తాజావార్తలు
Director SV Krishna Reddy : ఆ సినిమాకు వెళ్లి ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

Director SV Krishna Reddy : ఆ సినిమాకు వెళ్లి ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమాపై తన విశిష్టమైన ఆలోచనలను, ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న పోకడలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కృష్ణారెడ్డి క్లెన్సెడ్ ఫిల్మ్స్ అనే తన నూతన బ్యానర్‌ను పరిచయం చేసినట్లు తెలిపారు. దీని అర్థం శుద్ధి చేయబడిన చిత్రాలు అని…

Read More
Obesity: ఊబకాయం ప్రమాదకరమైన జబ్బు! క్యాన్సర్, గుండెపోటు ముప్పుపై నిపుణుల వార్నింగ్

Obesity: ఊబకాయం ప్రమాదకరమైన జబ్బు! క్యాన్సర్, గుండెపోటు ముప్పుపై నిపుణుల వార్నింగ్

తాజాగా ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఒబేసిటీ’లో ప్రచురితమైన ఒక వైట్‌పేపర్ మన దేశంలో పెరుగుతున్న స్థూలకాయంపై సంచలన నిజాలను వెల్లడించింది. దీనిని కేవలం వ్యక్తిగత సమస్యగా వదిలేయకుండా, ప్రభుత్వాలు పాలసీ స్థాయిలో మార్పులు తీసుకురావాలని నిపుణులు కోరుతున్నారు. స్థూలకాయం అనేది అనేక అంటువ్యాధులు కాని వ్యాధులకు (NCDs) మూలకారణం. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు రావడానికి ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్ అధిక బరువే. కేవలం ఇవే కాకుండా, వివిధ రకాల క్యాన్సర్లు…

Read More
Ayushman Card: ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే..?

Ayushman Card: ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే..?

ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ కార్డ్ అనే మంచి ఆరోగ్య బీమా పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులు ప్రతి సంవత్సరం రూ.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స పొందుతారు. లిస్టెడ్ ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. కానీ ఈ కార్డును సంవత్సరంలో ఎన్నిసార్లు ఉపయోగించవచ్చనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఒక సంవత్సరంలో రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్సను అనేకసార్లు…

Read More
Andhra Pradesh: అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్..

Andhra Pradesh: అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్..

గంజాయి సాగు.. రవాణాపై కూటమి ప్రభుత్వలు ఉక్కుపాదం మోపడంతో స్మగ్లర్లు తమ రూటు మార్చారు. ఎండు గంజాయి రవాణా చేస్తున్న క్రమంలో పట్టుబడుతుండడంతో వ్యూహాన్ని మార్చేశారు. ఏకంగా లిక్విడ్‌ గంజాయిపై దృష్టి సారిస్తు.. దాన్ని గుట్టుగా తయారు చేసేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా ఏవోబిలో ఓ మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్‌నే పెట్టేసారు. ఏపీలో పట్టుబడిన స్మాగ్లర్లతో కూపీ లాగితే ఒడిశాలో ఆ లిక్విడ్ గంజాయి తయారీ గుట్టు బయటపడింది. అల్లూరి జిల్లా సీలేరులో ఈనెల మొదటివారంలో లిక్విడ్ గంజాయి…

Read More
పిల్లులను కాపాడటానికి స్పెషల్ ప్లాన్..! సముద్ర తీరంలో ఫ్రీ స్టే, బ్రేక్‌ఫాస్ట్‌, మరెన్నో ఆఫర్లు

పిల్లులను కాపాడటానికి స్పెషల్ ప్లాన్..! సముద్ర తీరంలో ఫ్రీ స్టే, బ్రేక్‌ఫాస్ట్‌, మరెన్నో ఆఫర్లు

టూరిస్టుల రద్దీ తక్కువగా ఉండే ‘సిరోస్’ అనే దీవి మాత్రం మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తోంది. అక్కడ మీరు ఉచితంగా ఉండటమే కాకుండా, ప్రకృతిని ఆస్వాదిస్తూ పిల్లులతో కాలక్షేపం చేయవచ్చు. వేల సంఖ్యలో ఉన్న పిల్లుల బాగోగులు చూసుకుంటే చాలు.. మీ వసతి, ఆహార బాధ్యతలను అక్కడ ఒక సంస్థ చూసుకుంటుంది. పిల్లుల మీద ప్రేమతో పాటు విదేశాల్లో ఉచితంగా ఉండాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. పిల్లుల సామ్రాజ్యం.. సిరోస్ దీవిలో జనాభా…

Read More
Shift Sulking: ఆఫీసుకి వెళ్లకముందే అలసట.. సైలెంట్‌గా టీమ్ మొత్తాన్ని ముంచేసే ప్రమాదకరమైన ట్రెండ్..!

Shift Sulking: ఆఫీసుకి వెళ్లకముందే అలసట.. సైలెంట్‌గా టీమ్ మొత్తాన్ని ముంచేసే ప్రమాదకరమైన ట్రెండ్..!

ఇంటర్నెట్ లో దీనికి ‘షిఫ్ట్ సల్కింగ్’ అనే పేరు పెట్టారు. అంటే ఒక ఉద్యోగి శారీరకంగా ఆఫీసులో ఉన్నా.. మానసికంగా మాత్రం ఆ పనిలో ఉండడు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఒకరి నుంచి మరొకరికి వైరస్ లా వ్యాపించే ప్రమాదకరమైన మానసిక స్థితి. అసలు ఈ ట్రెండ్ ఎందుకు వస్తోంది? దీనివల్ల కంపెనీలకు వచ్చే నష్టాలేంటో తెలుసుకుందాం.. షిఫ్ట్ సల్కింగ్ అంటే.. క్లారిఫై క్యాపిటల్ సీఈఓ మైఖేల్ బేన్స్ దీనిని…

Read More
Hyderabad: హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. ఆఫీస్‌లోకి వచ్చిన లాయర్‌ను నరికి చంపిన దుండగులు!

Hyderabad: హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. ఆఫీస్‌లోకి వచ్చిన లాయర్‌ను నరికి చంపిన దుండగులు!

పట్టపగలే ఓ లాయర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా వేటకొడవల్లతో దాడి చేసి హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్‌లో వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనతంరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగ రిత్యా న్యాయవాధిగా పనిచేస్తున్న ఖదీర్ అనే వ్యక్తి అత్తాపూర్‌లో నివాసం ఉంటూ.. సులేమాన్…

Read More
Actress : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు గులాబీలతో క్రేజీ హీరోయిన్..

Actress : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు గులాబీలతో క్రేజీ హీరోయిన్..

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడును గుర్తుపట్టారా.. ? తెలుగులో ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. గ్లామర్ సెన్సేషన్ బ్యూటీగా మారిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. కానీ ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా చేతిలో గులాబీలతో ఫోటోలకు ఫోజిలిచ్చింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరా అని ఆలోచిస్తున్నారా.. ? తనే హీరోయిన్ నేహా శెట్టి….

Read More
ఇంటి గోడపై ఈ పెయింటింగ్ ఉంటే అదృష్టం మీ వెంటే.. డబ్బు వర్షం కురుస్తుందట!

ఇంటి గోడపై ఈ పెయింటింగ్ ఉంటే అదృష్టం మీ వెంటే.. డబ్బు వర్షం కురుస్తుందట!

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో కొన్ని పెయింటింగ్‌లు ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని, మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరిపోయి సంపద కురిపిస్తుందని, అప్పుల బాధలు తొలగిపోతాయని చెబుతారు. ఇంట్లో ఆనందం, సంపద పెరుగుతుందని చెబుతారు. ఎలాంటి పెయింటింగ్‌లను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంపద పెరుగుతుందో తప్పక తెలుసుకోవాలి. పరిగెత్తే ఏడు గుర్రాలు: ఇంటి తూర్పు లేదా ఉత్తర దిశలో పరిగెత్తే ఏడు గుర్రాల పెయింటింగ్‌ను వేలాడదీయడం వల్ల కెరీర్ వృద్ధి, విజయం…

Read More