తాజావార్తలు
Tollywood: ఈ నటీమణి సినీ కెరీర్ సూపర్ హిట్.. కానీ వ్యక్తిగత జీవితంలో..

Tollywood: ఈ నటీమణి సినీ కెరీర్ సూపర్ హిట్.. కానీ వ్యక్తిగత జీవితంలో..

భారతీయ సినీ చరిత్రలో ఒక ధృవతారగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందారు సీనియర్ నటి రాజసులోచన. 1934 ఆగస్టు 15న విజయవాడలో భక్తవత్సలం నాయుడు, దేవిక దంపతులకు ఆమె జన్మించారు. పిల్లల కోసం పరితపిస్తున్న ఆ దంపతులకు కలిగిన ఏకైక సంతానమే రాజసులోచన. ఆమె అసలు పేరు రాజీవలోచన కాగా, స్కూలు రిజిస్టర్‌లో పొరపాటున రాజసులోచన అని నమోదు కావడంతో అదే పేరు స్థిరపడింది. రాజసులోచన బాల్యం మద్రాసులో గడిచింది. ఆమె తండ్రి భక్తవత్సలం నాయుడు ఎన్.ఎం. రైల్వేలో…

Read More
పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ప్లాన్ చేస్తున్నారా? వారిలో కాన్ఫిడెన్స్ పెంచండి ఇలా

పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ప్లాన్ చేస్తున్నారా? వారిలో కాన్ఫిడెన్స్ పెంచండి ఇలా

పిల్లలకు క్రమశిక్షణ అవసరమే, కానీ అది కఠినంగా ఉండకూడదు. పొరపాట్లు జరిగినప్పుడు వారిని అవమానించకుండా, సరైన మార్గంలో నడిపించాలి. మీరు వారి తప్పులను సరిదిద్దేటప్పుడు, వారిపై కోపగించకుండా గైడ్ చేస్తే, వారు భయం లేకుండా కొత్త విషయాలను ప్రయత్నిస్తారు. ఆత్మవిశ్వాసం పునాది ఎప్పుడూ సురక్షితమైన ప్రేమలోనే మొదలవుతుంది. ప్రయత్నాన్ని అభినందించండి “నువ్వు చాలా తెలివైనదానివి” అని చెప్పడం కంటే, “నువ్వు దీని కోసం ఎంత బాగా ప్రయత్నించావో” అని చెప్పడం చాలా ముఖ్యం. ఫలితంపైనే దృష్టి పెట్టకుండా,…

Read More
Tollywood: ఈ నటీమణి సినీ కెరీర్ సూపర్ హిట్.. కానీ వ్యక్తిగత జీవితంలో..

KKR vs SRH IPL 2026 Result: తొలుత బ్యాటర్లు, ఆతర్వాత బౌలర్లు.. కేకేఆర్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Result, IPL 2026: ఐపీఎల్ ఏడవ మ్యాచ్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. హైదరాబాద్ అందించిన 227 పరుగుల టార్గెట్ ను కోల్‌కతా నైట్ రైడర్స్‌ చేరుకోలేకపోయింది. ఇషాన్ మలింగ ఒకే ఓవర్‌లో సునీల్ నరైన్, రమన్‌దీప్ సింగ్‌లను అవుట్ చేసి షాకిచ్చాడు. అంతకుముందు నితీష్ రెడ్డి రెండు ఓవర్లలో అనుకుల్ రాయ్, రింకు సింగ్‌లను అవుట్ చేశాడు. అంగక్రిష్ రఘువంశీ అర్ధశతకం సాధించి రనౌట్ అయ్యాడు….

Read More
APPSC Group 2 Final Results: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 తుది ఎంపిక జాబితా విడుదల.. ఎంత మంది సెలక్ట్‌ అయ్యారంటే?

APPSC Group 2 Final Results: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 తుది ఎంపిక జాబితా విడుదల.. ఎంత మంది సెలక్ట్‌ అయ్యారంటే?

అమరావతి, జనవరి 28: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రూప్‌ 2 పరీక్షల నియామక ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ తాజాగా గ్రూప్‌ 2 తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది. గ్రూప్‌ 2 ఫైనల్‌ సెలెక్షన్‌ లిస్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) మంగళవారం (జనవరి 27) రాత్రి విడుదల చేసింది. మొత్తం 905 ఉద్యోగాల భర్తీకి 2023 డిసెంబరు 7న నోటిఫికేషన్‌ జారీ చేయగా మూడేళ్ల నుంచి గ్రూప్‌ 2 ఉద్యోగాలకు నియామక…

Read More
చిన్నప్పటినుంచి నాకు ఆ ఆరోగ్య సమస్య ఉంది.. ఊపిరి తీసుకోవడం కష్టం.. షాకింగ్ విషయం చెప్పిన యంగ్ హీరోయిన్

చిన్నప్పటినుంచి నాకు ఆ ఆరోగ్య సమస్య ఉంది.. ఊపిరి తీసుకోవడం కష్టం.. షాకింగ్ విషయం చెప్పిన యంగ్ హీరోయిన్

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్స్ గా మారిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, చిన్ననాటి పాత్రలు చేసి క్రేజ్ తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ చాలా ప్రత్యేకం. సినిమాల్లోకి రాక ముందే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. ఆతర్వాత హీరో చేసి సక్సెస్ అయ్యింది. ఆమె మరెవరో కాదు చిన్నారి పెళ్లి కూతురు అవికా…

Read More
ఆ ‘నో లుక్ సిక్స్’ ఏంటీ బ్రో.! పిచ్చోళ్లయిపోయారంతా.. SRHకి మరో ఆణిముత్యం దొరికేశాడోచ్..

ఆ ‘నో లుక్ సిక్స్’ ఏంటీ బ్రో.! పిచ్చోళ్లయిపోయారంతా.. SRHకి మరో ఆణిముత్యం దొరికేశాడోచ్..

క్రికెట్ అంటేనే అద్భుతాలకు వేదిక. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి స్టార్ లీగ్‌లలో ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన కుర్రాళ్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోతుంటారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న సలీల్ అరోరా విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సలీల్ ఆడిన తీరు చూసి క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ముంబై విసిరిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో,…

Read More
Viral Video: నన్నే కరుస్తావా నీ అంతు చూస్తా.. కాటేసిన పామును ఆ యువకుడు ఏం చేశాడో తెలిస్తే..

Viral Video: నన్నే కరుస్తావా నీ అంతు చూస్తా.. కాటేసిన పామును ఆ యువకుడు ఏం చేశాడో తెలిస్తే..

సాధారణంగా పాములు మనుషులపై పగ తీర్చుకుంటాయనడం మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. కానీ మనిషి కోపంతో పాముపై పగతీర్చుకోవడం మీరెప్పుడైనా విన్నారా? లేదు కదూ! కానీ ఇక్కడో వ్యక్తి అదే చేసి చూపించాడు. అవును, వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. తనను కాటేసిందనే కోపంతో ఆ వ్యక్తి ఏకంగా పామునే కొరికేశాడు. తర్వాత ఆ పామును అలాగే పట్టుకొని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్‌కు నడుచుకుంటూ వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన…

Read More
Puri Jagannadh : రిజెక్ట్ చేశారని బాధపడుతున్నారా.. ? అయితే పూరి చెప్పిన ఈ మాటలు వింటే లైఫ్ మారిపోతుంది భయ్యా..

Puri Jagannadh : రిజెక్ట్ చేశారని బాధపడుతున్నారా.. ? అయితే పూరి చెప్పిన ఈ మాటలు వింటే లైఫ్ మారిపోతుంది భయ్యా..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. చాలా కాలంగా పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆయన పలు విషయాలను అభిమానులకు తెలియజేస్తున్నాడు. తాజాగా రిజెక్షన్ మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. ఈ రిజెక్షన్ ఎదురైనప్పుడు ఎలా మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి అనే విషయాన్ని వెల్లడించారు.”జీవితంలో తిరస్కరణ అనేది ఒక అనివార్యమైన భాగం. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, లేదా ఎంతో ఆశించిన కల కావచ్చు, తిరస్కరణ ఎదురైనప్పుడు…

Read More
సాయంత్రం 6గంటలకే వెళ్తున్నారా? పని కంటే ఆఫీస్‌లో ఉండే టైమ్‌కే ఇంపార్టెన్సా..!

సాయంత్రం 6గంటలకే వెళ్తున్నారా? పని కంటే ఆఫీస్‌లో ఉండే టైమ్‌కే ఇంపార్టెన్సా..!

నిష్ఠా త్రిపాఠి తన పోస్ట్‌లో పేర్కొన్న అంశాలు సగటు ఉద్యోగి వేదనను ప్రతిబింబిస్తున్నాయి. “భారతదేశంలో సాయంత్రం 6 గంటలకు ఆఫీస్ నుండి బయలుదేరాలంటే ఏదో తెలియని అపరాధ భావం వెంటాడుతుంది. పగలు 7 గంటలకే ఆఫీసుకి వచ్చి, వారం మొత్తం కష్టపడి పని ముగించినా.. సకాలంలో లాగ్-ఆఫ్ చేస్తే చాలు, పక్కన ఉన్న వారు ‘ఈ రోజు హాఫ్ డేనా?’ అంటూ వెటకారపు వ్యాఖ్యలు చేస్తారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పనితీరు కంటే ఆఫీసులో…

Read More
కమర్షియల్‌కు బ్రేక్.. ఫాంటసీ ప్రపంచంలోకి దూసుకెళ్తున్న టాలీవుడ్ కుర్ర హీరోలు

కమర్షియల్‌కు బ్రేక్.. ఫాంటసీ ప్రపంచంలోకి దూసుకెళ్తున్న టాలీవుడ్ కుర్ర హీరోలు

ఎంతసేపూ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలంటే కుర్ర హీరోలకు కూడా బోర్ కొడుతుంది కదా..? ఏదో ఓ టైమ్‌లో వాళ్లు కూడా లైన్ దాటాల్సిందే కదా.. అదే చేస్తున్నారిప్పుడు మన హీరోలు. ఇమేజ్‌తో పనిలేకుండా.. ఏ మార్కెట్‌తో సంబంధం లేకుండా.. కథ నచ్చితే ఫాంటసీ ప్రపంచంలోకి అడుగులు పెట్టేస్తున్నారు. తాజాగా మరో హీరో ఇదే చేసాడు. మరి ఈ ఫాంటసీ వరల్డ్‌పై మనమూ ఓ కన్నేద్దామా..? మన కుర్ర హీరోలు కమర్షియల్ కథలు కాకుండా ఫాంటసీ ప్రపంచాలు…

Read More