Hidden Signs of Diabetes: ఈ లక్షణాలు కనిపించినా.. మీ ఒంట్లో డయాబెటిస్ తిష్ఠ వేసినట్లే! నిర్లక్ష్యం వద్దు..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నిరంతర అలసట శరీరంలో అంతర్గతంగా దాగిన డయాబెటిస్‌కు సంకేతం కూడా కావచ్చని అంటున్నారు. కాబట్టి లక్షణాలు కనిపించకుండా రహస్యంగా డయాబెటిస్ అంటే ఏమిటి? అది రక్త పరీక్షలలో ఎందుకు సులభంగా కనిపించదు? దానిని కనుగొనడానికి ఏం చేయాలి? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. ఘజియాబాద్ జిల్లా ఆసుపత్రికి చెందిన డాక్టర్ శాంత్రమ్ వర్మ దీని గురించి మాట్లాడుతూ.. చాలా మందికి చక్కెర స్థాయిలు సాధారణంగానే ఉన్నప్పటికీ ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది. దీని…
