తాజావార్తలు
Visakhapatnam: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు

Visakhapatnam: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు

ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ దినేష్ కే త్రిపాఠి, ఈ ఎన్ సి చీఫ్ సంజయ్ భళ్ళా, వివిధ దేశాల నావికాదళ అధికారులు హాజరయ్యారు.

Read More
Cabbage: పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. కానీ వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం..! తిన్నారంటే

Cabbage: పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. కానీ వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం..! తిన్నారంటే

అలెర్జీలు, ఉబ్బసం ఉన్నవారు లేదా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనిని మితంగా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి క్యాబేజీ తిన్న తర్వాత హిస్టామిన్ ప్రతిచర్య వల్ల చర్మంపై దద్దుర్లు, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి క్యాబేజీ ఆరోగ్యకరమైనది అయినప్పటికీ, కొంతమందికి ఇది హానికరం కావచ్చు.. వైద్యుడి సలహా లేకుండా పైన పేర్కొన్న సమస్యలు ఉన్న వారు క్యాబేజీని తినకండి. (Note: ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా…

Read More
Sleep Tips: నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. క్షణాల్లో పడుకుంటారు!

Sleep Tips: నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. క్షణాల్లో పడుకుంటారు!

మంచి నిద్రకు మరో మంచి చిట్కా లావెండర్ నూనె. ఈ నూనె వాసన చూడటం వల్ల త్వరగా నిద్ర పడుతుందట. లావెండర్ నూనెలో మెదడుకు భావోద్వేగపరంగా అనుసంధానించే కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గించి అధ్యయనాల్లో నిర్ధారణ అయ్యింది. దీని వల్ల హాట్‌రేట్, బీపీ, కొలెస్ట్రారాల్ కూడా తగ్గుతాయని తేలింది. కాబట్టి మీకు మంచి నిద్ర కావాలంటే వీటిని పాటించండి.(Note: ఈ వ్యాసంలోని పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9…

Read More
లావుగా ఉన్నారా …ఐతే మీకే.

లావుగా ఉన్నారా …ఐతే మీకే.

లావుగా ఉన్నారా? వాము, నల్ల జీలకర్ర, మెంతులతో సహజంగా బరువు తగ్గే సీక్రెట్ చిట్కాలు | A2Z Chronicle వాము.. నల్ల జీలకర్ర.. మెంతులు పై మూడు పదార్థములు కాస్త వేడి చేసి మూడు కలిపి పొడిగా చేయండి.. ఒక సీసాలో ఈ పౌడరును నిల్వ ఉంచండి.. మొదటగా…… రాత్రి భోజనం తర్వాత ఒక గ్లాస్ వేడి నీళ్లలో ఒక స్ఫూన్ పౌడర్ ను కలిపి తాగండి..https://studio.youtube.com/video/mW0VRk28pi8/edit ఈ నీరు తాగిన తర్వాత ఏ ఆహారాన్ని తీసుకోకూడదు..ఈ…

Read More
ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన

ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన

న్యాయవాదులు తమ పిటిషన్ల డ్రాఫ్టింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను విరివిగా వినియోగిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉనికిలో లేని కేసులను కోట్ చేయడం, ఆధారాలు లేని జడ్జిమెంట్లను ప్రస్తావించడం న్యాయవ్యవస్థకు కొత్త సమస్యలు సృష్టిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ జాయ్ మాల్యా బాక్చిలతో కూడిన ధర్మాసనం ఈ ధోరణి ఆందోళనకరమని పేర్కొంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఆయిల్ ట్యాంకర్ బోల్తా…..

Read More
OLA CEO: ఓలాకు భారీ షాక్‌.. సీఈవో అగర్వాల్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ..!

OLA CEO: ఓలాకు భారీ షాక్‌.. సీఈవో అగర్వాల్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ..!

Ola Electric CEO:  ఓలాOLA ఎలక్ట్రిక్ కష్టాలు అప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఓలా స్కూటర్లు అగ్నికి ఆహుతవుతున్న అనేక సంఘటనల మధ్య, OLA ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్‌పై మరో కేసు నమోదైంది. దీంతో అగర్వాల్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. వినియోగదారుల ఫోరం ఈ ఉత్తర్వు జారీ చేసింది. ఈ క్రమంలో వినియోగదారుల కమిషన్ ఓలా ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్ పై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా…

Read More
Buttermilk Side Effects: మజ్జిగ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రోజుకు ఎన్ని గ్లాసులు తాగాలి? లిమిట్ దాటితే అంతే సంగతులు!

Buttermilk Side Effects: మజ్జిగ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రోజుకు ఎన్ని గ్లాసులు తాగాలి? లిమిట్ దాటితే అంతే సంగతులు!

భారతీయ ఆహారపు సంప్రదాయంలో మజ్జిగకు ప్రత్యేక స్థానం ఉంది. వేసవి కాలంలో దాహం తీర్చే శీతల పానీయంగా, జీర్ణక్రియకు సహాయపడే సహజమైన పదార్థంగా దీన్ని తరతరాలుగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటూ సహజ ఆహారాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ క్రమంలో మజ్జిగను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ రోజుకు 1 లీటరు లేదా అంతకంటే ఎక్కువ మజ్జిగ తాగితే శరీరంలో కొన్ని అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు. అవి ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జీర్ణక్రియపై…

Read More
లక్కీ డ్రాలో కాంగ్రెస్ లక్.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

లక్కీ డ్రాలో కాంగ్రెస్ లక్.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

జనగామ మరియు తొర్రూరు మున్సిపాలిటీలలో ఛైర్‌పర్సన్‌ పదవుల ఎన్నిక తీవ్ర ఉత్కంఠ మధ్య ముగిసింది. ఇరు పార్టీలకు సమానంగా ఓట్లు రావడంతో లక్కీ డ్రా నిర్వహించగా, కాంగ్రెస్ అభ్యర్థులకు అదృష్టం వరించింది. జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి, తొర్రూరులో శ్రావణ్ లక్కీ డ్రా ద్వారా ఛైర్‌పర్సన్‌లుగా ఎన్నికయ్యారు. ఈ విజయం తర్వాత బాలమణి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో మున్సిపల్ హాల్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. తొర్రూరులోనూ లక్కీ డ్రా…

Read More
ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్‌తో ప్రధాని మోదీ భేటీ.. 114 రాఫెల్-హామర్ క్షిపణుల కొనుగోలుపై కుదిరిన కీలక ఒప్పందం!

ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్‌తో ప్రధాని మోదీ భేటీ.. 114 రాఫెల్-హామర్ క్షిపణుల కొనుగోలుపై కుదిరిన కీలక ఒప్పందం!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ముంబైలోని లోక్ భవన్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత, ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 114 రాఫెల్, హామర్ క్షిపణుల కొనుగోలుపై కీలక ఒప్పందం కుదిరింది. అలాగే అనేక ఇతర అంశాలు కూడా చర్చించినట్లు సమాచారం. రక్షణ వాణిజ్యం, నైపుణ్యాలు, ఆరోగ్యం సహా వివిధ రంగాలలో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు డజను ఒప్పందాలు, ఎంఓయులపై…

Read More
కోడింగ్ కాదు.. ఏఐని ఆడించడమే అసలైన పని.. ఇన్ఫోసిస్ చైర్మన్ కీలక కామెంట్స్..

కోడింగ్ కాదు.. ఏఐని ఆడించడమే అసలైన పని.. ఇన్ఫోసిస్ చైర్మన్ కీలక కామెంట్స్..

సాఫ్ట్‌వేర్ రంగంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న కోడింగ్ ప్రాధాన్యత ఇకపై తగ్గిపోనుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ నందన్ నీలేకని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాఫ్ట్‌వేర్ తయారీ, వినియోగ పద్ధతులు పూర్తిగా మారిపోతున్నాయని, ఐటీ నిపుణులకు ఇకపై కోడ్ రాయడం ప్రధాన లక్ష్యం కాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 17న జరిగిన ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్ డే సమావేశంలో ఐటీ పరిశ్రమలో సంభవిస్తున్న ఈ మార్పులను విశ్లేషించారు. గతంలో వచ్చిన మొబైల్ లేదా క్లౌడ్…

Read More