తాజావార్తలు
నీ ఓపికకు హ్యాట్సాప్ భయ్యా.. సిమ్‌కార్డుల నుంచి 200 గ్రాముల బంగారం తీసిన యువకుడు!

నీ ఓపికకు హ్యాట్సాప్ భయ్యా.. సిమ్‌కార్డుల నుంచి 200 గ్రాముల బంగారం తీసిన యువకుడు!

చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రాంతానికి చెందిన క్వియావో అనే యువకుడు చెత్తను సేకరించి విక్రయించే పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతనకి చిన్న చిన్న మైక్రో చిప్స్ నుంచి విలువైన లోహాలను వేరు చేయడం అంటే చాలా ఆసక్తి. ఈ ఆసక్తితోనే అతను సరికొత్త ఆలోచన చేశాడు. జనాలు వాడి పడేసిన సిమ్‌ కార్డులను సేకరించడం స్టార్ట్ చేశాడు. వీటితో పాటు చెత్తను సేకరించే సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండే మదర్ బోడ్స్‌ను కూడా కలెక్ట్ చేసేవాడు….

Read More
పేలిన విమానం ఇంజిన్‌.. 27 వేల అడుగుల ఎత్తులో టెన్షన్‌ !

పేలిన విమానం ఇంజిన్‌.. 27 వేల అడుగుల ఎత్తులో టెన్షన్‌ !

ఏం జరుగుతుందా అని ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఇంజిన్‌లో పేలుడు సంభవించి, లోపలి భాగాలు చెల్లాచెదురై ఫ్యాన్ బ్లేడ్లు విరిగాయి. అయితే అలర్టయిన పైలెట్లు విమానాన్ని బెనిన్ ఎయిర్‌పోర్ట్ వైపు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.ల్యాండింగ్ సమయంలో ఇంజిన్ లోపలి భాగాలు బయటకు కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 80 మంది ప్రయాణికులు తృటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇంజిన్ ఇన్లెట్ భాగం పూర్తిగా విరిగిపోయినట్లు గుర్తించారు. దీనిని ‘ఫ్యాన్ బ్లేడ్ ఆఫ్’…

Read More
Bajaj Pulsar: పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మే నాటికి 8 సరికొత్త బైక్‌లు!

Bajaj Pulsar: పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మే నాటికి 8 సరికొత్త బైక్‌లు!

Bajaj Pulsar: బజాజ్ ఆటో బజాజ్ పల్సర్ చాలా కాలంగా భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో యువతకు ఇష్టమైనది. 125cc నుండి 400cc విభాగంలో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ దాని సరసమైన ధర, స్పోర్టీ లుక్స్, శక్తివంతమైన పనితీరుకు ప్రసిద్ధి చెందింది. ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు రూ.81,000 నుండి ప్రారంభమై సుమారు రూ.1.94 లక్షల వరకు ఉంటాయి. ఇప్పుడు పల్సర్ లైనప్‌లో మే 2026 నాటికి సుమారు ఎనిమిది కొత్త లేదా అప్‌డేట్‌ చేసిన బైక్‌లను…

Read More
IND Vs PAK: వర్షంతో భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే.. గ్రూప్ స్టేజిలో టాప్‌ ప్లేస్ వీరిదే

IND Vs PAK: వర్షంతో భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే.. గ్రూప్ స్టేజిలో టాప్‌ ప్లేస్ వీరిదే

టీ20 వరల్డ్‌కప్ 2026లో అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులకు పెద్ద పండగే. అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోవడం, నినాదాలతో దద్దరిల్లిపోవడం సాధారణం. ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై మొదటి నుంచే ఒక సందిగ్ధత కొనసాగుతూ వస్తోంది. కొద్ది రోజుల ముందు పాకిస్తాన్ ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పెద్ద హైడ్రామా సృష్టించిన…

Read More
అమ్మయిలూ ఇది మీ కోసమే.. ఈ జ్యూస్ తాగితే జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది!

అమ్మయిలూ ఇది మీ కోసమే.. ఈ జ్యూస్ తాగితే జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది!

కావాల్సిన పదార్థాలు: యాపిల్ ఒకటి, బీట్‌ రూట్‌ చిన్నది ఒకటి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, 4 టేబుల్ స్పూన్స్ పటిక బెల్లం, అర టీ స్పూన్ మిరియాల పొడి, 2 క్యారెట్లు, 2 ఉసిరికాయలు తీసుకోవాలి. బీట్​ రూట్, యాపిల్​ జ్యూస్ చేయడానికి యాపిల్ ను శుభ్ర పరచి దానిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే, బీట్ రూట్ ను​ తీసుకుని ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే…

Read More
T20 World Cup 2026 : ఇండియా-పాక్ మ్యాచ్‌కు వానగండం.. మ్యాచ్ రద్దయితే ఆ మూడు జట్లు టోర్నీ నుంచి అవుట్

T20 World Cup 2026 : ఇండియా-పాక్ మ్యాచ్‌కు వానగండం.. మ్యాచ్ రద్దయితే ఆ మూడు జట్లు టోర్నీ నుంచి అవుట్

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబో వేదికగా జరగనున్న భారత్-పాకిస్థాన్ మహా సంగ్రామం పై ఇప్పుడు వరుణుడి నీడ కమ్ముకుంది. ఇరు జట్లు వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నప్పటికీ, కొలంబోలోని వాతావరణ పరిస్థితులు క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే, అది కేవలం అభిమానులకే కాదు.. గ్రూప్-A లోని మరో మూడు జట్ల ఆశలపై కూడా…

Read More
Anil Ravipudi: సప్తగిరి క్లోజ్ ఫ్రెండే.. అందుకే అతడు నా సినిమాల్లో ఎక్కువగా కనిపించడు

Anil Ravipudi: సప్తగిరి క్లోజ్ ఫ్రెండే.. అందుకే అతడు నా సినిమాల్లో ఎక్కువగా కనిపించడు

టాలీవుడ్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి.. నటుడు సప్తగిరితో తనకున్న స్నేహంపై పలు ఆసక్తికర అంశాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సప్తగిరికి తానే ఇండస్ట్రీలో బ్రేక్ ఇచ్చానని అనిల్ పేర్కొన్నాడు. అయితే, సప్తగిరి తన సినిమాల్లో తరచుగా కనిపించకపోవడంపై వివరణ ఇచ్చాడు. సప్తగిరి పూర్తి నిడివి గల పాత్రలనే కోరుకుంటాడని, ఒకటి లేదా రెండు సీన్స్ కోసం మాత్రమే నటించడానికి ఇష్టపడడని అనిల్ తెలిపాడు. సప్తగిరి తనకు తరచుగా ఫోన్ చేసి.. ఒకటి లేదా రెండు…

Read More
Telangana: తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్.. ఈ ప్రాంతాల మీదుగా రూట్ ఫిక్స్.. రైల్వేశాఖ కీలక అప్డేట్..

Telangana: తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్.. ఈ ప్రాంతాల మీదుగా రూట్ ఫిక్స్.. రైల్వేశాఖ కీలక అప్డేట్..

తెలంగాణ ప్రజలకు రైల్వేశాఖ మరో తీపికబురు అందించింది. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి ముందడుగు పడింది. ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్దమవ్వగా.. ఇది రైల్వేబోర్డ్‌కు కూడా అందింది. వికారాబాద్-కృష్ణా మధ్య కొత్త రైల్వే లైన్‌ నిర్మించనున్నారు. 130 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్ చేపట్టనుండగా.. ఇందుకు రూ.3 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. రైల్వే బోర్డు నుంచి డీపీఆర్‌కు అనుమతి లభించాక ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు…

Read More
IND vs PAK : భారత్-పాక్ సమరం..కోహ్లీ లేని లోటు కనిపిస్తుందా? 15వ తేదీ సెంటిమెంట్ టీమిండియాకు కలిసొస్తుందా ?

IND vs PAK : భారత్-పాక్ సమరం..కోహ్లీ లేని లోటు కనిపిస్తుందా? 15వ తేదీ సెంటిమెంట్ టీమిండియాకు కలిసొస్తుందా ?

IND vs PAK : క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద పండుగ వచ్చేసింది. ఆదివారం, ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ 2026 మహా సంగ్రామం జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ, అభిమానుల మనసులో ఒక చిన్న వెలితి మాత్రం ఉంది. అదే రన్ మెషిన్ విరాట్ కోహ్లీ లేకపోవడం. గత పదిహేనేళ్లలో విరాట్ లేకుండా దాయాది జట్ల…

Read More
Tollywood : హిట్ కావాలా నాయనా.. సీక్రెట్ ఫార్ములా ఇదే..! దేవుడి మీద భారం వేస్తే చాలు..!

Tollywood : హిట్ కావాలా నాయనా.. సీక్రెట్ ఫార్ములా ఇదే..! దేవుడి మీద భారం వేస్తే చాలు..!

ట్రెండ్ మారింది.. మాస్ మసాలా నుంచి డివైన్ మ్యాజిక్ వైపు మన సినిమా అడుగులు పడుతున్నాయి. ఒకప్పుడు కమర్షియల్ సినిమా అంటే ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, ఒక ఐటమ్ సాంగ్ అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. మన హీరోలు, దర్శకులు ఇప్పుడు కథ కోసం విదేశీ పుస్తకాలను వెతకడం మానేసి, మన పురాణాలనే తిరగేస్తున్నారు. అంతా దేవుడు చూసుకుంటాడు అని సామాన్యులు అనుకోవడం సహజం.. కానీ ఇప్పుడు మన స్టార్ హీరోలు…

Read More