ఢిల్లీలో హైఅలర్ట్.. భారీ పేలుళ్లకు లష్కరే తోయిబా కుట్ర.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక..
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రక్తపాతం సృష్టించేందుకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారీ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. చారిత్రాత్మక ఎర్రకోట సమీపంతో పాటు రద్దీగా ఉండే చాందినీ చౌక్ ఆలయం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మతపరమైన ప్రదేశాలే లక్ష్యంగా అడ్వాన్స్‌డ్ ఐఈడీ దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు భద్రతా సంస్థలు సమాచారాన్ని సేకరించాయి. ఈ కుట్ర వెనుక ప్రధాన కారణం ప్రతీకారం అని తెలుస్తోంది. ఫిబ్రవరి 6న పాకిస్థాన్…
