తాజావార్తలు
IPL 2026 KKR vs DC : కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ లాస్ట్ ఫైట్.. కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు నిలిచేనా?

IPL 2026 KKR vs DC : కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ లాస్ట్ ఫైట్.. కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు నిలిచేనా?

IPL 2026 KKR vs DC : ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపునకు వచ్చేసింది. లీగ్ స్టేజ్ లోని చివరిదైన 70వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడబోతున్నాయి. కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆదివారం రాత్రి 7.30గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుకు ఈ మ్యాచ్…

Read More
Indian Railways: ఈ ట్రిక్స్ పాటిస్తే తత్కాల్ టికెట్లు మీకు దొరకడం ఫిక్స్.. చేయకూడని తప్పులివే..

Indian Railways: ఈ ట్రిక్స్ పాటిస్తే తత్కాల్ టికెట్లు మీకు దొరకడం ఫిక్స్.. చేయకూడని తప్పులివే..

రైళ్లల్లో ఎక్కడికైనా అత్యవసరంగా ప్రయాణం చేయాలనుకుంటే తత్కాల్ టికెట్లనే దిక్కు. చివరి నిమిషంలో ప్రయాణం చేయాలనుకునేవారు ఈ టికెట్ల మీదనే ఆధారపడతారు. అయితే ఈ టికెట్లను పొందటం అంత సులువు కాదు. వీటికి ఉన్న డిమాండ్ కారణంగా పొందేందుకు పోటీ పడాల్సిందే. ఉదయం 10 లేదా 11 గంటలకు టికెట్లను విడుదల చేయగానే కొన్ని గంటల్లో అయిపోతాయి. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల తత్కాల్ టికెట్లను సులువుగా పొందవచ్చు. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ…

Read More
Vegetables Prices: సామాన్యులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన టమాటా ధరలు.. కేజీ ఎంతంటే..?

Vegetables Prices: సామాన్యులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన టమాటా ధరలు.. కేజీ ఎంతంటే..?

సామాన్యులకు గుడ్ న్యూస్. టమాటా, వంకాయ ధరలు పడిపోగా.. బీరకాయ, పచ్చిమిర్చి ధరలు పెరిగాయి. టమాటా, వంకాయ ధరలు గత కొద్ది నెలలుగా భారీగా తగ్గుతున్నాయి. అదే బాటలో ఇప్పుడు మరింతగా తగ్గుముఖం పట్టాయి. అటు గత కొద్దిరోజులుగా పచ్చిమిర్చి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కిలో టమాటా రూ.10కే లభిస్తుండగా.. వంకాయ రూ.15కి రైతు మార్కెట్లలో విక్రయిస్తున్నారు ఇక బెండకాయ రూ.28కి అమ్ముడవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ధరలు ఇలాగే ఉన్నాయి. కూరగాయల…

Read More

Cricketers Protest: 25 కోట్ల జనాభాకు ఒకే టీం ఎలా సరిపోతుంది?.. రోడ్డెక్కిన వందలాది క్రికెటర్లు

Cricketers Protest: మైదానంలో మ్యాచ్‌లు ఆడాల్సిన యువ క్రికెటర్లు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని ఏకానా స్టేడియం వద్ద 250 మందికి పైగా యువ ఆటగాళ్లు, వారి తల్లిదండ్రులు ఏకమై నిరసన తెలిపారు. తమ రాష్ట్రానికి మూడు రంజీ జట్లు కావాలంటూ వారు డిమాండ్ చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఏటా వేలాది మంది యువకులు క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకుంటున్నారు….

Read More
Watch: ఇది భారత్ కాదు బాసూ.. చైనా! మెరిసే బుల్లెట్ రైళ్ల వెనుక ఉన్న అసలు నిజం ఇదేనా?

Watch: ఇది భారత్ కాదు బాసూ.. చైనా! మెరిసే బుల్లెట్ రైళ్ల వెనుక ఉన్న అసలు నిజం ఇదేనా?

మనం తరచుగా చైనా బుల్లెట్ రైళ్లు, తళతళలాడే రైల్వే స్టేషన్లు, మరియు వారి అత్యాధునిక సాంకేతికత గురించి గొప్పగా వింటూ ఉంటాం. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన, నమ్మలేని చిత్రాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. ఈ వైరల్ క్లిప్ చైనా రైల్వే వ్యవస్థపై ఇంటర్నెట్‌లో సరికొత్త చర్చను రేకెత్తించింది. ఈ వీడియోను సంజన్ కుమార్ అనే భారతీయ యాత్రికుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా `@phirsetravel`లో…

Read More
Budh Vakri: వారు జీవితంలో పైకి ఎదగడం ఖాయం! ఇందులో మీ రాశి ఉందా..?

Budh Vakri: వారు జీవితంలో పైకి ఎదగడం ఖాయం! ఇందులో మీ రాశి ఉందా..?

తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో వక్రించడం వల్ల కొత్త నైపుణ్యాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగంలో సహ చరుల కంటే అన్ని విషయాల్లోనూ ముందుంటారు. ఉన్నత విద్యలకు కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరగడం, అనేక మార్గాల్లో లాభాలు కలగడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.

Read More
ఆ ముగ్గురు తోపులు ఔట్.. కేవలం 3 మ్యాచ్‌లు ఆడినోళ్లకు ఛాన్స్.. 15మందితో విండీస్ స్వ్కాడ్ రెడీ

ఆ ముగ్గురు తోపులు ఔట్.. కేవలం 3 మ్యాచ్‌లు ఆడినోళ్లకు ఛాన్స్.. 15మందితో విండీస్ స్వ్కాడ్ రెడీ

T20 World Cup 2026: రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన వెస్టిండీస్ ఎట్టకేలకు 2026 టీ20 ప్రపంచ కప్ కోసం తమ జట్టును ప్రకటించింది. క్రికెట్ వెస్టిండీస్ జనవరి 26, సోమవారం టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల జట్టును వెల్లడించింది. ఇందులో ఆశ్చర్యకరమైన ఎంట్రీ కూడా ఉంది. భారత్, శ్రీలంకలో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ షాయ్ హోప్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మాజీ కెప్టెన్ జాసన్ హోల్డర్, షిమ్రాన్ హెట్మైర్,…

Read More
Blood Moon 2026: బ్లడ్ మూన్ గురించి శాస్త్రవేత్తలు చెప్పిన నిజాలు

Blood Moon 2026: బ్లడ్ మూన్ గురించి శాస్త్రవేత్తలు చెప్పిన నిజాలు

2026 మార్చి 3న సంభవించే తొలి సంపూర్ణ చంద్ర గ్రహణం, బ్లడ్ మూన్ అని కూడా పిలువబడే ఈ ఖగోళ సంఘటన, భూమి నీడ చంద్రుడిపై పడటం వల్ల ఏర్పడుతుంది. ఇది పూర్తిగా సహజమైన ప్రక్రియ అని విజ్ఞాన శాస్త్రం స్పష్టం చేస్తోంది. చంద్రుడి రంగులో మార్పులు వాతావరణ సాంద్రత వంటి అంశాలను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలకు అవకాశాన్ని కల్పిస్తాయి, దీని ద్వారా అనేక రకాల ప్రయోగాలు నిర్వహించవచ్చు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also…

Read More
Video: లగ్జరీ విమానాన్ని తలదన్నేలా వందే భారత్‌ స్లీపర్‌ ఇంటీరియర్‌! పరిశీలించిన కేంద్ర మంత్రి ఏమన్నారంటే?

Video: లగ్జరీ విమానాన్ని తలదన్నేలా వందే భారత్‌ స్లీపర్‌ ఇంటీరియర్‌! పరిశీలించిన కేంద్ర మంత్రి ఏమన్నారంటే?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌ పట్టాలెక్కింది. భారతీయ రైల్వేల్లో కొత్త యుగానికి నాంది పలుకుతూ ఈ సూపర్‌ ట్రైన్‌ పరుగులు పెట్టనుంది. ఈ ప్రత్యేక రైలును తాజాగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రైల్వే స్టేషన్‌లో పరిశీలించారు. ఇంజన్‌తో పాటు ఇంటీరియర్‌ను ప్రత్యేకంగా సందర్శించారు. Middle & low-income families की next-generation सवारी… 🚆Vande Bharat Sleeper pic.twitter.com/kTDXxW2k85 — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 3, 2026 మంత్రి ట్రైన్‌ను…

Read More

Sankatahara Chaturthi: సంకటహర చతుర్థి.. పిల్లలున్న తల్లులు తప్పక చేయాల్సిన పని ఇదే!

Sankatahara Chaturthi Puja Telugu: ప్రతి నెలా రెండుసార్లు చవితి తిథి వస్తుంది. వీటిలో శుక్ల పక్షంలో వచ్చే చవితిని వినాయక చవితిగా మనం భాద్రపద మాసంలో మాత్రమే పండుగగా చేసుకుంటాం. అయితే, కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనినే సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈ పర్వదినం ముఖ్యంగా సంకటాలను (సమస్యలను) తొలగించే గణపతి ఆరాధనకు అంకితం చేయబడింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమారావి ఈ రోజు ప్రాముఖ్యతను, ముఖ్యంగా పిల్లలున్న తల్లులు…

Read More