దివ్య శక్తుల తమలపాకులతో శని దోషాలకు చెక్.. ఈ తప్పులు మాత్రం చేయొద్దు!
Betel Leaves for Shani Dosha Remedy: తమలపాకులు.. భారతీయ సంప్రదాయంలో పూర్వకాలం నుంచి ఒక భాగంగా వస్తున్నాయి. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. పూజలు, వ్రతాలు, నోములు, పెళ్లిళ్లు.. తమలపాకులు తప్పనిసరిగా ఉంటాయి. దేవాలయాల్లో అర్చనలు, అభిషేకాలు జరిపేటప్పుడు కూడా ఇతర పూజా ద్రవ్యాలతో పాటు తమలపాకులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఆంజనేయస్వామికి తమలపాకులతో చేసే ఆకు పూజ ఎంతో ప్రీతికరంగా భావిస్తారు. ఆధ్యాత్మిక పరంగా ప్రతి విశేష సందర్భంలో తమలపాకులు కీలక…
