలనం..36 కోట్ల చీర బహుకరించిన వ్యాపారవేత్త!

రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంచలనం..36 కోట్ల చీర బహుకరించిన వ్యాపారవేత్త!

కొంతమంది గొప్ప వ్యక్తుల జ్ఞాపకాలను సజీవంగా ఉంచడానికి శిల్పం, సాహిత్యం లేదా కళ ద్వారా వారికి నివాళులు అర్పిస్తారు. కానీ, ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఆభరణాల డిజైనర్ రోహిత్ పిసల్ ఈసారి అందరి దృష్టిని భిన్నంగా ఆకర్షించారు. రమాబాయి అంబేద్కర్ జయంతి (ఫిబ్రవరి 7) సందర్భంగా ఆయన రూ. 39 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు చీరను అందించారు. ప్రస్తుతం ఈ చీర అంతటా చర్చనీయాంశమైంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త రోహిత్ పిసల్ ప్రస్తుతం…

Read More
🏏 South Africa vs Afghanistan T20 World Cup 2026: రెండు సూపర్ ఓవర్లలో దక్షిణాఫ్రికా అద్భుత విజయం

🏏 South Africa vs Afghanistan T20 World Cup 2026: రెండు సూపర్ ఓవర్లలో దక్షిణాఫ్రికా అద్భుత విజయం

🏏 రెండు సూపర్ ఓవర్ల ఉత్కంఠ పోరులో అఫ్గానిస్తాన్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం A2Z Chronicle Sports Desk టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్–D మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా – అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో దక్షిణాఫ్రికా జట్టు రెండు సూపర్ ఓవర్ల అనంతరం అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులను చివరి బంతి వరకు ఉత్కంఠకు గురిచేసింది. 🔥 దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత…

Read More
Actress : అప్పుడు సినిమాలకు గుడ్ బై.. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ సెన్సేషన్.. ఒక్కసారిగా నెట్టింట ట్రెండ్ అవుతున్న బ్యూటీ..

Actress : అప్పుడు సినిమాలకు గుడ్ బై.. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ సెన్సేషన్.. ఒక్కసారిగా నెట్టింట ట్రెండ్ అవుతున్న బ్యూటీ..

పైన ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.. ? తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం చక్రం తిప్పుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె హాట్ టాపిక్ అయ్యింది. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ ముద్దుగుమ్మ నెట్టింట మాత్రం గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఆమె పేరు రాగిణి నంద్వాని. తమిళ్ హీరో విజయ్ దళపతి నటించిన తలైవా చిత్రంలో కథానాయికగా నటించి మెప్పించింది. 2013లో డైరెక్టర్ ఎ.ఎల్ దర్శకత్వం…

Read More
అందం ఆడవారికి మాత్రమే కాదు.. అబ్బాయిలు ఈ టిప్స్ తో  హీరోలా మారొచ్చు?

అందం ఆడవారికి మాత్రమే కాదు.. అబ్బాయిలు ఈ టిప్స్ తో హీరోలా మారొచ్చు?

స్కిన్ కేర్: అమ్మాయిల గురించే తెలిసిందే కదా గంట గంటకి ఫేస్ వాష్ చేస్తూనే ఉంటారు. అయితే, అబ్బాయిలు మరి అన్ని సార్లు కాకపోయినా కనీసం రెండు సార్లు అయినా ఫేస్ వాష్ చేసుకోండి. వారంలో రెండు సార్లు అయినా ఫేస్ ను స్క్రబ్ చేయడం వలన బ్యాక్టీరియా మొత్తం తొలగుతుంది. అప్పుడప్పుడు శనగపిండి, నిమ్మరసం వంటి వాటిని ఫేస్ కు పెడుతూ ఉండండి. షేవింగ్: మీరు షేవింగ్ చేసుకునే ముందు మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో…

Read More