తొలి శుక్రవారం లక్ష్మీ దేవిని ఇలా పూజించండి.. ఏడాదంతా సిరిసంపదల వర్షం!
ప్రతీ శుక్రవారం సిరి సంపదలను ఇచ్చే లక్ష్మీదేవిని పూజించడం సాధారణ విషయమే. అయితే, 2026 సంవత్సరం తొలి శుక్రవారం నాడు ఈ విధంగా అమ్మవారిని పూజించడం వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం సంపద, శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీదేవికి అంకితం చేయబడిన విషయం తెలిసిందే. అందుకే లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తుంటారు. శుక్రవారం లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఇక, 2026…
