తాజావార్తలు
101 నుంచి 65 కేజీలు తగ్గిన మహిళ..! డైట్ ప్లాన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే మరి

101 నుంచి 65 కేజీలు తగ్గిన మహిళ..! డైట్ ప్లాన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే మరి

బరువు తగ్గడం అనేది కొందరికి చాలా సులభం కావచ్చు, మరికొందరికి అది ఒక పెద్ద సవాలుగా అనిపించవచ్చు. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారిలో “నేను కూడా తగ్గగలనా?” అన్న అనుమానం సహజం. అయితే, ఫిట్‌నెస్ కంటెంట్ క్రియేటర్ కాజల్ తన అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఈ అనుమానాలను పటాపంచలు చేశారు. ఆగస్టు 2025లో తన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని ప్రారంభించిన కాజల్, కేవలం ఏడు నెలల్లోనే 101 కేజీల నుంచి 65 కేజీలకు తగ్గి, హీరోయిన్ లాంటి స్మార్ట్…

Read More
నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? ఈ 10 అలవాట్లతో నాణ్యమైన నిద్ర మీ సొంతం

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? ఈ 10 అలవాట్లతో నాణ్యమైన నిద్ర మీ సొంతం

రాత్రి పడుకోవడానికి కనీసం మూడు గంటల ముందు భోజనం ముగించాలి. ఆలస్యంగా తినడం వల్ల జీర్ణక్రియపై ఒత్తిడి పడి శరీర పునరుద్ధరణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. నిద్రపోయే గది ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ లోపు ఉండాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గితేనే గాఢ నిద్ర పడుతుంది. ఉదయం నిద్రలేచిన 30 నిమిషాల్లో సూర్యరశ్మి సోకేలా చూసుకోవాలి, ఇది శరీర జీవ గడియారాన్ని క్రమబద్ధం చేస్తుంది. మంచం మీద నిద్ర పట్టకుండా ఇరవై నిమిషాల కంటే ఎక్కువ సమయం…

Read More
RRB Railway Exam 2026: రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు.. ఉచిత మాక్‌ టెస్ట్‌ల లింక్‌ ఇదిగో!

RRB Railway Exam 2026: రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు.. ఉచిత మాక్‌ టెస్ట్‌ల లింక్‌ ఇదిగో!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో ఆర్‌ఆర్‌బీ సెక్షన్‌ కంట్రోలర్‌ పరీక్ష రేపట్నుంచి ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి మాక్‌ టెస్టులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా ఉచిత మాక్ టెస్ట్‌లు రాయవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఎలాంటి పాస్‌వర్డ్‌ లేకుండా ఈ ఉచిత మాక్‌ టెస్టును ఉపయోగించుకోవచ్చు. ఇక ఫిబ్రవరి 11, 12 తేదీల్లో…

Read More
రాష్ట్రంలో భూముల విలువల పెంపుకు ప్రభుత్వం కసరత్తు

రాష్ట్రంలో భూముల విలువల పెంపుకు ప్రభుత్వం కసరత్తు

25 శాతం నుంచి 100 శాతం వరకు పెంపు?ప్రాథమిక అంచనాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో 25 శాతం, మరికొన్ని చోట్ల 75 శాతం వరకు పెంపు ఉండొచ్చని సమాచారం. మార్కెట్ విలువతో పోలిస్తే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలు చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వంద శాతం వరకు కూడా పెంచే అవకాశాలపై చర్చ జరుగుతోంది. హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పరిధిలో భూముల ధరలు గత నాలుగేళ్లలో భారీగా పెరిగాయి. కానీ రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువలు మాత్రం తక్కువగానే…

Read More
టెన్త్ ఎగ్జామ్స్ ఉండవ్.. ఇంటర్ పరీక్షలే కనిపించవ్! SSC-ఇంటర్‌ బోర్డుల విలీనంపై కసరత్తు!!

టెన్త్ ఎగ్జామ్స్ ఉండవ్.. ఇంటర్ పరీక్షలే కనిపించవ్! SSC-ఇంటర్‌ బోర్డుల విలీనంపై కసరత్తు!!

ఒక్క స్టూడెంట్ కూడా లేని స్కూళ్లు ఎన్నున్నాయో తెలుసా తెలంగాణలో. 1920. జీరో ఎన్‌రోల్‌మెంట్. కనీసం మూసేయరు, డెవలప్ చేయరు. స్కూల్ పిల్లల ప్రమాణాలను కొలిచే Annual Status of Education Report సర్వేలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల చదువుల స్థాయి అత్యంత దారుణం, ఆందోళనకరం. ప్రైవేట్‌లో మాత్రం గొప్పగా ఏముంది? లక్షన్నర మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటికొస్తున్నారు ఎవ్రీ ఇయర్. అందులో 20 శాతం మందికి జాజ్‌కు తగ్గ స్కిల్సే లేవు. ఇలాంటి సిచ్యుయేషన్‌లో ఈ…

Read More
Nutanprasad: నూటొక్క జిల్లాల అందగాడు నూతన ప్రసాద్ విషాద గాథ

Nutanprasad: నూటొక్క జిల్లాల అందగాడు నూతన ప్రసాద్ విషాద గాథ

తెలుగు చిత్రసీమలో తనదైన శైలితో, ప్రత్యేకమైన వాచికంతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు నూతన్ ప్రసాద్. కామెడీ పాత్రలైనా, కన్నింగ్ విలన్ పాత్రలైనా తన అభినయంతో ప్రాణం పోసిన ఆయన అసలు పేరు తాడేపల్లి సత్యదుర్గా వరప్రసాద్. 1945 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించిన వరప్రసాద్ తండ్రి సుబ్బారావు గుమాస్తాగా, తల్లి శ్యామలాదేవి బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషించారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, వరప్రసాద్ కైకలూరులో ఎస్.ఎస్.ఎల్.సి. వరకు చదివి, 1965లో…

Read More
Telangana: ఛీ.. ఛీ.. ఎంత పని చేశావురా.. వావి వరసలు లేకుండా..

Telangana: ఛీ.. ఛీ.. ఎంత పని చేశావురా.. వావి వరసలు లేకుండా..

కన్నవారి కళ్లల్లో ఆనందం చూడాల్సిన వయసు అది.. ఎన్నో కలలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన సమయం. కానీ,ఒక కిరాతకుడి వేధింపులు ఆమె కలలను కల్లలు చేశాయి.. ఇలా సమాజంలో చాలా మంది ఆడబిడ్డలకు రక్షణ కరువవుతోంది.. ప్రేమిస్తున్నా అంటూ వెంటపడి కొందరు.. కాదంటే కక్షగట్టే వారు మరికొందరు.. ఇలా ఆడపిల్లల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.. తాజాగా ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.. వరుసకు అన్న అయ్యే ఓ యువకుడు.. ఆ అమ్మాయి పాలిట కిరాతకుడిగా మారాడు.. ప్రేమిస్తున్నానంటూ…..

Read More
ఆ దేశంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్‌! అక్కడ చేసే వ్యాపారం ఏంటంటే..?

ఆ దేశంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్‌! అక్కడ చేసే వ్యాపారం ఏంటంటే..?

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) FMCG కంపెనీ, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ఆఫ్రికాలోని అతిపెద్ద వినియోగదారు మార్కెట్లలో ఒకటైన తన వ్యాపారాన్ని విస్తరించే లక్ష్యంతో నైజీరియాకు చెందిన ట్రాపికల్ జనరల్ ఇన్వెస్ట్‌మెంట్స్ (TGI) గ్రూప్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్, చట్టపరమైన, నియంత్రణ ఆమోదాలు పెండింగ్‌లో ఉన్న TGI గ్రూప్‌తో మెజారిటీ యాజమాన్యంలోని జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి తుది ఒప్పందంపై సంతకం చేసింది. ఈ జాయింట్ వెంచర్…

Read More
Ayushman Card: ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే..?

Ayushman Card: ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే..?

ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ కార్డ్ అనే మంచి ఆరోగ్య బీమా పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులు ప్రతి సంవత్సరం రూ.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స పొందుతారు. లిస్టెడ్ ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. కానీ ఈ కార్డును సంవత్సరంలో ఎన్నిసార్లు ఉపయోగించవచ్చనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఒక సంవత్సరంలో రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్సను అనేకసార్లు…

Read More
Peddi Movie: పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న.. ఏంటో తెలుసా? ఫొటో వైరల్

Peddi Movie: పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న.. ఏంటో తెలుసా? ఫొటో వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘పెద్ది’ సినిమాపై రోజు రోజకు అంచనాలు పెరిగిపోతున్నాయి. భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఏప్రిల్ 30కు వాయిదా పడింది. ఉప్పెన సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. న్నడ సూపర్ స్టార్…

Read More