తాజావార్తలు

IND vs SL: ఒకే టెస్ట్‌లో రెండు సెంచరీలు.. భారత్‌పై వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక యువ బ్యాటర్

IND vs SL: టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో సోనల్ దినుష బ్యాటింగ్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. సాధారణంగా మొదట బ్యాటింగుకు దిగిన క్రికెటర్లు సెంచరీలు సాధించడం చూస్తుంటాం. సోనల్ మాత్రం రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ దిగువ వరుసలో వచ్చి సెంచరీలు చేయడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 162 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 6వ స్థానంలో వచ్చి 196 బంతుల్లో…

Read More
బ్రహ్మంగారి కాలజ్ఞానం.. ఫిబ్రవరిలో “S”అక్షరంతో పేరు ఉన్నవారికి జరిగేది తెలిస్తే షాకే

బ్రహ్మంగారి కాలజ్ఞానం.. ఫిబ్రవరిలో “S”అక్షరంతో పేరు ఉన్నవారికి జరిగేది తెలిస్తే షాకే

ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలను, సవాల్లాను ఎదుర్కుంటారు. ఇవి పుట్టిన వ్యక్తి తేదీ, సమయం, రాశి, నక్షత్రం, రోజును బట్టి ఉంటాయి. అయితే ఎస్ అక్షరం పేరుతో ఉన్న వారు ఏ తేదీలో పుట్టిన, ఏ రాశిలో పుట్టిన , స్త్రీలైనా, పురుషులైనా సరే గుణగణాలు మాత్రం సేమ్ ఉంటాయి. అలాగే వీరికి అందరికీ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం.

Read More
మారిన ‘వందేమాతరం’ నియమాలు.. కీలక ఉత్తర్వులు జారీ.. ఎప్పుడు, ఎక్కడ, ఎంతసేపు పాడాలి..?

మారిన ‘వందేమాతరం’ నియమాలు.. కీలక ఉత్తర్వులు జారీ.. ఎప్పుడు, ఎక్కడ, ఎంతసేపు పాడాలి..?

“వందేమాతరం” కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త అధికారిక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు జనవరి 28, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. ఈమేరకు అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. జాతీయ గీతం కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన మాదిరిగానే, వందేమాతరం గీతం పాడటం, ప్రదర్శన కోసం స్పష్టమైన ప్రోటోకాల్‌లను పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఏమిటి? కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఏదైనా ప్రభుత్వ లేదా అధికారిక…

Read More
అమెరికా నిర్ణయంతో మరోసారి అందుబాటులోకి AI మోడల్స్.. ఆంత్రోపిక్ ప్రత్యేకతలివే

అమెరికా నిర్ణయంతో మరోసారి అందుబాటులోకి AI మోడల్స్.. ఆంత్రోపిక్ ప్రత్యేకతలివే

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఆంత్రోపిక్ (Anthropic) సంస్థకు చెందిన అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్స్ ‘క్లాడ్ ఫేబుల్ 5’ (Claude Fable 5), ‘క్లాడ్ మిథోస్ 5’ (Claude Mythos 5) మళ్లీ ప్రపంచవ్యాప్త వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా ప్రభుత్వం గత నెలలో ఈ మోడల్స్ ఎగుమతిపై విధించిన ఆంక్షలను ఇప్పుడు ఎత్తివేసింది. దాదాపు రెండు వారాల పాటు కొనసాగిన ఈ నిషేధాన్ని తొలగిస్తూ వాణిజ్య శాఖ…

Read More
బాణంతో చరిత్ర రాస్తోన్న తెలుగు తేజం.. వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడలకు జ్యోతి సురేఖ ఎంపిక..!

బాణంతో చరిత్ర రాస్తోన్న తెలుగు తేజం.. వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడలకు జ్యోతి సురేఖ ఎంపిక..!

Jyothi Surekha Vennam: అంతర్జాతీయ విలువిద్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న తెలుగు క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. ప్రతిష్టాత్మక 2026 ఆసియా క్రీడలకు భారత జట్టులో చోటు దక్కించుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. వరుసగా నాలుగోసారి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, తన అద్భుతమైన గురితో పతకాల వేటకు సిద్ధమయ్యారు. బాణం ఆమెది.. రికార్డుల చరిత్ర దేశానిది..! ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ విలువిద్య సంచలనం చిన్నతనం నుంచే బాణాన్ని నమ్ముకుని ప్రయాణాన్ని…

Read More
Hyderabad: అర్ధరాత్రి థ్రిల్‌ కోసం హైస్పీడ్ రైడ్.. కట్‌చేస్తే తెల్లారేసరికి బ్రేకింగ్‌ న్యూస్ అయ్యాడు! నుజ్జునుజ్జైన బైక్‌

Hyderabad: అర్ధరాత్రి థ్రిల్‌ కోసం హైస్పీడ్ రైడ్.. కట్‌చేస్తే తెల్లారేసరికి బ్రేకింగ్‌ న్యూస్ అయ్యాడు! నుజ్జునుజ్జైన బైక్‌

హైదరాబాద్‌, జూన్‌ 18: నగరం నిద్రలోకి జారుకున్నాక జూన్‌ 15-16 తేదీల అర్ధరాత్రి సమయంలో కేటీఎం డ్యూక్‌ బైక్‌ (TS08KB6055) టీఎస్పీఏ వైపు నుంచి కాళీమందిర్‌ వైపు వెళ్తోంది. తెల్లవారుజామున సుమారు 2:15 గంటల సమయంలో బైక్‌ను నడుపుతున్న యువకుడు మద్యం మత్తులో అతివేగంగా ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అతివేగం కారణంగా బైక్‌పై నియంత్రణ కోల్పోయిన యువకుడు రోడ్డుమధ్యలో ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డును ఢీకొట్టాడు. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండటంతో బైక్‌ పూర్తిగా ధ్వంసమైపోగా,…

Read More
Team India: పెళ్లిపీటలు ఎక్కనున్న ఛాంపియన్ ప్లేయర్.. వధువు ఎవరంటే?

Team India: పెళ్లిపీటలు ఎక్కనున్న ఛాంపియన్ ప్లేయర్.. వధువు ఎవరంటే?

Kuldeep Yadav Wedding Date: టీమిండియా చైనామన్ కుల్డీప్ యాదవ్ (Kuldeep Yadav) టీ20 వరల్డ్ కప్ 2026 విజయం తర్వాత తన వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత జట్టు వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో కుల్దీప్ కూడా ఈ విజయానికి భాగస్వామిగా నిలిచాడు. భారత జట్టు (Team India) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ (Narendra Modi Stadium) స్డేడియంలో న్యూజిలాండ్ (New Zealand) ను ఓడించి మూడోసారి టీ20…

Read More
Ayushman Card: ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే..?

Ayushman Card: ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే..?

ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ కార్డ్ అనే మంచి ఆరోగ్య బీమా పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులు ప్రతి సంవత్సరం రూ.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స పొందుతారు. లిస్టెడ్ ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. కానీ ఈ కార్డును సంవత్సరంలో ఎన్నిసార్లు ఉపయోగించవచ్చనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఒక సంవత్సరంలో రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్సను అనేకసార్లు…

Read More
Team India: పెళ్లిపీటలు ఎక్కనున్న ఛాంపియన్ ప్లేయర్.. వధువు ఎవరంటే?

Hyundai: క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ప్రాచుర్యం పొందిన SUV అయిన హ్యుందాయ్ క్రెటాకు కొత్త సమ్మర్ ఎడిషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ వినియోగదారులకు మరింత సౌకర్యం, భద్రత, ప్రీమియం ఫీచర్లను అందించేలా రూపొందించబడింది. ఈ సమ్మర్ ఎడిషన్ మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చి, ధర రూ.12.05 లక్షల నుంచి రూ.17.88 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ముఖ్యంగా తక్కువ, మధ్యస్థాయి వేరియంట్లలోనే అధునాతన…

Read More
వీరికి జామకాయ డేంజర్.. రోజూ తింటే ఇక హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే

వీరికి జామకాయ డేంజర్.. రోజూ తింటే ఇక హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే

జామపండులో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇది కొందరికి మంచిదే కానీ, మరి కొందరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

Read More