OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDBలోనూ టాప్ రేటింగ్
కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను చూసేస్తున్నారు తెలుగు ఆడియెన్స్. ముఖ్యంగా ఓటీటీలో తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇతర భాషల సినిమాలను తెగ చూసేస్తున్నారు. ఇక మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ లనయితే అసలు వదిలిపెట్టడం లేదు. ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం రెండు, మూడో మలయాళం సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా గురువారం (ఫిబ్రవరి 19) కూడా ఓ మలయాళం సూపర్ హిట్ సినిమా…
