మాస్ నుంచి ఎమోషన్స్ వైపు హీరోల మలుపు.. ఇప్పుడు కన్నీళ్లు గ్యారెంటీ
సీనియర్లు మాత్రమే కాదు.. ఈ జనరేషన్ హీరోల అడుగులు సైతం ఎమోషనల్ కథల వైపే వెళ్తున్నాయి. ఒక్కసారైనా కంటతడి పెట్టించే కథ చేయకపోతే ఎలా అన్నట్లు.. అంతా మూకుమ్మడిగా అలాంటి మనసును కదిలించే కథలనే ఎంచుకుంటున్నారు. రామ్ చరణ్ అయితే ఈ రేసులో అందరికంటే ముందున్నారు. మరి ఆయనతో పోటీ పడుతున్న హీరోలెవరో చూద్దాం.. రంగస్థలంకు ముందు రామ్ చరణ్‌తో మాస్ సినిమాలే వర్కవుట్ అవుతాయనుకున్నారంతా. కానీ సిట్టిబాబు వచ్చాక సీన్ అంతా మారిపోయింది. ఆఫ్టర్ రంగస్థలం…
