Nara Drishti: ఈ ఒక్క పని చేస్తే నరదిష్టి మీ దరిదాపుల్లోకి కూడా రాదు!
Nara Drishti: నరదిష్టి (కను దిష్టి) వల్ల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, వ్యాపారం వంటి విషయాలు ప్రభావితమవుతాయని కొంతమంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాల ప్రకారం కొన్ని సంప్రదాయ పరిహారాలు ఇలా ఉన్నాయి. సముద్ర జలాలకు నెగటివ్ ఎనర్జీని తగ్గించే శక్తి ఉందని చెబుతారు. అందుకే శుక్రవారం లేదా శనివారం సముద్ర తీరానికి వెళ్లి కొంత నీటిని తెచ్చుకుని ఇంటి లేదా వ్యాపార ప్రదేశం చుట్టూ చల్లితే దృష్టి దోషం తగ్గుతుందని విశ్వాసం…
