తాజావార్తలు
‘నేను తీసుకోని లోన్ ఎలా కట్టాలి?’.. బ్యాంక్ నోటీసులతో రైతు ఏం చేశాడంటే..?

‘నేను తీసుకోని లోన్ ఎలా కట్టాలి?’.. బ్యాంక్ నోటీసులతో రైతు ఏం చేశాడంటే..?

SBI Loan Dispute: సంగారెడ్డి జిల్లాలో బ్యాంక్ అధికారుల వేధింపులతో జిల్లా కలెక్టర్‌ని ఆశ్రయించాడు ఓ రైతు. లోన్ తీసుకోకపోయినా తీసుకున్నట్టు బ్యాంక్ రికార్డుల్లో పేరు ఉండటంతో.. రైతును బ్యాంక్ అధికారులు లోన్ కట్టాల్సిందేనని వేధిస్తున్నారు. దీంతో బాధిత రైతు దిక్కుతోచని స్థితిలో పడి కన్నీటి పర్యంతమయ్యాడు. మునిపల్లి మండలం గార్లపల్లికి చెందిన రైతు శంకరయ్య మునిపల్లి SBI బ్యాంకులో తీసుకున్న రుణానికి వడ్డీతో సహా చెల్లించాడు. మళ్ళీ లోన్ తీసుకుందామని వెళ్తే మీ పేరుపై జహీరాబాద్…

Read More
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులు ఇవే

సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులు ఇవే

2026 సంవత్సరంలో ఆగస్టు 12న రెండవ సూర్య గ్రహణం ఏర్పడనుంది. దీని కోసం ఖగోళ శాస్త్రవేత్తలే కాకుండా, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే కొంత మంది గ్రహణం సమయంలో కొన్ని పనులు చేయకూడదు, ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకొస్తుంటారు. కానీ గ్రహణం ముందు కొన్ని పనులు చేయడం చాలా శుభప్రదం. అవి ఏవో చూద్దాం.

Read More
Sankranthi 2027: సినీ ప్రేమికులూ కాస్కోండి..

Sankranthi 2027: సినీ ప్రేమికులూ కాస్కోండి..

టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్‌ టైమ్‌..! బాక్సాఫీస్ సంగ్రామంలో నాలుగు దిగ్గజాలు సాధారణంగా సంక్రాంతి సీజన్‌లో ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద హీరోల మధ్య పోటీ ఉండటం సహజం. కానీ తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారిగా ఈ నలుగురు సీనియర్ హీరోలు ఒకే పండుగ సీజన్‌లో తమ చిత్రాలను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 2027 సంక్రాంతి వేదికగా జరగబోతున్న ఈ పోరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. మెగాస్టార్ చిరంజీవి తన మాస్ ఇమేజ్‌తో,…

Read More
Fake News Alert: అందులో ఏ మాత్రం నిజంలేదు.. ఆ ప్రచారంపై CP సజ్జనార్ క్లారిటీ!

Fake News Alert: అందులో ఏ మాత్రం నిజంలేదు.. ఆ ప్రచారంపై CP సజ్జనార్ క్లారిటీ!

రోజురోజుకూ పెరుగుతున్న బంగారం రేట్లు నేపథ్యంలో నగరంలో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. జనాలు ఇలాంటి మెసేజ్‌లను నమ్మొద్దని ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్ చేశారు. అలాగే సోషల్‌ మీడియా యాప్స్ అయిన వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వచ్చే ధృవీకరించని…

Read More
Jio: జియో నుంచి వారి కోసం స్పెషల్ గా  రూ.459 సరికొత్త ప్లాన్‌..!

Jio: జియో నుంచి వారి కోసం స్పెషల్ గా రూ.459 సరికొత్త ప్లాన్‌..!

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. గేమర్లు, యువత కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘జియో యూత్ అండ్ గేమింగ్ ప్లాన్’ పేరుతో వచ్చిన ఈ ప్లాన్ ధరను రూ.459గా నిర్ణయించారు. డేటాతో పాటు గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాలను కూడా ఈ ప్లాన్‌లో అందిస్తున్నారు. ఈ ప్లాన్ వివరాల్లోకి వెళితే, రూ.459 రీఛార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ సమయంలో వినియోగదారులకు మొత్తం 61 జీబీ హైస్పీడ్ డేటా అందుబాటులో ఉంటుంది….

Read More
ఇలాంటోడు ఒక్కడు చాలు భయ్యో.. 2 ఓవర్లు 18 బంతులు.. అంపైర్‌కే మెంటలెక్కించాడుగా..

ఇలాంటోడు ఒక్కడు చాలు భయ్యో.. 2 ఓవర్లు 18 బంతులు.. అంపైర్‌కే మెంటలెక్కించాడుగా..

Shivam Dube Bowling: తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సూర్యసేన సారధ్యంలోని భారత జట్టు 72 పరుగుల తేడాతో జింబాబ్వేను మట్టికరింపించింది. అయితే, 77 పరుగుల తేడాతో గెలవాల్సిన తరుణంలో సూర్యకుమార్ తీసుకున్న ఓ నిర్ణయం దారుణంగా విఫలమైంది. దీంతో భారత జట్టు ఆ ఒక్క ఓవర్ తో సీన్ రివర్స్ అయింది. టీమిండియా ఆల్ రౌండర్ శివం దుబే వేసిన రెండు ఓవర్లు జింబాబ్వేపై భారీ విజయాన్ని కాస్త తగ్గించేలా చేసింది. ఈ క్రమంలో శివం…

Read More
స్కిన్‌ కేర్‌‌కి ఏం చేస్తున్నారు? 30 ఏళ్లు దాటిన వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

స్కిన్‌ కేర్‌‌కి ఏం చేస్తున్నారు? 30 ఏళ్లు దాటిన వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్మ సంరక్షణ విషయంలో ఒక కొత్త మార్పు కనిపిస్తోంది. అది మరేమిటో కాదు.. పది రకాల పద్ధతులు పాటించడం కంటే కేవలం చర్మానికి అవసరమైన తక్కువ పద్ధతులను అనుసరించడం. ఈ దశలో చర్మం పట్ల చూపే శ్రద్ధ కేవలం అందం కోసం మాత్రమే కాకుండా, చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉండాలి. అతిగా రసాయనాలు వాడటం లేదా మాటిమాటికీ వస్తువులను మార్చడం వల్ల చర్మం తన సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ముప్పై, నలభై…

Read More
సిల్వర్ స్క్రీన్ మీద సారా అర్జున్ నయా సెన్సెషన్

సిల్వర్ స్క్రీన్ మీద సారా అర్జున్ నయా సెన్సెషన్

దురంగా సిరీస్ లో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. తొలి భాగంలో అల్లరి పిల్లగా కనిపించిన సారా సీక్వెల్ లో ఓ బిడ్డకి తల్లిగా నటించి మెప్పించారు. 20 ఏళ్ల వయసులోనే తల్లి పాత్రలో నటించి ఇండస్ట్రీ జనాలకి షాక్ ఇచ్చారు. దాదాపు 15 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సారా అర్జున్ నాన్న సినిమాతో సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో తెలుగు, తమిళ,…

Read More
Aadhaar Card: ఆధార్ కార్డుపై కేంద్రం మరో గుడ్‌న్యూస్.. నేటి నుంచే సేవలు.. మీరూ పొందండి

Aadhaar Card: ఆధార్ కార్డుపై కేంద్రం మరో గుడ్‌న్యూస్.. నేటి నుంచే సేవలు.. మీరూ పొందండి

ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ గుడ్‌న్యూస్ తెలిపింది. కొత్త ఆధార్ యాప్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ వెర్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. బుధవారం ఢిల్లీలో డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో యాప్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ యాప్‌ను లాంచ్ చేశారు. 2009లో జనవరి 28న ఇదే రోజున ఆధార్ వ్యవస్థను ప్రవేశపెట్టగా.. అదే రోజు ఈ కొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ చేయడం…

Read More
Green Chilli vs Red Chilli: పచ్చిమిర్చి Vs ఎండు మిర్చి.. ఆరోగ్యానికి ఏది మంచిది..? సమ్మర్‌లో ఏది బెస్ట్‌!

Green Chilli vs Red Chilli: పచ్చిమిర్చి Vs ఎండు మిర్చి.. ఆరోగ్యానికి ఏది మంచిది..? సమ్మర్‌లో ఏది బెస్ట్‌!

పచ్చిమిర్చిని పచ్చళ్లు, కూరల తాలింపుల్లోనే కాకుండా పచ్చిగా తినడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు. అలాగే ఎండుమిర్చి పొడి చేసి రోజువారీ వంటల్లో కారం కోసం, తాలింపులకు ఉపయోగిస్తారు. ఈ రెండూ ఘాటుగా ఉన్నప్పటికీ, వీటి మధ్య ప్రాథమిక వ్యత్యాసం రంగు, తేమలోనే ఉంటుంది. పచ్చిమిర్చి తాజాగా ఉంటే, ఎండుమిర్చి ఎండిన రూపంలో ఉంటుంది. చూడటానికి ఒకేలా అనిపించినా, ఇవి శరీరంపై చూపే ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. పోషకాల్లో తేడాలు: పచ్చిమిర్చి తాజాగా ఉంటుంది, కానీ ఎండుమిర్చిని…

Read More