తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
దేశ రాజకీయాలను నిశితంగా గమనించే వారికి.. అసలు రాజకీయాలు తెలియని వారికి కూడా ఒక్క విషయంలో క్లారిటీ ఉంది.. అదే ఉచిత పథకాలు ఈ దేశంలో మొదలైంది మొట్ట మొదటగా తమిళనాడులో అని.. 1978లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎంజీఆర్ మొదలు పెట్టిన పథకాలు.. మధ్యాహ్న భోజనం.. రేషన్ బియ్యం.. అప్పట్లో వాటి అవసరం చాలనే ఉండేది. ఆతర్వాత చాలా గ్యాప్ తర్వాత 2006 లో డీఎంకే ఉచిత కలర్ టీవీలతో మొదలు పెట్టింది. ఆతర్వాత జయలలిత…
