Infinix: అదిరిపోయే ఫీచర్లలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న కొత్త ఫోన్! పైగా బడ్జెట్ ధరలోనే..
Infinix తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 60 అల్ట్రాను ఫిబ్రవరి 18న అధికారికంగా విడుదల చేయనుంది. ఇటీవల గీక్‌బెంచ్‌లో ఈ ఫోన్ MediaTek Dimensity 8400 చిప్‌సెట్‌తో కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది. అత్యాధునిక ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ కాకపోయినా బడ్జెట్ రేంజ్‌లో సమర్థవంతమైన అప్పర్-మిడ్‌రేంజ్ పనితీరును అందించాలనే లక్ష్యంతో ఈ చిప్‌సెట్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లీకుల ప్రకారం.. ఈ ఫోన్‌లో 144Hz రిఫ్రెష్‌రేట్‌తో కూడిన AMOLED డిస్‌ప్లే ఉండొచ్చని సమాచారం. ఫోటోగ్రఫీ ప్రియులకు 200 మెగాపిక్సెల్…
