తాజావార్తలు
అక్షయ తృతీయ రోజే గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

అక్షయ తృతీయ రోజే గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

అక్షయతృతీయ వచ్చేస్తోంది. ఏప్రిల్ 19,2026 ఆదివారం రోజున అక్షయతృతీయను జరుపుకుంటారు. అన్ని రోజుల్లో కెళ్లా, వైశాఖ మాసంలో వచ్చే ఈ అక్షయతృతీయ చాలా శుభప్రదమైనది అంటారు. అందుకే ఈ రోజున చాలా శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అంతే కాకుండా ఈరోజే చాలా శక్తివంతమైన గజకేసరి రాజయోగం కూడా ఏర్పడుతుంది. చంద్రుడు, బృహస్పతి కలయిక వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ అక్షయతృతీయ రోజునే గజకేసరి రాజయోగం ఏర్పడటం వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా…

Read More
Hyderabad: అర్ధరాత్రి థ్రిల్‌ కోసం హైస్పీడ్ రైడ్.. కట్‌చేస్తే తెల్లారేసరికి బ్రేకింగ్‌ న్యూస్ అయ్యాడు! నుజ్జునుజ్జైన బైక్‌

Hyderabad: అర్ధరాత్రి థ్రిల్‌ కోసం హైస్పీడ్ రైడ్.. కట్‌చేస్తే తెల్లారేసరికి బ్రేకింగ్‌ న్యూస్ అయ్యాడు! నుజ్జునుజ్జైన బైక్‌

హైదరాబాద్‌, జూన్‌ 18: నగరం నిద్రలోకి జారుకున్నాక జూన్‌ 15-16 తేదీల అర్ధరాత్రి సమయంలో కేటీఎం డ్యూక్‌ బైక్‌ (TS08KB6055) టీఎస్పీఏ వైపు నుంచి కాళీమందిర్‌ వైపు వెళ్తోంది. తెల్లవారుజామున సుమారు 2:15 గంటల సమయంలో బైక్‌ను నడుపుతున్న యువకుడు మద్యం మత్తులో అతివేగంగా ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అతివేగం కారణంగా బైక్‌పై నియంత్రణ కోల్పోయిన యువకుడు రోడ్డుమధ్యలో ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డును ఢీకొట్టాడు. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండటంతో బైక్‌ పూర్తిగా ధ్వంసమైపోగా,…

Read More
ఇంటి పోరుతో రోడ్డెక్కిన స్నేక్‌ఫ్యామిలీ..! పాముల కోట్లాట చూసి షాక్‌లో గ్రామస్తులు.. ఏం జరిగిందంటే..

ఇంటి పోరుతో రోడ్డెక్కిన స్నేక్‌ఫ్యామిలీ..! పాముల కోట్లాట చూసి షాక్‌లో గ్రామస్తులు.. ఏం జరిగిందంటే..

ఇటీవల, సోషల్ మీడియాలో చాలా రకాలైన పాముల వీడియోలు, రీల్స్ షేర్ చేయబడటం మనం చూస్తున్నాము. వాటిలో కొన్ని AI వీడియోలు, కొన్నిసార్లు నిజమైనవి కూడా ఉంటున్నాయి.. ప్రస్తుత AI మహమ్మారితో, ఏది నిజమైనదో, ఏది నకిలీదో గుర్తించడం కూడా కష్టంగా మారింది. వీటన్నిటిలో కొన్నిసార్లు అరుదైన లేదా పెద్ద పాములను చూసినప్పుడు క్యాప్చర్‌ చేసిన దృశ్యాలు ఇంటర్‌నెట్‌ వేధికగా లక్షలాది మందిని ఆకర్షించాయి. వేల సంఖ్యలో లైకులు, షేర్లు చేయబడుతున్నాయి. ఈ క్రమంలోనే నడిరోడ్డుపై పాముల…

Read More
ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బెంగాల్ ఫలితం.. ప్రధాని మోదీని అభినందించిన ట్రంప్

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బెంగాల్ ఫలితం.. ప్రధాని మోదీని అభినందించిన ట్రంప్

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన చారిత్రాత్మక విజయం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలుకుతూ, బెంగాల్ గడ్డపై బీజేపీ తొలిసారి అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఈ అద్భుత విజయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ…

Read More
PAK vs ENG : సెంచరీతో హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!

PAK vs ENG : సెంచరీతో హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!

PAK vs ENG : PAK vs ENG : టీ20 వరల్డ్ కప్ 2026 సూప‌ర్-8 పోరులో ఇంగ్లండ్ సంచలన విజయం నమోదు చేసింది. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించి ఇంగ్లండ్ సెమీఫైనల్‌లోకి ఘనంగా ప్రవేశించింది. పాక్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన వీరోచిత సెంచరీతో కంప్లీట్ చేశాడు. ఒకానొక దశలో పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదీ ధాటికి ఇంగ్లండ్ వరుస వికెట్లు…

Read More
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!

Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!

మేషం: ఈ రాశివారికి ధన, కుటుంబ స్థానాధిపతి అయిన శుక్రుడు స్వక్షేత్రంలో ప్రవేశించడం వల్ల మహిళలకు విశేషంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, మదుపులు, పెట్టుబడుల ద్వారానే కాక జీతభత్యాలపరంగా కూడా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. వృషభం: రాశ్యధిపతి…

Read More
Bellamkonda Sai Srinivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా? నెలకు అన్ని లక్షలా?

Bellamkonda Sai Srinivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా? నెలకు అన్ని లక్షలా?

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం ఇటీవలే అట్టహాసంగా జరిగింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగిన వీరి వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ లో నిర్వహించిన గ్రాండ్ రిసెప్షన్ కు కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు వచ్చారు. నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు. బెల్లంకొండ శ్రీనివాస్- కావ్యా రెడ్డిల పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా కావ్యారెడ్డి బ్యాక్…

Read More

స్టార్ హీరోయిన్ జీవితంలో ఇన్ని కష్టాలా..!! రెండు సార్లు పెళ్లి.. నరకం చూపించిన ఇద్దరు భర్తలు.. చివరకు

భారతీయ సినీ చరిత్రలో ఆమె ఓ ధృవతార.. తన అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి అగ్ర కథానాయికగా నిలిచింది. ఆమె మరెవరో కాదు సీనియర్ నటి రాజసులోచన. ఈ తరం ప్రేక్షకులకు ఆమె గురించి తెలియకపోవచ్చు కానీ.. అప్పట్లో ఆమె తిరుగులేని హీరోయిన్. నాట్య, సినీ రంగాలతో పాటు కార్ డ్రైవింగ్, బోట్ రైడింగ్ లలో సైతం ఆమె గుర్తింపు పొందారు. విజయవాడలో పుట్టి, మద్రాసులో పెరిగిన రాజా సులోచన, వ్యక్తిగత జీవితంలో అనేక…

Read More
రాశిఫలాలు (28 జూలై): ఉద్యోగ, పెళ్లి విషయాల్లో శుభవార్తలు..12 రాశుల వారికి ఇలా..

రాశిఫలాలు (28 జూలై): ఉద్యోగ, పెళ్లి విషయాల్లో శుభవార్తలు..12 రాశుల వారికి ఇలా..

దిన ఫలాలు (జూలై 28, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ధి చెందుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. సహోద్యోగుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. మిథున రాశి వారు ఉద్యోగంలో పనితీరుతో అధికారుల్ని ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా…

Read More
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంది.. రవితేజ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఆషిక, డింపుల్

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంది.. రవితేజ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఆషిక, డింపుల్

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ… డైరెక్టర్…

Read More