Budget Travel Hacks: ప్రపంచం చుట్టేయాలని ఉందా? ఈ ‘స్మార్ట్ ట్రిక్స్’తో తక్కువ బడ్జెట్‌లోనే విదేశీ ప్రయాణం సాధ్యం!
ట్రావెలింగ్ అనేది కేవలం ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. తెలివైన ప్రణాళిక, కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే సామాన్యులు కూడా ప్రపంచ సుందర దృశ్యాలను తక్కువ బడ్జెట్లోనే వీక్షించవచ్చు. మీ ప్రయాణాన్ని స్మార్ట్‌గా, బడ్జెట్ ఫ్రెండ్లీగా మార్చే అద్భుతమైన ట్రావెల్ హ్యాక్స్ ఏంటో చూద్దాం.. ప్రయాణం అనేది కేవలం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లడం మాత్రమే కాదు, అది సరికొత్త అనుభూతులను వెతుక్కుంటూ సాగే ప్రస్థానం. చాలామంది విమాన ఛార్జీలు, విలాసవంతమైన…
