తాజావార్తలు
Chiranjeevi: ఏమీ లేనప్పుడు ఆ వ్యక్తి కడుపు నింపిన చిరంజీవి.. ఇప్పుడు ఆయన కూడా అగ్ర నటుడు

Chiranjeevi: ఏమీ లేనప్పుడు ఆ వ్యక్తి కడుపు నింపిన చిరంజీవి.. ఇప్పుడు ఆయన కూడా అగ్ర నటుడు

సీనియర్ నటుడు నాజర్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవితో తన సుదీర్ఘ అనుబంధాన్ని, అరుదైన స్నేహాన్ని ఆత్మీయంగా పంచుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించక ముందు హోటల్ ఉద్యోగిగా ఉన్నప్పుడు చిరంజీవితో జరిగిన ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చెన్నై ఫిల్మ్ ఛాంబర్ సమీపంలో ఒక షూటింగ్ జరుగుతున్న సమయంలో, నాజర్ తన సైకిల్‌పై వెళ్తూ చిరంజీవిని చూశారట. చిరంజీవి గతంలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న పరిచయంతో ఆయన్ని గుర్తించి.. “నాజర్, ఏం చేస్తున్నావు?”…

Read More
సార్.. మీరు పెద్ద నటుడు అవుతారు..? నాకు బట్టలు పెడతారా అని అడిగిన లైట్ బాయ్.. ఆయన ఎదిగాక

సార్.. మీరు పెద్ద నటుడు అవుతారు..? నాకు బట్టలు పెడతారా అని అడిగిన లైట్ బాయ్.. ఆయన ఎదిగాక

తెలుగు సినీ చరిత్రలో కామెడీకి సరికొత్త నిర్వచనం చెప్పిన మహానటుడు కమెడియన్ రాజబాబు. తన విలక్షణ నటనతో, సహజమైన హాస్యంతో ప్రేక్షకులను కట్టిపడేసిన రాజబాబు, ఎప్పటికీ చెరగని ముద్ర వేశారు. తెరపై నవ్వుల పువ్వులు పూయించిన ఆయన నిజజీవితం, కెరీర్ ఎన్నో ఆసక్తికర సంఘటనలతో నిండి ఉన్నాయి. ఒక సందర్భంలో, ఆర్టిస్టుల సెలక్షన్ జరుగుతున్నప్పుడు, ఒక సినిమా నిర్మాత రాజబాబును పిలిచి, రామారావు గారు ఎన్ని గెటప్పులు వేస్తారో మీరు అన్ని వేస్తారు అని చెప్పారు. తన…

Read More
కుక్కర్‌లో పూరీలు తయారు చేసే ట్రిక్.. ఒక్క చుక్క నూనె లేకుండా మెత్తటి, క్రిస్పీ డిలైట్..

కుక్కర్‌లో పూరీలు తయారు చేసే ట్రిక్.. ఒక్క చుక్క నూనె లేకుండా మెత్తటి, క్రిస్పీ డిలైట్..

కుక్కర్‌లో మెత్తగా ఉండే పూరీలు తయారు చేయడం చాలా సులభం. ఇది కొత్తగా అనిపించినా, కుక్కర్‌లో పూరీలు తయారు చేసే ట్రెండ్ ఉంది. సాధారణంగా, పాన్‌లో నూనె పోసి పూరీలు వేయించుకుంటారు. కానీ, ఈ పద్ధతి చాలా కొత్తది. సులభమైన కుక్కర్ ట్రిక్ ఉపయోగించి ఆరోగ్యకరమైన, నూనె లేని పూరీలను ఆస్వాదించండి! ఈ పద్ధతిలో పూరీలను కుక్కర్‌లో తక్కువ నీటితో ఆవిరి చేయడం జరుగుతుంది. దీని ఫలితంగా అనారోగ్యకరమైన నూనె లేకుండా మెత్తటి, క్రిస్పీ పూరీలు లభిస్తాయి….

Read More
CSK: శాంసన్, గైక్వాడ్ కానే కాదు.. చెన్నై పాలిట విలన్‌లా మారిన ప్లేయర్ ఇతనే..!

CSK: శాంసన్, గైక్వాడ్ కానే కాదు.. చెన్నై పాలిట విలన్‌లా మారిన ప్లేయర్ ఇతనే..!

Chennai Super Kings: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమి అనంతరం ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ప్రస్తుతం జట్టుకు అతిపెద్ద సమస్యగా మారాడని పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన నూర్, ఒక్క వికెట్ కూడా తీయకపోగా, భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సుమారు 11 కంటే ఎక్కువ సగటుతో పరుగులు ఇస్తుండటం జట్టు…

Read More
Telangana: తెలంగాణకు కేంద్రం అదిరే శుభవార్త.. లోక్‌సభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన

Telangana: తెలంగాణకు కేంద్రం అదిరే శుభవార్త.. లోక్‌సభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన

తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే వార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా ఆరు రైల్వే లైన్లను నిర్మించేందుకు కేంద్ర పచ్చజెండా ఊపింది. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని లోక్‌సభలో స్పష్టం చేశారు. డీపీఆర్ తయారుచేసేందుకు ఇప్పటికే సర్వే చేపడుతున్నామని, అనంతరం టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులపై మాల్కా్‌జ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ బదులిస్తూ. రాష్ట్రంలో ఆరు కొత్త రైల్వే…

Read More
సెలబ్రిటీల ఫేవరెట్‌ కారును సొంతం చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్..! స్పెషాలిటీస్ ఇవే

సెలబ్రిటీల ఫేవరెట్‌ కారును సొంతం చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్..! స్పెషాలిటీస్ ఇవే

ప్రస్తుతం సినీ తారలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు, ఈ జాబితాలో ప్రభుదేవా కూడా చేరారు. ఎంజీ సంస్థ ప్రెసిడెన్షియల్ లిమోసిన్‌గా ప్రచారం చేస్తున్న ‘MG M9’ లగ్జరీ ఎంపీవీ, కియా కార్నివాల్ కంటే పెద్దదిగా ఉంటూ ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. ఒకే ఛార్జింగ్‌తో 548 కి.మీ రేంజ్ ఇచ్చే ఈ లగ్జరీ వెహికల్ గురించి, దాని ఇంటీరియర్, సాంకేతిక ఫీచర్ల గురించి తెలుసుకుందాం.. లగ్జరీకి మరో పేరు ప్రభుదేవా ఎంచుకున్న ఈ MG M9…

Read More
Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా..?

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా..?

Gold, Silver Prices Today: గత కొన్ని రోజులు బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. కానీ నిన్న మాత్రం తులం బంగారంపై 2 వేలకుపైగా పెరిగింది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. చాలా మంది బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొస్తుంటారు. ప్రస్తుతం దేశీయంగా తులం బంగారం…

Read More
Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..

Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..

బుల్లితెర నటీనటులు ఏక్‌నాథ్, జయ హారిక దంపతుల గురించి చెప్పక్కర్లేదు. తెలుగులో పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు వీరిద్దరు తమ కొత్త జీవితంలోకి మరో అడుగు వేశారు. ఇప్పుడు ఇద్దరూ ఓ ఇంటివారయ్యారు. ఎన్నో కలలతో తమమ స్వగృహాన్ని నిర్మించుకుని, ఇటీవల అత్యంత వైభవంగా గృహప్రవేశం చేశారు. సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన అందమైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు,…

Read More
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే.. లింక్డ్‌ఇన్ రిపోర్ట్

2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే.. లింక్డ్‌ఇన్ రిపోర్ట్

హైదరాబాద్‌లో కెరీర్ వృద్ధికి అనుకూలమైన టాప్ కంపెనీలపై లింక్డ్‌ఇన్ 2026 ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. లక్షలాది మంది నిపుణుల ప్రొఫైల్ కార్యకలాపాలు, ఉద్యోగ అవకాశాలు, కెరీర్ పురోగతి డేటాను ఆధారంగా చేసుకుని ఈ జాబితాను రూపొందించారు. ఈ ఏడాది జాబితాలో హైదరాబాద్‌లో ఐటీ రంగం స్పష్టంగా ఆధిపత్యం చూపింది. మొత్తం పది కంపెనీలలో ఐదు టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ రంగానికి చెందినవి కావడం గమనార్హం. ఇందులో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, సర్వీస్‌నౌ, సి1 వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి….

Read More