తాజావార్తలు
ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకు ఉంటాయి..? 2000 సంవత్సరాల నాటి ఈ రహస్యం తెలిస్తే షాక్ అవుతారు.!

ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకు ఉంటాయి..? 2000 సంవత్సరాల నాటి ఈ రహస్యం తెలిస్తే షాక్ అవుతారు.!

ఫిబ్రవరి నెలలో కేవలం 28 రోజులు మాత్రమే ఎందుకు ఉంటాయి..? ఈ ప్రశ్న చాలా మందికి మెదులుతుంది. ఫిబ్రవరి ఇతర నెలల కంటే తక్కువగా ఉండటానికి ఎటువంటి శాస్త్రీయ కారణం లేదు. కానీ, చరిత్ర, పాత రోమన్ నమ్మకాలు దీనికి కారణంగా తెలుస్తోంది. నేడు మనం ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ వేల సంవత్సరాల పురాతన రోమన్ కాలం నాటి మూలాలను కలిగి ఉంది. చాలా కాలం క్రితం రోమన్లు ​​చంద్రుని ఆధారంగా క్యాలెండర్లను తయారు చేసేవారు. ఆ…

Read More
SBI: రోజుకు 8 రూపాయలు కడితే రూ.60 లక్షలు.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. అప్లై ఇలా చేయండి..

SBI: రోజుకు 8 రూపాయలు కడితే రూ.60 లక్షలు.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. అప్లై ఇలా చేయండి..

సామాన్యుడికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంచలన బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఏడాదికి 3,000 రూపాయల ప్రీమియంతో ఏకంగా 60 లక్షల రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. అంటే రోజుకు కేవలం 8.2 రూపాయలు ఖర్చు చేస్తే, మీ కుటుంబానికి కొండంత అండ దొరుకుతుందన్నమాట. ఈ పాలసీ కేవలం మరణానికే పరిమితం కాకుండా ఆపదలో ఉన్న కుటుంబానికి అదనపు ప్రయోజనాలను కూడా…

Read More
ఇంటికి కాదు, సూర్యుడికి అద్దె.. సన్‌లైట్ కోసమే రూ.80 వేల కిరాయి వసూలు చేస్తున్న ఫ్లాట్ ఓనర్!

ఇంటికి కాదు, సూర్యుడికి అద్దె.. సన్‌లైట్ కోసమే రూ.80 వేల కిరాయి వసూలు చేస్తున్న ఫ్లాట్ ఓనర్!

మహానగరాలలో నివసించడం చాలా ఖరీదైనదిగా మారుతోంది. ప్రీమియం సేవల ముసుగులో ప్రాథమిక సౌకర్యాలను కూడా ప్రజల నుండి దోచుకుంటున్నారు. మంచి ప్రదేశం, గాలి, వెలుతురు, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాల కోసం ప్రజలు అధిక ధరలను చెల్లించవలసి వస్తుంది. బెంగళూరును దేశ ఐటీ రాజధాని అని కూడా పిలుస్తారు. ఇక్కడి ప్రజలు ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా, తమ జీవితాలను సులభతరం చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. అద్దెకు ఇల్లు దొరకడం, అద్దె చెల్లించడం బెంగళూరులో చాలా కష్టం….

Read More
Gold Prices: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కసారిగా పతనం.. లేటెస్ట్ ధరలు ఇవే..

Gold Prices: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కసారిగా పతనం.. లేటెస్ట్ ధరలు ఇవే..

బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు సద్దుమణగడంతో పసిడి ధరలు శాంతిస్తున్నాయి. ఇప్పుడు మరింతగా తగ్గుతున్నాయి. రష్యా-అమెరికా మధ్య వాణిజ్యపరంగా సానుకూల పరిస్థితులు ఏర్పడితే గోల్డ్ రేట్లు మరింత తగ్గొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. సోమవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒకేసారి రూ.1310 గోల్డ్ రేటు తగ్గింది. ఆదివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల…

Read More
JEE Main 2026 Results: ఇవాళే జేఈఈ మెయిన్ 2026 ఫలితాలు.. మీ స్కోర్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

JEE Main 2026 Results: ఇవాళే జేఈఈ మెయిన్ 2026 ఫలితాలు.. మీ స్కోర్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

ఇంజనీరింగ్ విద్యార్థుల నిరీక్షణకు ఇవాళ తెరపడనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం JEE మెయిన్ 2026 సెషన్-1 ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుంది. జనవరి 21 నుండి జనవరి 29 వరకు జరిగిన ఈ ప్రతిష్టాత్మక పరీక్షా ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను, స్కోర్ కార్డ్‌లను నేరుగా అధికారిక వెబ్‌సైట్‌ల నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. jeemain.nta.nic.in, nta.ac.in వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. డౌన్‌లోడ్ ప్రక్రియ వెబ్‌సైట్‌ను…

Read More
Shoaib Akhtar : అదొక పెద్ద క్రైమ్.. అసమర్థుల చేతిలో పాక్ క్రికెట్ బలి.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు

Shoaib Akhtar : అదొక పెద్ద క్రైమ్.. అసమర్థుల చేతిలో పాక్ క్రికెట్ బలి.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు

Shoaib Akhtar : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలవ్వడం ఆ దేశంలో పెను దుమారాన్నే రేపుతోంది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో పాక్ కుప్పకూలడాన్ని ఆ దేశ మాజీ దిగ్గజ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. లైవ్ టీవీ షోలోనే తన కోపాన్ని ఆపుకోలేకపోయిన అక్తర్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసమర్థులకు…

Read More
IND vs PAK : గెలుస్తామనే ధీమా అప్పుడే వచ్చేసింది.. పాక్ ఓటమిపై సూర్యకుమార్  సంచలన వ్యాఖ్యలు

IND vs PAK : గెలుస్తామనే ధీమా అప్పుడే వచ్చేసింది.. పాక్ ఓటమిపై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు

IND vs PAK : టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు అంటే అదొక యుద్ధం లాంటిది. కానీ 2007 నుంచి ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరాటాలను చూస్తే ఫలితం ఎలా ఉంటుందో క్రికెట్ అభిమానులకు ఇట్టే అర్థమైపోతుంది. మీర్‌పూర్ నుంచి మెల్‌బోర్న్ వరకు, న్యూయార్క్ నుంచి ఇప్పుడు కొలంబో వరకు చరిత్ర పునరావృతమవుతూనే ఉంది. టీ20 వరల్డ్ కప్ 2026లో కూడా టీమిండియా తన ఆధిపత్యాన్ని చాటుతూ పాకిస్థాన్‌ను…

Read More
Banana vs Dates: అరటిపండ్లు లేదా ఖర్జూరా.. మార్నింగ్ ఖాళీ కడుపుతో తినేందుకు ఏది బెస్ట్!

Banana vs Dates: అరటిపండ్లు లేదా ఖర్జూరా.. మార్నింగ్ ఖాళీ కడుపుతో తినేందుకు ఏది బెస్ట్!

సరైన ఆహారంతో మన డేను ప్రారంభించడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఇది మన మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యం మార్నింగ్ పండ్లను తినడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి పండు ప్రత్యేకమైనదే.. వీటిని ఖాళీ కడుపుతో తిన్నప్పుడు ఒక్కొటి ఒక్కొరకమైన ప్రయోజనాలను అందిస్తాయి. సాధారణంగా జనాలు ఎక్కవుగా తీసుకునే అరటి పండు, లేదా ఖర్జూరా పండ్ల విషయానికి వస్తే ఈ రెండు కూడా వేర్వేరు…

Read More
Indian Railways: రైలులోని లగేజీ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కితే జరిమానా ఎంత? నియమాలు ఏంటి?

Indian Railways: రైలులోని లగేజీ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కితే జరిమానా ఎంత? నియమాలు ఏంటి?

ఇతర రైల్వే నియమాలు, జరిమానాలు: రైల్వే నిబంధనల ప్రకారం.. ప్రయాణికులు తాము టికెట్ కొనుగోలు చేసిన కోచ్‌లో ప్రయాణించాలి. మీరు టికెట్ లేకుండా లేదా తప్పు కోచ్‌లో ప్రయాణిస్తే రైల్వే టెస్ట్ కంట్రోలర్ (TTE) లేదా రైల్వే పోలీసులు మీకు జరిమానా విధించవచ్చు. మీరు జనరల్ టికెట్ కలిగి ఉండి స్లీపర్ లేదా AC కోచ్‌లో ఎక్కితే, మీరు ఛార్జీ వ్యత్యాసం, జరిమానా చెల్లించాల్సి రావచ్చు. మీరు AC 3-టైర్ టికెట్ కలిగి ఉండి AC 2-టైర్…

Read More
బాత్రూమ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్.. దెబ్బకు షాక్ అయిన నెటిజన్స్.. కట్ చేస్తే

బాత్రూమ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్.. దెబ్బకు షాక్ అయిన నెటిజన్స్.. కట్ చేస్తే

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రెటీల కు సబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఆడియన్స్ ఫోన్స్ లోకి వచ్చేస్తున్నాయి. అది మంచి అయినా చెడ్డదైనా.. చాలా మంది అందాల భామలు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ బారిన పడ్డారు. కొందరు అనుకోకుండా ట్రోల్స్ బారిన పడుతుంటే మరికొందరు ఉద్దేశపూర్వకంగానే వివాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇదిలా ఉంటే.. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్స్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట…

Read More