సిగరెట్ తాగితే రిలీఫ్ కాదు బాస్.. మెదడులో ఏం జరుగుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..
ఆఫీసులో పని ఒత్తిడి పెరిగినా, ఏదైనా టెన్షన్ వచ్చినా వెంటనే సిగరెట్ వెలిగించడం చాలా మందికి అలవాటు. ధూమపానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఒత్తిడి తగ్గుతుందని చాలా మంది నమ్ముతుంటారు. కానీ ఇది పూర్తిగా అపోహ అని, వాస్తవానికి ధూమపానం ఒత్తిడిని తగ్గింకపోగా మరింత పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్లలో ఉండే నికోటిన్ ఊపిరితిత్తుల ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే మెదడుకు చేరుకుంటుంది. ఇది శరీరంలో డోపమైన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్‌ను విడుదల…
OTT Movie : ఇదేం క్రైమ్ సిరీస్ మావ.. మొత్తం 6 ఎపిసోడ్స్.. ఓటీటీలో ట్రెండింగ్‌లో దుమ్మురేపుతుందిగా..
గత కొన్ని రోజులుగా ఓటీటీలో సస్పెన్స్, థ్రిల్లర్ కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ఇటీవల విడుదలైన ఒక సిరీస్ రెండవ సీజన్ మాత్రం దుమ్మురేపుతుంది. నేర రహస్యాలతో నిండిన ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో తుఫానులా దూసుకుపోతుంది. మనం మాట్లాడుకుంటున్న సిరీస్ కోహ్రా. దీని మొదటి సీజన్ 2023లో వచ్చింది. ఇప్పుడు దాని రెండవ సీజన్ వచ్చేసింది. అది విడుదలైన వెంటనే నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సిరీస్ మొత్తం 5 భాషల్లో విడుదలైంది. కోహ్రా…
TSLPRB FSL Exam Date 2026: నిరుద్యోగులకు అలర్ట్.. ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్
హైదరాబాద్: ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (టీజీఎఫ్ఎస్ఎల్)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షల షెడ్యూలును తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) చైర్మన్ వివి శ్రీనివాసరావు బుధవారం ప్రకటించారు. గత నెల 20 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో మొత్తం 4,664 మంది అభ్యర్థులకుగాను 3,760 మంది హాజరై తమ ధృవపత్రాలను పరిశీలించుకున్నట్లు తెలిపారు. అభ్యర్థుల నుంచి సేకరించిన…
In lightning minutes……..?
మెరుపు నిమిషాల్లో….. ఉన్నట్టుండి ఏదైనా ఫంక్షన్కు వెళ్లాల్సి వస్తే కంగారు పడకుండా, ఇంట్లో దొరికే వస్తువులతోనే ఇలా మెరిసిపోండి.https://studio.youtube.com/video/rmtnlEncl-E/edit కాంతివంతమైన చర్మం కోసం: https://studio.youtube.com/video/W0gDDRGvX74/edit ఫంక్షన్కు వెళ్లే ముందు ముఖం డల్గా అనిపిస్తే.. చెంచా కాఫీ పొడిలో కొంచెం తేనె కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేయండి. కాఫీ లోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి తక్షణ కాంతిని ఇస్తాయి.https://studio.youtube.com/video/R4k6pdG2dZk/edit కళ్ల కింద నలుపు: https://studio.youtube.com/video/pMAcF2iWlMU/edit బాగా అలసిపోయినప్పుడు కళ్లు ఉబ్బినట్టు అనిపిస్తే వాడేసిన గ్రీన్…
Tips to keep your home cool in summer
వేసవిలో..ఇంటిని కూల్ గా మార్చే చిట్కాలు….https://a2zchronicle.com/ ఇంటిని కూల్ గా మార్చే చిట్కాలు బయట ఎండలు మండిపోతున్నప్పుడు ఇంటి లోపలికి రాగానే కళ్లకు, మనసుకు చల్లగా అనిపించేలా అలంకరణలో కొన్ని మార్పులు చేయాలి. దీనివల్ల ఏసీలు, కూలర్ల వాడకం తగ్గడమే కాకుండా ఇంటికి కొత్త లుక్ వస్తుంది. https://www.youtube.com/watch?v=LZCFOGoiQlk&pp=ygUlVGlwcyB0byBrZWVwIHlvdXIgaG9tZSBjb29sIGluIHN1bW1lcg%3D%3D లేత రంగుల మ్యాజిక్: కిటికీలకు ఉన్న ముదురు రంగు కర్టెన్లు తీసేసి, తెలుపు, ఆఫ్వెట్ లేదా స్కైబ్లూ వంటి లేత రంగుల కాటన్ లేదా లెని న్…
వీసా అవసరం లేదు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు! భారతీయులకు తక్కువ బడ్జెట్‌లోనే అదిరిపోయే విదేశీ పర్యటనలు
భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నవారికి ఈ ఇబ్బందులు లేకుండానే ప్రపంచంలోని కొన్ని అందమైన దేశాలు ‘వీసా-రహిత’ ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో, ఎటువంటి వీసా టెన్షన్ లేకుండా మీరు ఎంజాయ్ చేయగలిగే అద్భుతమైన దేశాలేవో తెలుసుకుందాం.. చాలామంది విదేశాలకు వెళ్లాలని కలలు కంటారు కానీ, వీసా ప్రాసెస్ మరియు టికెట్ల ఖర్చు చూసి వెనకడుగు వేస్తుంటారు. అయితే ప్రస్తుతం అనేక దేశాలు భారతీయ పర్యాటకులను ఆకర్షించడానికి వీసా నిబంధనలను సడలించాయి. దీనివల్ల మన ప్రయాణం సులభతరం కావడమే కాకుండా,…
He took gold from SIM cards!
సిమ్కార్డుల నుంచి బంగారం తీశాడు! రోజురోజుకీ బంగారం ధర ఎలా పెరిగిపోతుందో చూస్తున్నారుగా! తులం బంగారం కొనాలంటే చేతిలో లక్షలుండాల్సిందే. అలాంటిది చైనాలోని గ్వాంగ్జాంగ్ ప్రాంతంలో ఉన్న క్వియావో అనే వ్యక్తి- పారేసిన పాత సిమ్కార్డులనుంచీ, ఇతరత్రా చిప్స్ నుంచీ రూ.27 లక్షల విలువ చేసే 200గ్రాముల బంగారాన్ని సేకరించాడు. అదేమంత సులభమైన పనికాదు, ఎందుకంటే ఒక్కో సిమ్కార్డులో 0.001 మిల్లీగ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. అలాంటిది 200గ్రా బంగారాన్ని సేకరించాలంటే ఎన్ని సిమ్కార్డులూ, చిప్స్ కావాలో…
Telangana: 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధనలో కీలకంగా మారనున్న లైఫ్ సైన్సెస్ రంగం!
బుధవారం హైటెక్స్ లో “బయో ఏషియా 2026” సదస్సులో భాగంగా “తెలంగాణ రైజింగ్ 2047 బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం” పేరిట నిర్వహించిన ఫైర్ సైడ్ చాట్, ముగింపు వేడుకలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతోనే ప్రజలు, నిపుణుల భాగస్వామ్యంతో “తెలంగాణ రైజింగ్ 2047″కు శ్రీకారం చుట్టామన్నారు. 2047…
