సాదాసీదా స్నానం కాదు ఇది.. 2026లో ప్రపంచాన్ని తెగ ఊపేస్తున్న ఆఫ్గస్ థెరపీ..! అసలేమిటిది?
ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగే కొద్దీ కొత్త కొత్త వెల్నెస్ ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. ఇప్పటి వరకు మనం యోగా, జిమ్, స్పా గురించి విన్నాం. కానీ 2026లో ప్రపంచవ్యాప్తంగా ఒక వింతైన, వినూత్నమైన థెరపీ హాట్ టాపిక్‌గా మారింది. అదే ఆఫ్గస్ షవర్. జర్మనీ నుంచి పుట్టుకొచ్చిన ఈ ప్రాచీన పద్ధతి ఇప్పుడు గ్లోబల్ వెల్నెస్ మార్కెట్‌ను శాసిస్తోంది. అసలు ఈ ఆఫ్గస్ అంటే ఏంటి? దీనివల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా సౌనా అంటే ఒక…
