తాజావార్తలు
Milk Incompatible Foods: పాలతో పొరపాటున కూడా వీటిని కలిపి తినొద్దు! విరుద్ధ ఆహారంతో చర్మ వ్యాధులు

Milk Incompatible Foods: పాలతో పొరపాటున కూడా వీటిని కలిపి తినొద్దు! విరుద్ధ ఆహారంతో చర్మ వ్యాధులు

శరీరంలో టాక్సిన్స్ (విషతుల్యాలు) పేరుకుపోవడానికి కారణమవుతాయి. పాలు తాగేటప్పుడు మనం చేసే చిన్న చిన్న తప్పులు ఎలాంటి అనారోగ్యాలకు దారితీస్తాయో తెలుసుకుందాం. ఆమె రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పాలు, పండ్లను కలిపి తీసుకుంటుంది. అతను జిమ్ ముగించుకుని గుడ్లు, పాలు కలిపి సేవిస్తాడు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివని వారు నమ్ముతుంటారు. కానీ, కొన్ని రోజుల తర్వాత వారిద్దరికీ చర్మంపై దద్దుర్లు, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు మొదలయ్యాయి. ఖరీదైన మందులు వాడినా ఫలితం లేదు. ఎందుకో…

Read More

ఈ ట్రాఫిక్ సైన్ బోర్డు అర్థం తెలుసా..? బెంగళూరులో ఎందుకు ఏర్పాటు చేశారంటే..

సాధారణంగా రోడ్ల పక్కన ఏర్పాటు చేసే ట్రాఫిక్ సైన్ బోర్డు (Traffic Sign Board) వాహనదారులకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంటాయి. ప్రతి గుర్తుకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. అయితే బెంగళూరులోని హోప్ ఫార్మ్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేకమైన బోర్డు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెల్లటి రంగులో ఉన్న ఆ బోర్డుపై నాలుగు నల్లటి వృత్తాలు కనిపిస్తాయి. ఈ గుర్తుకు అర్థం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో అనిరుద్ధ ముఖర్జీ అనే ప్రయాణికుడు…

Read More

Money Astrology: దుస్థాన బుధుడు.. ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త..!

బుద్ధి కారకుడైన బుధుడు దుస్థానాల్లో ఉన్న పక్షంలో అది కొన్ని రాశులకు తప్పకుండా ఇబ్బందులు, కష్టనష్టాలు కలిగిస్తుంది. పొరపాట్లు చేయడం, తొందరపాటు నిర్ణయాలు లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, అనాలోచితంగా వ్యవహరించడం, వివాదాల్లో చిక్కుకోవడం, సలహాలు పనిచేయకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. బుధుడు దుస్థానాల్లో సంచారం చేస్తున్నంత కాలం ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది. ఈ నెల(ఆగస్టు) 22 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు బుధుడు సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది….

Read More
Balakrishna: బాలకృష్ణ తెగ ఇష్టపడే చిరు సినిమా ఏదో తెల్సా.. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది

Balakrishna: బాలకృష్ణ తెగ ఇష్టపడే చిరు సినిమా ఏదో తెల్సా.. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది

నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిల మధ్య మూడు దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ ఉంది. వీరి సినిమాలు విడుదలైనప్పుడు అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తుంది. అయితే, నిజ జీవితంలో బాలకృష్ణ, చిరంజీవి మంచి ఫ్రెండ్స్. ఒకరి సినిమాల పట్ల మరొకరికి ఎంతో గౌరవం ఉంది. అనేక సందర్భాలలో ఇద్దరు ఒకరి సినిమాలు మరొకరు పరస్పరం అభినందించుకున్నారు. అంతేకాకుండా, స్నేహపూర్వకంగా ముచ్చటించుకుంటారు. బాలకృష్ణకు చిరంజీవి నటించిన చిత్రాలలో జగదేకవీరుడు అతిలోకసుందరి అంటే ఎంతో ఇష్టం….

Read More
డైజెషన్‌ సమస్యలతో సతమతమవుతున్నారా? కారణాలు తెలిస్తే ఇట్టే బయటపడొచ్చు

డైజెషన్‌ సమస్యలతో సతమతమవుతున్నారా? కారణాలు తెలిస్తే ఇట్టే బయటపడొచ్చు

రాత్రిపూట ఆలస్యంగా తినడం జీర్ణక్రియను పూర్తిగా దెబ్బతీస్తుంది. నిద్రపోయే ముందు ఆహారం తీసుకోవడం వల్ల శరీర జీర్ణ లయ దెబ్బతిని ఎసిడిటీ సమస్యలు పెరుగుతాయి. శరీరానికి కూడా ఒక జీవ గడియారం ఉంటుంది, క్రమం తప్పని ఆహారపు అలవాట్లు జీవక్రియను, గట్ ఫ్లోరాను దెబ్బతీస్తాయి. అలాగే, పని ఒత్తిడిని తట్టుకోవడానికి యువత అధికంగా కెఫీన్, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటారు. ఇది కడుపులో అదనపు ఆమ్లాలను ఉత్పత్తి చేసి, ఎసిడిటీని పెంచుతుంది. ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే చక్కెరలు,…

Read More
విదేశాల్లో కూర్చుని మీ నంబర్‌తోనే కోట్లు నొక్కేస్తున్నారు.. హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్‌లో సంచలన నిజాలు..

విదేశాల్లో కూర్చుని మీ నంబర్‌తోనే కోట్లు నొక్కేస్తున్నారు.. హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్‌లో సంచలన నిజాలు..

దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాల్లో అక్రమంగా పొందిన సిమ్ కార్డులు కీలక పాత్ర పోషిస్తున్నాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో అరెస్టయిన 66 మంది నిందితుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన దాదాపు 5 వేల సిమ్ కార్డులు సైబర్ మోసగాళ్ల చేతికి చేరి, వాటి ద్వారా వివిధ యాప్‌లు, మెసేజింగ్ సేవలకు అక్రమంగా యాక్సెస్ పొందినట్లు పోలీసులు గుర్తించారు. కొంతమంది మధ్యవర్తులు…

Read More
Car Parcel in Train: రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా..? ప్రాసెస్‌ ఏంటో తెలుసుకోండి..!

Car Parcel in Train: రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా..? ప్రాసెస్‌ ఏంటో తెలుసుకోండి..!

Car Parcel in Train: ఉద్యోగ మార్పు కారణంగా చాలా మంది తమ నివాస స్థలాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. కేవలం ఉద్యోగం కోసమే కాకుండా, చదువుల కోసం కూడా వారు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి లేదా ఒక నగరం నుండి మరొక నగరానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒక నగరానికి లేదా రాష్ట్రానికి వెళ్లి, అక్కడ నిరవధిక కాలం పాటు ఉండాలంటే, మొత్తం కుటుంబాన్ని తమతో పాటు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. జీవించడానికి అవసరమైన కొన్ని వస్తువులను…

Read More
Balakrishna: బాలకృష్ణ తెగ ఇష్టపడే చిరు సినిమా ఏదో తెల్సా.. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది

శ్రీరామ నవమి: హైదరాబాద్‌లోని 9 ప్రముఖ దర్శనీయ రామాలయాలు ఇవే తెలుసుకోండి

హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన అనేక పుణ్యక్షేత్రాలకు నిలయం. ముఖ్యంగా, శ్రీరామునికి అంకితం చేయబడిన తొమ్మిది ముఖ్యమైన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. శ్రీరాముని అనుగ్రహం పొందాలనుకునే భక్తులు తప్పక దర్శించవలసిన ప్రదేశాలు ఇవి. హైదరాబాద్ నగరంలోని కొన్ని ముఖ్య ఆలయాలు మల్కాజిగిరిలోని శ్రీరామ మందిర్, అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం, కొండాపూర్ రామాలయం, నిజాంపేట్ రామాలయం, మంచెర్రెల రామాలయం, వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, సీతారాం బాగ్, కూకట్‌పల్లి శ్రీ సీతారామచంద్ర…

Read More
Turmeric Water Bath: రోజూ పసుపు నీటితో స్నానం.. చర్మ కాంతితో పాటు ఆరోగ్యానికీ అదిరే లాభాలు!

Turmeric Water Bath: రోజూ పసుపు నీటితో స్నానం.. చర్మ కాంతితో పాటు ఆరోగ్యానికీ అదిరే లాభాలు!

Turmeric Water Bath Benefits: భారతీయ సంప్రదాయంలో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. వంటల్లో మాత్రమే కాదు, ఆయుర్వేదం, చర్మ సంరక్షణలో కూడా పసుపును శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. పసుపులో సహజసిద్ధంగా ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా పసుపు నీటితో స్నానం చేయడం వల్ల చర్మం శుభ్రంగా ఉండటమే కాకుండా, దురదలు, ఇన్ఫెక్షన్లు, ఇతర చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు పసుపు…

Read More

Jabardasth: రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్.. అసలు ఏం జరిగిందంటే?

తెలుగు బుల్లి తెరపై అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో జబర్దస్త్ అని చెప్పవచ్చు. దాదాపు 13 ఏళ్లుగా ఆడియెన్స్ ను అలరిస్తోందీ ప్రోగ్రామ్. ఈ కామెడీ షో గురించి మరో మంచి విషయమేమిటంటే.. ట్యాలెంట్ ఉన్న ఎంతో మంది ఆర్టిస్టులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన ఎంతో మంది నటీనటులు ఇప్పుడు స్టార్ కమెడీయన్లు గా మారిపోయారు. సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ…

Read More