మిల్కీ బ్యూటీ తమన్నా ఫిట్‌నెస్, మెరిసే చర్మం సీక్రెట్స్ రివీల్.. కొవ్వు పెరగడానికి కారణం అదే!
Tamannaah Bhatia.. కానీ ఈ మిల్కీ బ్యూటీ మాత్రం తన ట్రైనర్ చెప్పే సైంటిఫిక్ పద్ధతులనే పాటిస్తుంది. తాజాగా ఆమె ఫిట్‌నెస్ గురు సిద్ధార్థ్ సింగ్.. త్వరగా బరువు తగ్గాలని చూసే వారికి కొన్ని షాకింగ్ నిజాలు చెప్పారు. మనం గొప్పగా భావించే కొన్ని అలవాట్లు మన శరీరాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. త్వరగా బరువు తగ్గాలని చాలామంది కార్బోహైడ్రేట్లను (పిండి పదార్థాలు) పూర్తిగా మానేస్తుంటారు. దీనిపై సిద్ధార్థ్ హెచ్చరిస్తూ.. “కార్బ్స్ మానేస్తే బరువు…
